పింగళి సూరనామాత్యుడు: తెలుగు కవి

పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు.

తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు.శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.

పింగళి సూరనామాత్యుడు: తెలుగు కవి
శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకరు.

ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు[మూలాలు తెలుపవలెను]. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు[మూలాలు తెలుపవలెను]. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)

  • గిరిజా కళ్యాణం
  • గరుడ పురాణం (తెనుగించాడు)
  • రాఘవపాండవీయం
  • కళాపూర్ణోదయం - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
  • ప్రభావతీప్రద్యుమ్నం

పింగళి సూరన కవి వంశం

సూరన నియోగిబ్రాహ్మణుడు. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్యుని బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన గోకనామాత్వుడు పింగళి యను గ్రామంన నివసించుటచే నా వంశము వారందరికీ పింగళి వారని వంశ నామము వచ్చెనట.

సూరన నివాసం

పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ఈతడు కర్నూలు జిల్లా లోని నంద్యాల మండలం కానాల గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామంలో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాఠశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి రాయలసీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని సామెతలు, కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.

మూలాలు, వనరులు


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు


రెండర్థముల పద్య మొక్కటియు నిర్మింపగ శక్యంబుగా కుండుం దద్గతి గావ్యమెల్ల నగునే నోహో యనంజేయదే పాండిత్యంబున నందునుం దెనుగు కబ్బం బద్భుతం బండ్రు ద క్షుం డెవ్వాడిల రామ భారత కథల్ జోడింప భాషాకృతిన్

Tags:

అష్టదిగ్గజములుపింగళి సూరనపింగళి సూరన్నశ్రీ కృష్ణదేవ రాయలు

🔥 Trending searches on Wiki తెలుగు:

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డివినుకొండతెలంగాణ జాతరలుసరస్వతిసిరికిం జెప్పడు (పద్యం)వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)రత్నంసుభాష్ చంద్రబోస్ప్రకాష్ రాజ్జాతీయ ప్రజాస్వామ్య కూటమివిష్ణువు వేయి నామములు- 1-1000ఇన్‌స్టాగ్రామ్కల్వకుంట్ల కవితభారత సైనిక దళంఅక్షరమాలలైంగిక విద్యడీజే టిల్లుకుమ్ర ఈశ్వరీబాయినువ్వు నాకు నచ్చావ్పవన్ కళ్యాణ్సింహరాశితెలుగుదేశం పార్టీదానం నాగేందర్వై.యస్.రాజారెడ్డిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాపాల కూరకులంమౌర్య సామ్రాజ్యంనరసింహావతారంపునర్వసు నక్షత్రమున్యుమోనియాభారతీయ రైల్వేలుభలే మంచి రోజువిజయ్ దేవరకొండభీమా (2024 సినిమా)పొంగూరు నారాయణమా తెలుగు తల్లికి మల్లె పూదండఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాయేసుఎవడే సుబ్రహ్మణ్యంవై.యస్. రాజశేఖరరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్పెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)మే దినోత్సవంఅశోకుడుమానవ శాస్త్రంశోభన్ బాబునారా బ్రహ్మణిడి. కె. అరుణతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపరిటాల రవిభారత ఎన్నికల కమిషనుఅశ్వత్థామభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుహన్సిక మోత్వానీదినేష్ కార్తీక్వారాహిఘట్టమనేని మహేశ్ ‌బాబుచిరంజీవి నటించిన సినిమాల జాబితాఉపద్రష్ట సునీతవంగా గీతరతన్ టాటాతరుణ్ కుమార్ఎన్నికలుఅనుపమ పరమేశ్వరన్బెంగళూరుభూమా అఖిల ప్రియట్రూ లవర్చతుర్యుగాలుకర్ర పెండలంచందనా దీప్తి (ఐపీఎస్‌)చార్మినార్ఛత్రపతి శివాజీగొట్టిపాటి రవి కుమార్మీనరాశిమండల ప్రజాపరిషత్🡆 More