భాష

భాష (నుడి): ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే నుడి.

భాషకు లిపి, భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యం ముఖ్యమైన అంశాలు.

భాష
హార్వర్డ్ మ్యూజియంలో ఉన్న మొట్టమొదటి రాత భాష ఫలకం
భాష
బ్రెయిలీ లిపి

భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు.

భాష (నుడి) సంగతులు

తెలుగు భాషలో భాష పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. భాష నామవాచకంగా A language, speech, dialect. A word, phrase, expression. మాట, A solemn undertaking, vow, engagement: what one gives his word for, an oath, ప్రతిజ్ఞ, ప్రమాణము అని అర్ధాలున్నాయి. దేశ భాష the vernacular of a country. భాషణము v. n. అనగా Speaking, speech. మాటాడుట. భాషాంతరము n. అనగా Another language: a translation. భాషాగ్రంథము n. A poem in a modern or vernacular language, not in Sanskrit. భాషామంత్రము n. A spell or charm, written in any vernacular language, not in Sanskrit. భాషించు v. n. అనగా To speak, use language, converse, talk, మాటలాడు. భాషితము n. Speech, language. మాట. adj. Spoken, మాటాడిన. భాష్యము n. అనగా A commentary, a paraphrase or exposition either of scripture or a work on science, సూత్రవ్యాఖ్యానగ్రంథము. భాష్యకారులు లేదా భాష్యకార్లు n. అనగా A commentator or expounder of technical texts; బాసికములు fillets worn at weddings పెళ్ళిలో నుదుట ధరించేవి.

తెలుగు నుడి

ఉపోద్ఘాతం

  1. చరిత్ర
  2. లిపి పుట్టు పూర్వోత్తరాలు
  3. వ్యాకరణము
    1. తెలుగు ధ్వనులు
    2. తెలుగు అక్షరాలు
    3. గుణింతాలు
  4. సాహిత్యం

భారతీయ భాషలు (నుడులు)

మొదళ్ళు

మూస:మొదళ్ళ లెక్క

మూలాలు

వెలుపలి లంకెలు

భాష 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

భాష (నుడి) సంగతులుభాష తెలుగు నుడిభాష భారతీయ లు (నుడులు)భాష మొదళ్ళుభాష మూలాలుభాష వెలుపలి లంకెలుభాషఆలోచననుడిలిపివ్యాకరణంసాహిత్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సాహిత్యంరావణుడురంజాన్తిరుపతిగోత్రాలు జాబితాస్మితా సబర్వాల్జాతిరత్నాలు (2021 సినిమా)భోపాల్ దుర్ఘటనఅనువాదంH (అక్షరం)గరుత్మంతుడుదాశరథి కృష్ణమాచార్యకృతి శెట్టిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలురజినీకాంత్ప్రియురాలు పిలిచిందిచంపకమాలఉపమాలంకారంసుభాష్ చంద్రబోస్ఎఱ్రాప్రగడశ్రవణ నక్షత్రముశివపురాణంతెలుగు సినిమాతెలంగాణ జనాభా గణాంకాలుపరిసరాల పరిశుభ్రతసెక్స్ (అయోమయ నివృత్తి)చంద్రుడు జ్యోతిషంభారత రాష్ట్రపతితిక్కనకస్తూరి రంగ రంగా (పాట)పొడుపు కథలుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాద్రౌపదినీ మనసు నాకు తెలుసుశ్రీ కృష్ణుడువిజయ్ దేవరకొండకాట ఆమ్రపాలిహార్దిక్ పాండ్యాకాకతీయుల శాసనాలుఘట్టమనేని మహేశ్ ‌బాబుసాయి ధరమ్ తేజ్కేతిరెడ్డి వెంకటరామిరెడ్డివిరాట పర్వము ప్రథమాశ్వాసమునన్నయ్యభారతీయ జనతా పార్టీఅల్లూరి సీతారామరాజుతెలుగు శాసనాలుక్వినోవాతోలుబొమ్మలాటఅటల్ బిహారీ వాజపేయిసన్ రైజర్స్ హైదరాబాద్దగ్గుబాటి వెంకటేష్పరీక్షిత్తుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సౌరవ్ గంగూలీరుక్మిణీ కళ్యాణంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితావ్యాసుడుతేలురాశిభారతదేశ ప్రధానమంత్రిచాళుక్యులుతెలుగు సినిమాలు 2024తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురష్మికా మందన్నవిభక్తిశోభితా ధూళిపాళ్లకేంద్రపాలిత ప్రాంతంఘట్టమనేని కృష్ణఏప్రిల్ 24మఖ నక్షత్రముపులివెందుల శాసనసభ నియోజకవర్గం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఆప్రికాట్కలియుగంనందమూరి తారక రామారావుధరిత్రి దినోత్సవం🡆 More