కొన్‌స్కొవొలా

కొన్‌స్కొవొలా (Końskowola) పోలాండ్ ఆగ్నేయ భాగాన ఉన్న ఒక గ్రామం.

ఇది కురో వద్ద పులావి, లుబ్లిన్‌ల మధ్య కురౌకా నది ఒడ్డున ఉంది. 2004 గణన ప్రకారం ఈ గ్రామపు జనాభా 2188.

కొన్‌స్కొవొలా
కోన్స్కోవోలా విహంగ వీక్షణం

ఈ గ్రామం 14 వ శతాబ్దములో స్థాపించబడింది. అప్పుడు దీని నామం విటౌస్కా వోలా. తర్వాత కొనిన్‌స్కావోలాగా మార్పు చెంది ప్రస్తుత నామం కొన్‌స్కావోలా 19 వ శతాబ్దంలో స్థిరపడింది. 1795లో పోలాండ్ మూడవ విభజన అనంతరం దీన్ని ఆస్ట్రియా ఆక్రమించింది. 1809లో ఇది డచ్ వార్సాలో భాగమైంది. 1815లో ఇది పోలాండ్‌లో భాగమైంది. 1870లో సంభవించిన జనవరి ఉద్యమం వల్ల అధికార పత్రాలన్నీ నాశనమయ్యాయి. 1905లో జరిగిన రష్యా విప్లవం సమయంలో ఉద్యమాలు, సమ్మెలు జర్గాయి. 1918నుంచి మళ్ళీ ఇది పోలాండ్ లో భాగమైంది. రెండో ప్రపంచ యుద్ధంలో 1939, సెప్టెంబర్ 15న జర్మనీ సేనలు ఈ గ్రామాన్ని ఆక్రమించాయి. 1944లో జర్మన్లు ఈ గ్రామాన్ని కాల్చివేయాలని కూడా ప్రయత్నించారు.

Tags:

2004పోలాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

పొంగూరు నారాయణవావిలివిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసంధ్యావందనంఉపద్రష్ట సునీతకలియుగంఋతువులు (భారతీయ కాలం)ప్రేమ (1989 సినిమా)నీటి కాలుష్యంరంజాన్నక్షత్రం (జ్యోతిషం)ప్రజా రాజ్యం పార్టీసింగిరెడ్డి నారాయణరెడ్డిఅమ్మసమ్మక్క సారక్క జాతరమదన్ మోహన్ మాలవ్యాఉల్లిపాయకలబందఆరుద్ర నక్షత్రముడెక్కన్ చార్జర్స్భారతీయ సంస్కృతిఝాన్సీ లక్ష్మీబాయిపద్మశాలీలుఅష్ట దిక్కులుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతులారాశిగ్రామంఛార్మీ కౌర్కృత్తిక నక్షత్రముసజ్జల రామకృష్ణా రెడ్డిమాగుంట సుబ్బరామిరెడ్డిభారత కేంద్ర మంత్రిమండలిఉడుముభారత రాజ్యాంగ పీఠికముప్పవరపు వెంకయ్య నాయుడుఆతుకూరి మొల్లపాడ్కాస్ట్శతభిష నక్షత్రమువిజయశాంతిప్లాస్టిక్ తో ప్రమాదాలుతెలుగు సంవత్సరాలుగ్లోబల్ వార్మింగ్చంపకమాలస్త్రీఇత్తడిపుష్యమి నక్షత్రముశ్రీరామనవమితాటిప్రపంచ పుస్తక దినోత్సవంరైతువిమానండీజే టిల్లువ్యాసుడుమకరరాశిసౌర కుటుంబంలలితా సహస్ర నామములు- 1-100శుక్రాచార్యుడుఅక్కినేని నాగార్జునసునాముఖికోణార్క సూర్య దేవాలయంకమ్మపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాజీమెయిల్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీబైబిల్భారత రాష్ట్రపతివెబ్‌సైటువాసిరెడ్డి పద్మఇంగువరాజీవ్ గాంధీక్రిస్టమస్దశదిశలుగూగుల్అటల్ బిహారీ వాజపేయిదేవదాసిప్రియురాలు పిలిచింది🡆 More