శరీరం

శరీరం అనగా జీవులకు సంబంధించినది, ప్రతి జీవి వ్యక్తిగత భౌతిక శరీరంతో ఉంటుంది.

శరీరాన్ని దేహం అని కూడా అంటారు. శరీరాన్ని ఆంగ్లంలో బాడీ అంటారు. బాడీ అను పదాన్ని తరచుగా ఆరోగ్య విషయాలు, మరణమునకు సంబంధించిన విషయాలు తెలియజేయడానికి ఉపయోగిస్తారు. శరీర కార్యకలాపాల యొక్క అధ్యయనానికి శరీరధర్మశాస్త్రం ఉంది.

Human Body
మానవ శరీరం

మానవ శరీరం

మానవ శరీరం ముఖ్యంగా ఒక తల, మెడ, మొండెం, రెండు చేతులు, రెండు కాళ్లు, అలాగే శ్వాసకోశ, రక్తప్రసరణ, కేంద్రీయ నాడీ వ్యవస్థ వంటి అనేక అంతర్గత అవయవ సమూహాలు కలిగి ఉంటుంది.

వ్యత్యాసాలు

మనిషి యొక్క మృతదేహన్ని శవం అంటారు. వెన్నెముకగల జంతువుల యొక్క మృతదేహాన్ని కళేబరం అంటారు. కొన్నిసార్లు వెన్నెముకగల జంతువుల, కీటకాల, మానవ మృతదేహాలను కూడా కళేబరాలనే పిలుస్తారు. మృతదేహాన్ని పీనుగ అని కూడా అంటారు. శరీర నిర్మాణం యొక్క అధ్యయనాన్ని శరీర నిర్మాణ శాస్త్రం అంటారు. మాంసాహారం అనగా వధించిన జంతువు దేహం యొక్క శరీరం, దీనిలోని అనవసర భాగాలను తొలగించిన తరువాత దీనిని మాంసంగా ఉపయోగిస్తారు.

మనస్సు లేదా ఆత్మతో శరీరాన్ని పోల్చినప్పుడు శరీరం మనస్సు, దేహం అనే రెండు భాగములని భావిస్తారు. మనస్సు యొక్క భౌతికవాద తత్వవేత్తలు మనస్సు శరీరం నుండి ప్రత్యేకమైనది కాదు అని, అయితే మెదడు మానసికంగా తన విధులు నిర్వర్తిస్తుందని వాదిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

శరీరం మానవ శరీరం వ్యత్యాసాలుశరీరం ఇవి కూడా చూడండిశరీరం బయటి లింకులుశరీరంఆంగ్ల భాషదేహం

🔥 Trending searches on Wiki తెలుగు:

మలబద్దకంకంప్యూటరురామదాసుకొమురం భీమ్పోలవరం ప్రాజెక్టుపి.వెంక‌ట్రామి రెడ్డిగజము (పొడవు)తీన్మార్ సావిత్రి (జ్యోతి)భారత ఆర్ధిక వ్యవస్థపరిటాల రవిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలులగ్నంరావణుడుయేసుసంస్కృతంనక్షత్రం (జ్యోతిషం)భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఎనుముల రేవంత్ రెడ్డిఉగాదిభాషా భాగాలుసాలార్ ‌జంగ్ మ్యూజియందక్షిణామూర్తిసూర్యుడుభద్రాచలంఋతువులు (భారతీయ కాలం)H (అక్షరం)కల్వకుంట్ల కవితమిథునరాశివేయి స్తంభాల గుడిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డికలబందకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకెనడాతాజ్ మహల్తెలుగు నెలలుఆత్రం సక్కుఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుసీ.ఎం.రమేష్సాక్షి (దినపత్రిక)మఖ నక్షత్రమునీతి ఆయోగ్బి.ఆర్. అంబేద్కర్విశ్వామిత్రుడువిష్ణువుసునాముఖిమృణాల్ ఠాకూర్పిఠాపురంరాష్ట్రపతి పాలనజాతీయ ప్రజాస్వామ్య కూటమిరమ్య పసుపులేటిబమ్మెర పోతనరైతువిష్ణు సహస్రనామ స్తోత్రముఆవర్తన పట్టికరైతుబంధు పథకంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంఒగ్గు కథజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థపెరిక క్షత్రియులునవలా సాహిత్యముకల్వకుంట్ల చంద్రశేఖరరావుదానం నాగేందర్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంసిద్ధు జొన్నలగడ్డపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసమాచార హక్కువేమన శతకముభగత్ సింగ్శుభాకాంక్షలు (సినిమా)భూమా అఖిల ప్రియఫ్యామిలీ స్టార్రాయలసీమరెడ్డికృత్తిక నక్షత్రముఫేస్‌బుక్🡆 More