ప్రవక్త ఇబ్రాహీం

ఇబ్రాహీం ఇస్లాం ప్రవక్తలో ముఖ్యుడు.

బైబిల్, తౌరాత్ (తోరాహ్) లలో ఇతని పేరు 'అబ్రహాము' గా ప్రస్తావింపబడింది. తండ్రిపేరు ఆజర్ లేక తారఖ్, ఇతడు విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే సంచారజాతికి చెందినవాడు, తానూ విగ్రహాలను తయారుచేసి అమ్మేవాడు. తనకుమారుణ్ణి (ఇబ్రాహీం ను) గూడా విగ్రహాలు అమ్మడానికి పంపేవాడు. విగ్రహాలుకొని వాటినిపూజించే ప్రజలను చూసి ఇబ్రాహీం ఆలోచనల్లో పడేవాడు. విగ్రహాలు మానవసృష్టి. సృష్టిని సృష్టికర్తగా భావించడం అహేతుకమని, వీటన్నికీ అతీతంగా విశ్వంలో ఏదో శక్తివుందని ఆసక్తియే అల్లాహ్ అని ప్రగాఢంగా నమ్మాడు. తనతండ్రి తయారుచేసిన విగ్రహాలను నమ్మలేక, అమ్మలేక తండ్రిచే నానాతిట్లూ తిన్నాడు. ఇబ్రాహీంకు ఇరువురు భార్యలు 'హాజిరా ', 'సారా '. ఇతని కుమారులు ఇస్మాయీల్, ఇస్ హాఖ్ లు, వీరూ ప్రవక్తలే. ఇబ్రాహీంకు ప్రవక్తలపితామహుడిగా గౌరవిస్తారు. ఇస్లాంలో ఇతనికి ఖలీలుల్లాగా బిరుదు గలదు. ఖలీలుల్లా, 'ఖలీల్ ' కలీల్ అంటే దేవుని స్నేహితుడు, మిత్రుడు అని అర్ధం. ఇస్లాంలో ఇతనికి హనీఫ్ అనే బిరుదు గూడాగలదు. హనీఫ్ అనగా ఏకేశ్వరవిధానాన్ని కనుగొన్నవాడు, లేదా పునర్వవస్థీకరించినవాడు. ఇస్లాం మతం ఆదమ్తో మొదలయితే, ఇబ్రాహీం చే పునర్య్వవస్థీకరించబడింది. ముహమ్మద్ ప్రవక్తచే పటిష్ఠం చేయబడింది. ఇతను ప్రవేశపెట్టిన విధానాన్ని ఇబ్రాహీం మతము అనికూడా సంబోధిస్తారు. కానీ, ఇతను క్రొత్త మతాన్ని స్థాపించలేదు, ఆదమ్ తో ప్రారంభమయిన ఇస్లాం మతాన్ని దృఢీకరించాడు. ఇతని తరువాత అవతరించిన మత ప్రవక్తలు మూసా (మోషే) (యూదమతము) ఈసా (యేసు) (క్రైస్తవ మతము), ముహమ్మద్ ప్రవక్త (ఇస్లాం) ముగ్గురూ తమ విశ్వాసానికి మూల పురుషులలో ఒకనిగా ఇతన్ని భావిస్తారు.

ఇబ్రాహీమ్

alayhi s-salām ( عليه السلام )
Ibrāhīm - إبراهيم
ప్రవక్త ఇబ్రాహీం
ఇస్లామీయ లిపీకళాకృతి లో వ్రాయబడిన ఇబ్రాహీం పేరు. దాని తరువాత 'శాంతికలుగుగాకా అని వ్రాయబడియున్నది.
జననంసుమారు హిజ్రీ శకానికి 2510 పూర్వం
మరణంసుమారు 2329 BH (aged approximately 175)
మరణ కారణంOld Age
సమాధి స్థలంIbrahimi Mosque
జీవిత భాగస్వామిహాజిరా సారాహ్
పిల్లలుఇస్మాయీల్ , ఇస్ హాక్
ప్రవక్త ఇబ్రాహీం
ఇబ్రాహీం ప్రవక్త సమాధి.

