క్రయోజెనిక్స్

పదార్థాల, వాయువుల అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటి ధర్మాలను అధ్యయనం చేయు శాస్త్రమే క్రయోజెనిక్స్.అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థంలోని పరమాణువులు దాదాపు నిశ్చల స్థితికి వస్తాయి, కాబట్టి పదార్థ గట్టిదనాన్ని, విద్యుత్ నిరోధాన్ని, ఉష్ణ వాహక తత్వాన్ని మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు.

ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత :

క్రయోజెనిక్స్ ఉష్ణోగ్రతలు సుమారు -150° సెల్సియస్ నుంచి -273° సెల్సియస్ వరకుంటాయి. ఏ పదార్థమైననూ -273° సెల్సియస్ కంటే తగ్గించడం సాధ్యం కాదు, దీన్నే పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత అని కూడా అంటారు. కెల్విన్ మాపకంలో ఇది సున్నాకు సమానం

ఉపయోగాలు :

  • సహజ వాయువును ద్రవీకరించవచ్చు
  • ఆహారాన్ని అత్యధిక కాలం పాటు నిలవ చేయవచ్చు
  • శరీరంలోని అనారోగ్య కణాలను గడ్డకట్టించవచ్చు
  • మెదడులోని భాగాన్ని గడ్డకట్టించి వ్యాధులకు చికిత్స చేయవచ్చు

పురోగతి :

  • 1877 లో తొలిసారిగా ఆక్సిజన్ను -183 డిగ్రీ సెల్సియస్ లకు తగ్గించారు
  • 1895 లో పదార్థ ఉష్ణోగ్రతను -233 డిగ్రీ సెల్సియస్ లకు తగ్గించారు
  • 1920 వ దశకంలో సున్నా కెల్విన్ ఉష్ణోగ్రతను దాదాపుగా (0.000001) సాధించగల్గారు
  • 1981 లో తొలిసారిగా అంతరిక్ష నౌకలలో క్రయోజెనిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టగల్గినారు.

ఈ రంగంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు :

కామర్ లింగ్ ఓన్స్ Heike Kamerlingh Onnes : 1911 తక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థ విద్యుత్ నిరోధం పూర్తిగా కోల్పోతుందని కనుగొన్నాడు. ఈ ధర్మాన్నే అతివాహకత్వము (Super Conductivity) అంటారు. ఈ రంగంలో విశేష కృషి చేసినందులకు ఇతనికి 1913 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

Tags:

ఉష్ణోగ్రతపరమాణువువాయువు (భౌతిక శాస్త్రం)

🔥 Trending searches on Wiki తెలుగు:

మిథునరాశిబాజిరెడ్డి గోవర్దన్కాజల్ అగర్వాల్విశ్వక్ సేన్దర్శనం మొగులయ్యపోషకాహార లోపంచింతకింది మల్లేశంసుందర కాండమాదిగకామశాస్త్రంగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గందాసరి నారాయణరావుభూమి వాతావరణంవంగా గీతరాజస్తాన్ రాయల్స్సురేఖా వాణిచంద్రుడు జ్యోతిషంపచ్చకామెర్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ఆంధ్రప్రదేశ్ శాసనసభగౌడమధుమేహండొక్కా సీతమ్మకామాక్షి భాస్కర్లజి. వి. ప్రకాష్చిలుకూరు బాలాజీ దేవాలయంఅల్లూరి సీతారామరాజు జిల్లాచాట్‌జిపిటిమంగళగిరి శాసనసభ నియోజకవర్గంశతభిష నక్షత్రముధనసరి అనసూయపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమువరిబీజంకన్యారాశికె.ఎల్.నారాయణPHత్యాగరాజు కీర్తనలుమొదటి ప్రపంచ యుద్ధంవిశాఖ నక్షత్రముగంజాయి మొక్కనడుము నొప్పిశోభితా ధూళిపాళ్లఎయిడ్స్జవాహర్ లాల్ నెహ్రూపంచారామాలుశివ కార్తీకేయన్రామదాసుఅలెగ్జాండర్నవరసాలుఉజ్జయిని శక్తిపీఠ దేవాలయంవిడదల రజినిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఆలివ్ నూనెయేసుసీమంతంనెట్‌ఫ్లిక్స్హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితామిచెల్ స్టార్క్గ్లోబల్ వార్మింగ్తమన్నా భాటియాతెలుగు సినిమాల జాబితాఈసీ గంగిరెడ్డిఆ ఒక్కటీ అడక్కుసినిమాకోయంబత్తూరుకర్ర పెండలంతెలంగాణ గవర్నర్ల జాబితాహనుమంతుడుఫ్యామిలీ స్టార్తెలుగు పద్యమురౌద్రం రణం రుధిరంపద్మశ్రీ పురస్కారంసామెతలుబంగారు బుల్లోడుగూగుల్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం🡆 More