రాబర్ట్ కోచ్

డాక్టర్ రాబర్ట్ కోచ్ (ఆంగ్లం: Heinrich Hermann Robert Koch (జ: డిసెంబర్ 11 1843 – మ: మే 27 1910) జర్మనీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడు, శాస్త్రవేత్త.

ఇతడు ఆంథ్రాక్స్ వ్యాధి కారకమైన బాసిల్లస్ ఆంథ్రసిస్ను (1877), క్షయ వ్యాధి కారకమైన మైకోబాక్టీరియాను (1882), కలరా వ్యాధి కారకమైన విబ్రియో కలరాను (1883) తొలిసారిగా గుర్తించాడు. ఇతడే వ్యాధులకు వాటి కారకాలకు సంబంధించిన కోచ్ ప్రతిపాదితాలను సూచించాడు.

రాబర్ట్ కోచ్
రాబర్ట్ కోచ్
జననం(1843-12-11)1843 డిసెంబరు 11
Clausthal, Kingdom of Hanover
మరణం1910 మే 27(1910-05-27) (వయసు 66)
Baden-Baden, Grand Duchy of Baden
రంగములుసూక్ష్మ జీవశాస్త్రం
వృత్తిసంస్థలుImperial Health Office, బెర్లిన్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుUniversity of Göttingen
పరిశోధనా సలహాదారుడు(లు)Friedrich Gustav Jakob Henle
ప్రసిద్ధిబాక్టీరియాలను కనిపెట్టడం
కోచ్ ప్రతిపాదితాలు
ఆంథ్రాక్స్, క్షయ, కలరా వ్యాధి కారకాలను గుర్తించడం.
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1905)

క్షయ వ్యాధికి సంబంధించిన దానిపై 1905లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. ఇతడు సూక్ష్మ జీవశాస్త్రంలో ప్రముఖులైన పాల్ ఎర్లిష్ వంటి ప్రముఖులకు మార్గదర్శకులు.

బయటి లింకులు

Tags:

18431910ఆంగ్లంకలరాక్షయజర్మనీడిసెంబర్ 11మే 27మైకోబాక్టీరియా

🔥 Trending searches on Wiki తెలుగు:

నిర్మలా సీతారామన్నవరసాలుపునర్వసు నక్షత్రముపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఘట్టమనేని మహేశ్ ‌బాబుప్రకృతి - వికృతినోటావిద్యఉప్పు సత్యాగ్రహంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఅశ్వని నక్షత్రమునామవాచకం (తెలుగు వ్యాకరణం)రుద్రమ దేవిఆది శంకరాచార్యులురమణ మహర్షివర్షం (సినిమా)కోవూరు శాసనసభ నియోజకవర్గంశ్యామశాస్త్రివై.యస్.భారతిభారతదేశ ప్రధానమంత్రిఉపమాలంకారంఫేస్‌బుక్తిథిముదిరాజ్ (కులం)గురజాడ అప్పారావునారా చంద్రబాబునాయుడుపులివెందులరాహుల్ గాంధీతెలంగాణ జిల్లాల జాబితాస్వాతి నక్షత్రమువినుకొండవేయి స్తంభాల గుడిఘిల్లిరాయలసీమఓం భీమ్ బుష్శివుడువడదెబ్బదశావతారములుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థదిల్ రాజురామోజీరావురామాయణంనవరత్నాలుతెలుగుదేశం పార్టీమొదటి పేజీమూలా నక్షత్రంహనుమంతుడుహనుమాన్ చాలీసాదొంగ మొగుడుఅలంకారంకార్తెచంపకమాలధనిష్ఠ నక్షత్రముయేసుభారత ఆర్ధిక వ్యవస్థఇంటి పేర్లుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ చరిత్రనువ్వులుభారతదేశంలో కోడి పందాలుబంగారంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంభువనేశ్వర్ కుమార్అరుణాచలంభారతీయ జనతా పార్టీమెదడురైతుబంధు పథకంబారసాలసరోజినీ నాయుడుపోకిరిసర్వే సత్యనారాయణఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్స్టాక్ మార్కెట్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుదేవులపల్లి కృష్ణశాస్త్రి🡆 More