బైకల్ సరస్సు (Lake Baikal - లేక్ బైకల్) రష్యాలో ఉన్న ఒక లోతైన సరస్సు, ఇది దక్షిణ సైబీరియా ప్రాంతంలో ఉన్నది.
బైకాల్ సరస్సు ప్రపంచంలో వాల్యూమ్ ద్వారా అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది ప్రపంచంలోని ఘనీభవించని ఉపరితల తాజా నీటి లో సుమారు 20% కలిగివున్నది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుల యొక్క అతి పెద్ద సమూహముగా ఉన్న ఉత్తర అమెరికాలో ఉన్న ఐదు పెద్ద సరస్సులైన మహా సరస్సులు లోని నీటి కంటే ఎక్కువగా 23,615.39 km3 (5,700 cu mi) మంచినీరును ఈ బైకల్ సరస్సు కలిగి ఉన్నది.
బైకాల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | సైబీరియా]], రష్యా |
అక్షాంశ,రేఖాంశాలు | 53°30′N 108°0′E / 53.500°N 108.000°E |
సరస్సు రకం | లోతైన సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | సెలంగ నది, బర్గుజిన్ నది, ఎగువ అంగార నది |
వెలుపలికి ప్రవాహం | అంగార నది |
పరీవాహక విస్తీర్ణం | 560,000 km2 (216,000 sq mi) |
ప్రవహించే దేశాలు | రష్యా, మంగోలియా |
గరిష్ట పొడవు | 636 km (395 mi) |
గరిష్ట వెడల్పు | 79 km (49 mi) |
ఉపరితల వైశాల్యం | 31,722 km2 (12,248 sq mi) |
సరాసరి లోతు | 744.4 m (2,442 ft) |
గరిష్ట లోతు | 1,642 m (5,387 ft) |
నీటి ఘనపరిమాణం | 23,615.39 km3 (5,700 cu mi) |
Residence time | 330 years |
తీరంపొడవు1 | 2,100 km (1,300 mi) |
ఉపరితల ఎత్తు | 455.5 m (1,494 ft) |
ఘనీభవనం | జనవరి–మే |
Islands | 27 (Olkhon) |
ప్రాంతాలు | Irkutsk |
రకం | Natural |
క్రైటేరియా | vii, viii, ix, x |
గుర్తించిన తేదీ | 1996 (22nd session) |
రిఫరెన్సు సంఖ్య. | 754 |
State Party | Russia |
Region | Asia |
1 Shore length is not a well-defined measure. |
This article uses material from the Wikipedia తెలుగు article బైకల్ సరస్సు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.