నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆంగ్లం :Neil Alden Armstrong) (ఆగస్టు 5, 1930 - ఆగష్టు 25, 2012) అ.సం.రా.నికి చెందిన ఒక పూర్వపు వ్యోమగామి, పరీక్షా చోదకుడు (పైలట్), విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్,, యు.ఎస్.

నావికదళ చోదకుడు (అవియేటర్). ఇతను చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు. ఇతడి మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8 1966లో ప్రయోగింపబడినది, దీనికి ఇతను మొదటి కమాండ్ పైలట్. ఈ కార్యక్రమంలో, మొదటి మానవ సహిత అంతరిక్ష నౌక లో తోటి పైలట్ డేవిడ్ స్కాట్తో ప్రయాణించాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ యొక్క రెండవ, ఆఖరి దఫా అంతరిక్ష ప్రయాణం అపోలో 11 చంద్రుడిపై యాత్ర మిషన్ కొరకు జూలై 20 1969 న అమలుపరచబడింది. ఈ మిషన్ లో ఆర్‌మ్‌స్ట్రాంగ్, బజ్జ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలుమోపి రెండున్నర గంటల సమయం సంచరించారు. ఆ సమయంలో మైకేల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ నందే ఉండి కక్ష్యలో పరిభ్రమించసాగాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ కు అంతరిక్షయాత్రల గౌరవ పతాకం ప్రసాదింపబడింది.

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
స్థితిపదవీ విరమణ - వ్యోమగామి
జాతీయతఅమెరికన్
అంతరిక్ష జీవితం
అమెరికా నేవీ/నాసా వ్యోమగామి
పూర్వపు వృత్తి
నౌకాదళ విమాన చోదకుడు, పరీక్షా చోదకుడు
అంతరిక్షంలో గడిపిన కాలం
8 రోజులు, 14 గంటలు , 12 నిముషాలు
ఎంపిక1958 MISS; 1960 డైనా-సోర్; 1962 నాసా వ్యోమగాముల గ్రూప్ 2
అంతరిక్ష నౌకలుజెమినీ 8, అపోలో 11
అంతరిక్ష నౌకల చిత్రాలు
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
చంద్రుడిపై యాత్ర

చంద్రుడిపై యాత్ర

అనుభవాలు

అపోలో-11 నింగికెగిసిన తరువాత ఆర్‌మ్‌స్ట్రాంగ్ గుండె లయ నిముషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. జెమిని-8 వాహనంలో ఉన్న శబ్దంకన్నా విపరీతస్థాయిలో అపోలో 11 శబ్దం ఉంది. ఈ విపరీత పరిణామాలలో ఏర్పడే అంతరిక్ష దౌర్బల్యాన్ని తట్టుకుని, అంతరిక్షంలోగి ఎగిసినపుడు మానసికంగా కలిగే గతి దౌర్బల్యము, భయావహనం మొదలగువాటిని అనుభవించాడు.

చంద్రుడిపై మొదటి మానవుని నడక
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపిన తరువాత, చంద్రుడి ఉపరితలం గురించి చెబుతున్నాడు.

ఇవీ చూడండి

గ్రంధాలు

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  • Hansen, James R. (2005). First Man: The Life of Neil A. Armstrong. Simon & Schuster. ISBN 0-7432-5631-X.
  • Kranz, Gene (2000). Failure is not an Option: Mission Control From Mercury to Apollo 13 and Beyond. Simon & Schuster. ISBN 0-7432-0079-9.
  • Andrew Smith (2005). In Search of the Men Who Fell to Earth: Moondust. Bloomsbury. ISBN 0-7475-6368-3.
  • Francis French and Colin Burgess (2007). In the Shadow of the Moon: A Challenging Journey to Tranquility, 1965-1969.
  • Cambridge Biographical Dictionary (1990). Cambridge: Cambridge University Press.

పాదపీఠికలు

బయటి లింకులు

Tags:

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై యాత్రనీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఇవీ చూడండినీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గ్రంధాలునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాదపీఠికలునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బయటి లింకులునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్193019662012en:Apollo 11en:Buzz Aldrinen:Congressional Space Medal of Honoren:David Scotten:Gemini 8en:List of Apollo astronautsen:Michael Collins (astronaut)en:United States Naval Aviatoren:moon landingen:professoren:spacecraften:spaceflighten:test piloten:universityఅ.సం.రా.ఆంగ్లంఆగష్టు 25ఆగస్టు 5జూలై 20వ్యోమగామి

🔥 Trending searches on Wiki తెలుగు:

కాలుష్యంకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంభీష్ముడుప్రకృతి - వికృతిభారతరత్నపద్మశాలీలువెంట్రుకఇంగువఏడిద నాగేశ్వరరావుచార్మినార్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)మఖ నక్షత్రముపల్లెల్లో కులవృత్తులుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుతెలంగాణా బీసీ కులాల జాబితాపాముబైబిల్జార్ఖండ్పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)అల్లసాని పెద్దనఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలువిరాట పర్వము ప్రథమాశ్వాసముమాగుంట శ్రీనివాసులురెడ్డితమన్నా భాటియావసంత ఋతువురఘుపతి రాఘవ రాజారామ్శ్రీ చక్రంవై.ఎస్.వివేకానందరెడ్డికర్ణుడుఉత్తర ఫల్గుణి నక్షత్రముగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంతోటపల్లి మధుస్టాక్ మార్కెట్సామెతల జాబితాబ్లూ బెర్రీప్రియురాలు పిలిచిందిఇజ్రాయిల్హనుమజ్జయంతిదివ్యభారతివినోద్ కాంబ్లీపంచతంత్రంఅపర్ణా దాస్ఉసిరిఅమర్ సింగ్ చంకీలానితీశ్ కుమార్ రెడ్డిభగత్ సింగ్గోల్కొండతెలంగాణ జిల్లాల జాబితాస్వర్ణకమలంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరాజనీతి శాస్త్రముహైదరాబాదుఇంటి పేర్లుజ్యోతీరావ్ ఫులేచాకలికానుగనానార్థాలుభద్రాచలంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసమ్మక్క సారక్క జాతరపంచారామాలుభగవద్గీతధనూరాశిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఎఱ్రాప్రగడశుక్రుడునితిన్సీ.ఎం.రమేష్తిక్కన2019 భారత సార్వత్రిక ఎన్నికలుదొమ్మరాజు గుకేష్తెలంగాణా సాయుధ పోరాటంజే.సీ. ప్రభాకర రెడ్డినవధాన్యాలుగంజాయి మొక్కభారతదేశంలో సెక్యులరిజంగురువు (జ్యోతిషం)భారత పార్లమెంట్రామ్ పోతినేని🡆 More