ఇబ్రాహీం పేరు ఖురాన్ లోని 25 వివిధ సూరా లలో ప్రస్తావింపబడింది. మూసా (మోషే) తరువాత ఎక్కువగా ప్రస్తావింపబడిన పేరు ఇది.

సాధారణంగా కాబా గృహాన్ని ఇబ్రాహీం నిర్మించారని భావిస్తారు. కాని కాబా గృహాన్ని ఆదమ్ ప్రథమంగా నిర్మించారు. కాలగర్భంలో జీర్ణమయినది. అల్లాహ్ ఆజ్ఞతో, ఇదేస్థానంలో ఇబ్రాహీం, ఇస్మాయీల్ లు కలసి పునర్నిర్మించారు. ఈ కాబా గృహాన్నే అల్లాహ్ ఆరాధనా ప్రథమగృహంగా వర్ణిస్తారు. కాబా బయట ఇతడి పాదముద్రగల రాయి గలదు. హజ్ యాత్రికులందరూ ఈరాతిని దర్శిస్తారు.

సున్నత్-ఎ-ఇబ్రాహీమి

సున్నత్ అనగా ఆచారం, సున్నత్-ఎ-ఇబ్రాహీమి అనగా, ఇబ్రాహీం ద్వారా సూత్రీకరించిన ఆచారాలు. అవి,

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

ప్రవక్త ఇబ్రాహీం 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:EBD poster

Tags:

ప్రవక్త ఇబ్రాహీం సున్నత్-ఎ-ఇబ్రాహీమిప్రవక్త ఇబ్రాహీం ఇవీ చూడండిప్రవక్త ఇబ్రాహీం మూలాలుప్రవక్త ఇబ్రాహీం బయటి లింకులుప్రవక్త ఇబ్రాహీంఆదమ్ఇబ్రాహీం మతముఇస్ హాఖ్ఇస్మాయీల్ఇస్లాంఈసాకలీల్క్రైస్తవ మతముఖలీలుల్లాఖలీల్ముహమ్మద్ముహమ్మద్ ప్రవక్తమూసాయూదమతముసారాహనీఫ్హాజిరా

🔥 Trending searches on Wiki తెలుగు:

విశాఖపట్నంనయన తారఏ.పి.జె. అబ్దుల్ కలామ్రాశి (నటి)విభీషణుడుఘట్టమనేని కృష్ణఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాత్రిష కృష్ణన్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులువ్యవసాయం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆర్టికల్ 370 రద్దువై.యస్.భారతిఅనూరాధ నక్షత్రంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవర్షం (సినిమా)మరణానంతర కర్మలుపి.సుశీలవరిబీజంకృష్ణా నదిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఉదయం (పత్రిక)సంధిH (అక్షరం)సూర్యుడుశ్రీరామనవమిసంధ్యావందనందువ్వాడ శ్రీనివాస్భారతీయ శిక్షాస్మృతినన్నయ్యభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుదొమ్మరాజు గుకేష్పంచకర్ల రమేష్ బాబుస్వాతి నక్షత్రముతెలంగాణనువ్వులురియా కపూర్సరస్వతితోడికోడళ్ళు (1994 సినిమా)జోకర్ఊరు పేరు భైరవకోనరైతుబంధు పథకంలలితా సహస్ర నామములు- 1-100తెలంగాణకు హరితహారంపోలవరం ప్రాజెక్టుసవర్ణదీర్ఘ సంధిఆటలమ్మథామస్ జెఫర్సన్విద్యార్థిజ్యోతిషంవెలిచాల జగపతి రావునితిన్సమంతబాలకాండవృషభరాశిభారత రాజ్యాంగ సవరణల జాబితాప్రేమలుశ్రీనాథుడునక్షత్రం (జ్యోతిషం)వాల్మీకిదేవినేని అవినాష్వై.యస్.అవినాష్‌రెడ్డిఅయ్యప్పవ్యవస్థాపకతకల్క్యావతారముఏప్రిల్ 24వాయు కాలుష్యంతెలుగుపెరిక క్షత్రియులుషరియాసీతాదేవిఅశ్వత్థామషిర్డీ సాయిబాబాజాతీయములుఋగ్వేదంభారతదేశ ప్రధానమంత్రి🡆 More