ఎవరెస్టు పర్వతం, లేదా (టిబెట్ భాష: ཇོ་མོ་གླང་མ ) చోమోలుంగ్మా ) లేదా సాగర్ మాతా (నేపాలీ భాష: सगरमाथा ) ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం.
సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది నేపాల్ లో గలదు. ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని అంటారు.
This article uses material from the Wikipedia తెలుగు article ఎవరెస్టు పర్వతం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.