కెల్విన్ (Kelvin (symbol: K) ఉష్ణోగ్రత యొక్క కొలమానము, ఏడు మూల SI మెట్రిక్ పద్ధతి ప్రమాణాలలో ఒకటి.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
కెల్విన్ కొలమానంలో ఉష్ణగతిశాస్త్రం ప్రకారం శూన్యం (అనగా 0 K) వద్ద ఉష్ణ శక్తి లేకపోవడం. కెల్విన్ అనేది ఐరిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీరు అయిన విలియం థాంసన్, మొదటి బేరన్ కెల్విన్ (William Thomson, 1st Baron Kelvin (1824–1907) ) పేరు మీద నామకరణం చేయబడింది. ఇతడు పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం (absolute zero point) కనుగొనేందుకు ప్రయత్నించాడు. కెల్విన్ కొలమానంలో - ఉదాహరణకి, పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం 0 K అని రాస్తారు తప్ప 0°K అని రాయకూడదు. అనగా కెల్విన్ కొలమానం వాడేటప్పుడు డిగ్రీలని సూచించే చిన్న సున్నని రాయనక్కర లేదు. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఉన్న ఆచారం.
1) కిలోగ్రాము, కెల్విన్, మోల్, ఆంపియర్ యూనిట్ల కొలతల్లో మార్పులకు భారత్ అంగీకరించింది. ఈ మార్పులను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?
2) ఏడు ప్రామాణిక కొలతల్లో నాలుగింటికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ 2018 నవంబరు 16న ఎక్కడ జరిగిన సమావేశంలో తీర్మానం చేశాయి ?
3) ప్రామాణిక కొలతలకు సంబంధించి మెట్రిక్ వ్యవస్థను వందకు పైగా దేశాలు ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాయి ?
This article uses material from the Wikipedia తెలుగు article కెల్విన్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.