గుజరాతీ భాష

ఘూర్జరభాష, లేదా ఘూర్జరం, స్థానికంగా గుజరాతీ (ગુજરાતી) ఒక ఇండో-ఆర్య భాష, ఇండో-ఐరోపా భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది.

భారతదేశపు గుజరాత్ రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ , అధికారికభాష. గుజరాత్లోనూ, దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యులోనూ మాట్లాడే భాష ఇది.

ఘూర్జరం
ગુજરાતી గుజరాతీ 
ఉచ్ఛారణ: /gudʒ.(ə)'ɾɑ̈t̪i/
మాట్లాడే దేశాలు: భారతదేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఉగాండా, టాంజానియా, కెన్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సంయుక్త రాజ్యం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిజి, కెనడా, జాంబియా, జింబాబ్వే
మాట్లాడేవారి సంఖ్య: 4.61 కోట్లు 
ర్యాంకు: 26
భాషా కుటుంబము:
  ఇండో-ఐరోపా
  ఇండో-ఇరానీ
   ఇండో-ఆర్య
    పశ్చిమ ఇండో-ఆర్య
     ఘూర్జరం 
వ్రాసే పద్ధతి: ఘూర్జర లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: గుజరాత్ (భారతదేశం)
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: gu
ISO 639-2: guj
ISO 639-3: guj
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...
గుజరాతీ భాష
డబెస్తాన్-ఇ మజాహెబ్ యొక్క గుజరాతీ అనువాదం నుండి ఒక పేజీని ఫర్దుంజీ మార్జ్బాన్ (25 డిసెంబర్ 1815) సిద్ధం చేసి ముద్రించారు.

ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది ఘూర్జరం మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష (రోమానీ , సింధీ భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్య భాష. భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ల ప్రథమభాష ఘూర్జరం.

ధ్వనిశాస్త్రం

అచ్చులు

అచ్చులు
తాలవ్య మధ్య కంఠ్య
సంవృత i u
అర్ధ సంవృత e ə o
అర్ధ వివృత ɛ ɔ
వివృత (æ) ɑ

హల్లులు

హల్లులు
ఓష్ఠ్య దంత్య/దంతమూలీయ మూర్ధన్య దంతమూలం వెనక్కి/తాలవ్య కంఠ్య కంఠ్యమూలీయ
అనునాసిక m n ɳ ɲ
స్పర్శ/స్పర్శోష్మ శ్వాస అల్పప్రాణ p t ʈ k
నాద అల్పప్రాణ b d ɖ ɡ
శ్వాస మహాప్రాణ ʈʰ tʃʰ
నాద మహాప్రాణ ɖʱ dʒʱ ɡʱ
ఊష్మ శ్వాస (f) s ʃ
నాద (z) ɦ
అంతస్థ ʋ l ɭ̆ j
ఫ్లాపు ɾ

ఇవి కూడ చూడండి

ప్రియా సారయ్య

మూలాలు

Tags:

గుజరాతీ భాష ధ్వనిశాస్త్రంగుజరాతీ భాష ఇవి కూడ చూడండిగుజరాతీ భాష మూలాలుగుజరాతీ భాషఇండో యూరోపియను వర్గముగుజరాత్దాద్రా నాగర్ హవేలిభారతదేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉస్మానియా విశ్వవిద్యాలయంఉత్తరాషాఢ నక్షత్రముఉమ్రాహ్మీనరాశిరెడ్డినీటి కాలుష్యంగోవిందుడు అందరివాడేలేదొంగ మొగుడుఎనుముల రేవంత్ రెడ్డిమిథాలి రాజ్సౌర కుటుంబంసంగీతంఅమెరికా రాజ్యాంగంకామసూత్రసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్లలితా సహస్ర నామములు- 1-100అగ్నికులక్షత్రియులుకుంభరాశినువ్వు నాకు నచ్చావ్గరుత్మంతుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురవీంద్రనాథ్ ఠాగూర్బంగారంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలువరల్డ్ ఫేమస్ లవర్పెళ్ళి (సినిమా)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఆటవెలదిఆంధ్ర విశ్వవిద్యాలయంతెలుగు సినిమాలు 2022చిరంజీవులుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)జాషువాపుష్యమి నక్షత్రముఅంగచూషణభారతదేశ రాజకీయ పార్టీల జాబితాబ్రహ్మంగారి కాలజ్ఞానంశివపురాణంలోక్‌సభ నియోజకవర్గాల జాబితావరంగల్ లోక్‌సభ నియోజకవర్గంసింగిరెడ్డి నారాయణరెడ్డిపురుష లైంగికతవిశాల్ కృష్ణశాసనసభ సభ్యుడుసముద్రఖనిత్రిష కృష్ణన్వరిబీజంతెనాలి రామకృష్ణుడువిష్ణువు వేయి నామములు- 1-1000అక్బర్నామవాచకం (తెలుగు వ్యాకరణం)విద్యదత్తాత్రేయరవితేజముదిరాజ్ (కులం)వినాయకుడుశ్రీశైల క్షేత్రంఅయోధ్యమహాసముద్రంకార్తెఫిరోజ్ గాంధీరాహువు జ్యోతిషంసాలార్ ‌జంగ్ మ్యూజియంజాతిరత్నాలు (2021 సినిమా)రజత్ పాటిదార్గురువు (జ్యోతిషం)జీమెయిల్వికలాంగులుభారత రాజ్యాంగ పీఠికపక్షవాతంవేంకటేశ్వరుడుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుమంజుమ్మెల్ బాయ్స్రక్త పింజరిపూర్వాభాద్ర నక్షత్రముకీర్తి రెడ్డి🡆 More