సెల్సియస్

సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి, ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.

స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం.

సెల్సియస్
సెల్సియస్ డిగ్రీలలో క్రమాంకిత థర్మామీటర్

చరిత్ర

సెల్సియస్ 
అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్, 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్.

సెల్సియస్ ఉష్ణ మాపకం

దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అంటారు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 00 C గా తీసుకున్నాడు. (మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత 00 C). ఇపుడు అదే ఉష్ణమాపకాన్ని హిప్సోమీటర్లో ఉంచి నీరు ఆవిరిగా మారినపుడు పాదరస మట్టం గుర్తించి దానికి 1000 C గా తీసుకున్నాదు. (నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 1000 C). ఉష్ణమాపకం పై గల ఊర్ధ్వ, అధో స్థిర స్థానలను గుర్తించిన తర్వాత దానిని 100 సమ భాగాలుగా చేశాడు.సెల్సియస్ ఉష్ణ మాపకంలో సెల్సియస్ ఊర్థ్వ స్థిర స్థానంగా 1000 C, అధో స్థిర స్థానంగా 00 C గా తీసుకున్నాడు.

  • సెల్సియస్ ఉష్ణోగ్రతను ఫారెన్‍హీట్ డిగ్రీలుగా మార్చుటకు:[9/5xTemp 0C]+32.సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను మొదట 9/5 గుణించి, వచ్చిన విలువకు32 ను కలిపిన ఫారెన్‍హీట్ డిగ్రీలు వచ్చును.9/5 విలువ 1.8 కావున సెంటిగ్రేడును 1.8 చే గుణించి,వచ్చినవిలువకు 32ను కలిపినను సరిపోతుంది.

సాధారణ ఉష్ణోగ్రతలు

ఇతర ఉష్ణోగ్రత ప్రమాణాలతో సెల్సియస్ స్కేల్ కి సంబంధించిన కొన్ని కీలక ఉష్ణోగ్రతలు క్రింద పట్టికలో చూపబడ్డాయి.

ముఖ్యమైన స్కేల్ సంబంధాలు
కెల్విన్ సెల్సియస్ ఫారెన్ హీట్
పరమశూన్య ఉష్ణోగ్రత 0 K −273.15 °C −459.67 °F
ద్రవరూప నత్రజని ద్రవీభవన స్థానం 77.4 K −195.8 °C −320.4 °F
పొడి మంచు యొక్క ఉత్పతన స్థానము . 195.1 K −78 °C −108.4 °F
ఫారన్ హీట్, సెల్సియన్ ఉష్ణోగ్రతల సమాన ఉష్ణోగ్రత విలువ 233.15 K −40 °C −40 °F
H2O (పరిశుద్ధ మంచు) యొక్క ద్రవీభవన స్థానం 273.1499 K −0.0001 °C 31.9998 °F
నీటి త్రిధాకరణ బిందువు 273.16 K 0.01 °C 32.018 °F
సాధారణ మానవుని శరీర ఉష్ణోగ్రత (సుమారు) 310.1 K 37.0 °C 98.6 °F
1 ఎట్మాస్పియర్ (101.325 కిలో పాస్కల్) వద్ద నీటి బాష్పీభవన స్థానము
(సుమారు: మరుగుస్థానం చూడండి)
373.1339 K 99.9839 °C 211.971 °F

మూలాలు

Tags:

సెల్సియస్ చరిత్రసెల్సియస్ ఉష్ణ మాపకంసెల్సియస్ సాధారణ ఉష్ణోగ్రతలుసెల్సియస్ మూలాలుసెల్సియస్ ఇతర లింకులుసెల్సియస్ఉష్ణోగ్రతఖగోళ శాస్త్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

వ్యవసాయంగుణింతంకూన రవికుమార్కె.విజయరామారావుబోయక్విట్ ఇండియా ఉద్యమంతెలుగునాట జానపద కళలుహస్త నక్షత్రముఖమ్మంగ్యాస్ ట్రబుల్మానవ హక్కులుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఎంసెట్వినాయక చవితిఇంద్రుడునానార్థాలుకర్ణుడుసుభాష్ చంద్రబోస్పాల కూరఅతిమధురందృశ్యం 2నీరా ఆర్యమౌర్య సామ్రాజ్యంశ్రీదేవి (నటి)ఆవర్తన పట్టికగిలక (హెర్నియా)పడమటి కనుమలుపాఠశాలతామర వ్యాధిచంద్రబోస్ (రచయిత)అభిజ్ఞాన శాకుంతలముఆర్యవైశ్య కుల జాబితాగ్రీన్‌హౌస్ ప్రభావంగంగా నదిపొడుపు కథలుతిరుమల శ్రీవారి మెట్టుఉత్తరాషాఢ నక్షత్రముకాకి మాధవరావుగొంతునొప్పిలోక్‌సభ స్పీకర్ఉత్తర ఫల్గుణి నక్షత్రముబలి చక్రవర్తితెలుగుమంచు లక్ష్మితోలుబొమ్మలాటసిరివెన్నెల సీతారామశాస్త్రిపింగళి సూరనామాత్యుడుభారతరత్నవేణు (హాస్యనటుడు)మేషరాశిక్లోమమునిఖత్ జరీన్బ్రహ్మంగారి కాలజ్ఞానంసోరియాసిస్వేయి శుభములు కలుగు నీకుకుంభరాశిభారతదేశంలో కోడి పందాలుగోపరాజు సమరంఅయ్యలరాజు రామభద్రుడురామ్ మిరియాలవందే భారత్ ఎక్స్‌ప్రెస్రాజ్యాంగంలేపాక్షిమంగళసూత్రంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంరాజీవ్ గాంధీజ్యేష్ట నక్షత్రంకర్కాటకరాశిఆలివ్ నూనెహలో గురు ప్రేమకోసమేరామాయణంప్రాకృతిక వ్యవసాయంబరాక్ ఒబామాబ్రాహ్మణులుశ్రీ కృష్ణుడుతెల్ల రక్తకణాలుఅన్నపూర్ణ (నటి)🡆 More