షింజో అబే

షింజో అబే (ఆంగ్లం: Shinzo Abe) (1954 సెప్టెంబరు 21 - 2022 జులై 8) ఒక జపనీస్ రాజకీయ నాయకుడు.

జపాన్ మాజీ ప్రధాని. అతను 2006 నుండి 2007 వరకు జపాన్ ప్రధాన మంత్రిగా చేసారు. తిరిగి 2012 నుండి 2007 వరకు, అలాగే 2012 నుండి 2020 వరకు జపాన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షుడిగా పనిచేశాడు. జపాన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. షింజో అబే 2005 నుండి 2006 వరకు జునిచిరో కొయిజుమి ఆధ్వర్యంలో ప్రధాన క్యాబినెట్ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 2012లో కొంతకాలం ఆయన ప్రతిపక్ష నాయకుడి ఉన్నాడు.

షింజో అబే
షింజో అబే, జపాన్ మాజీ ప్రధాన మంత్రి
షింజో అబే
2014లో 65వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకల్లో షింజో అబే

హత్య

2022 జూలై 8న నరా నగరంలో ఎన్నికల సందర్భంగా ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో షింజో అబేను వెనుక నుంచి దుండగులు కాల్పులు జరిపారు. అతను కార్డియోపల్మోనరీ అరెస్టులో ఉన్నట్లు నివేదించబడింది. ఈ హత్యాయత్నం కేసులో 41 ఏళ్ల యమగామి టెట్సుయా అనే వ్యక్తిని మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్ ప్రభుత్వ మీడియా సుమారు ఐదు గంటల తరువాత షింజో అబే ఆసుపత్రిలో మరణించినట్లు నివేదించింది.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నీరురవితేజజాతీయ విద్యా విధానం 2020దేవికఅనూరాధ నక్షత్రంమంజుమ్మెల్ బాయ్స్ఛందస్సుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కుక్కదేవదాసినక్షత్రం (జ్యోతిషం)రామ్మోహన్ రాయ్చిరంజీవులుహీమోగ్లోబిన్మోహిత్ శర్మయమధీరచిరుధాన్యంజాతిరత్నాలు (2021 సినిమా)మండల ప్రజాపరిషత్న్యుమోనియాఅగ్నికులక్షత్రియులుదివ్యభారతిదేవినేని అవినాష్ఆశ్లేష నక్షత్రమురాజీవ్ గాంధీఋగ్వేదంయాదవకలమట వెంకటరమణ మూర్తిమొఘల్ సామ్రాజ్యంతేలుఉపనిషత్తుపసుపు గణపతి పూజవిరాట పర్వము ప్రథమాశ్వాసముజే.సీ. ప్రభాకర రెడ్డివెలిచాల జగపతి రావుబంగారు బుల్లోడుతెలుగు సినిమాలు 2024అమెరికా రాజ్యాంగంమంగళగిరి శాసనసభ నియోజకవర్గంనీతి ఆయోగ్శివుడుమలబద్దకంనందమూరి తారక రామారావుమృణాల్ ఠాకూర్క్వినోవాయూట్యూబ్లక్ష్మిశ్రీముఖితొట్టెంపూడి గోపీచంద్పురాణాలుగ్రామంమొలలుముదిరాజ్ (కులం)వై.యస్.రాజారెడ్డిఘట్టమనేని మహేశ్ ‌బాబువిశాఖ నక్షత్రముకమల్ హాసన్వినోద్ కాంబ్లీదీపావళిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాకుమ్మరి (కులం)ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత ప్రభుత్వంగోవిందుడు అందరివాడేలేజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షమహామృత్యుంజయ మంత్రంరాయప్రోలు సుబ్బారావుయోనిరౌద్రం రణం రుధిరంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్పంచభూతలింగ క్షేత్రాలుమాదిగకె. అన్నామలైభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాటిల్లు స్క్వేర్కులంఅష్టదిగ్గజములుభారతదేశంలో కోడి పందాలు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు🡆 More