ఇస్లామీయ ప్రవక్తలు: క్రైస్తవమ్

ప్రవక్తలు : ప్రవక్తలు అనగానే అనాది కాలపు మనుషులు వారిని సంస్కరించడానికి పూనుకొన్న మహనీయులు జ్ఞాపకం వస్తారు.

ఖురాన్ బైబిల్, హదీసుల ప్రకారం సరిగ్గా ఇలాంటి వారే ప్రవక్తలు. (అల్లాహ్) తాను సృష్టించిన మానవాళిని సన్మార్గము విడువకుండా చక్కటి ప్రాకృతిక జీవనం, అందులో ఆధ్యాత్మికత, దైవికత, సత్సీలత గల్గిన జీవనాన్ని సాగించుటకై, సదరు జీవనానికి కావలసిన సిద్ధాంతాలనూ మార్గదర్శకాలనూ చేరవేయడానికి తన వార్తాహరులను (పైగంబరులను) భూమిపై అవతరింపజేశాడు, వారే ప్రవక్తలు.

అల్లాహ్ వాక్కు ఖురాను, బైబిల్ ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు, ప్రథమ ప్రవక్త. మహమ్మద్ చివరి ప్రవక్త.

హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు.

ప్రతి ప్రవక్త ఈశ్వరుడి (అల్లాహ్) హెచ్చరికలను ప్రజానీకానికి చేరవేస్తాడు. ప్రతి ప్రవక్తకాలంలోని ప్రవక్తల అనుయాయులందరూ ముస్లిములే, కాని క్రొత్త ప్రవక్త అవతరించినచో అతడిని అవలంబించవలసి యుంటుంది. ఉదాహరణకు ఇబ్రాహీం ప్రవక్త (అబ్రహాము) అనుయాయులు ఇస్మాయీల్, ఇస్ హాఖ్ లను అవలంబించారు. వీరి అనుయాయులు మూసా (మోషే) ను అవలంబించారు. వీరి అనుయాయులు ఈసా (యేసు) ను అవలంబించారు. ఇది ప్రవక్తల గొలుసుక్రమం. వీరందరూ ఈ క్రమంలోని అంతిమ ప్రవక్త అయిన మహమ్మదును అవలంబించవలెను. ఇదే ముస్లింల విశ్వాసం.

ఖురానులో , బైబిల్ వర్ణింపబడ్డ ప్రవక్తలు

ఇస్లామీయ ప్రవక్తలు: ఖురానులో  , బైబిల్  వర్ణింపబడ్డ ప్రవక్తలు, ఇస్లాం  , క్రైస్తవం ప్రవక్తలు , వార్తాహరులు, క్రైస్తవంలో ప్రవక్తిలు 
మైఖేల్ ఏంజిలో ప్రసిద్ధ చిత్రం - ఆదాము సృష్టి - సిస్టైన్ చాపెల్ కప్పుపైని చిత్రం. ఈ బొమ్మలో ఎడమ ప్రక్కనున్న వ్యక్తి ఆదాము.

బ్రాకెట్ లో తెలుగు బైబిల్ లో వారికున్న పేరు.

  1. ఆదమ్ ప్రవక్త (ఆదాము ) (ప్రథమ ప్రవక్త)
  2. షీత్ (షేతు )ఆదమ్ మూడవ కుమారుడు .
  3. ఇద్రీస్ ( హనోకు )
  4. నూహ్ (నోవహు )
  5. హూద్
  6. సాలెహా
  7. ఇబ్రాహీం (అబ్రాహాము )
  8. లూత్ (లోతు )
  9. ఇస్మాయీల్ (ఇష్మాయేలు )
  10. ఇస్ హాఖ్ (ఇస్సాకు )
  11. యాఖూబ్ (యాకోబు )
  12. యూసుఫ్ (యోసేపు )
  13. అయ్యూబ్ (యోబు )
  14. షోయెబ్
  15. మూసా (మోషే )
  16. హారూన్ (అహరోను )
  17. యోషే బిన్ నూన్
  18. సమూయీల్ (సమూయేలు )
  19. ఉజైర్ (ఎజ్రా )
  20. జుల్ కిఫ్ ల్ (యెహెజ్కేలు )
  21. దావూద్ (దావీదు )
  22. సులేమాన్ (సొలోమోను )
  23. ఇలియాస్ (ఏలియా )
  24. అల్ యసా (ఎలీషా )
  25. యూనుస్ (యోనా )
  26. జక్రియా (జకర్యా )
  27. యహ్యా (యోహాను )
  28. మరియమ్ (మరియ )
  29. ఈసా (యేసు )
  30. ముహమ్మద్ (అంతిమ ప్రవక్త)

ఇస్లాం , క్రైస్తవం ప్రవక్తలు , వార్తాహరులు

ఖురాన్ లో ప్రవక్తలు, వార్తాహరులు
పేరు ప్రవక్త వార్తాహరుడు ఇమామ్ గ్రంథం పంపబడిన ప్రాంతం చట్టం (షరియా)
ఆదమ్ ప్రవక్త
ఇద్రీస్ ప్రవక్త
నూహ్ ప్రవక్త వార్తాహరుడు నూహ్ ప్రజలు
హూద్ వార్తాహరుడు ఆద్
Saleh Messenger Thamud
Abraham (Ibrahim) Prophet Messenger Imam Scrolls of Ibrahim The people of Ibrahim
Lot Prophet Messenger The people of Lot
Ismail Prophet Messenger
Isaac Prophet Imam
Jacob Prophet Imam
Al-Asbat Prophet Imam
Joseph Prophet
Ayoub Prophet
Shuaib Messenger Midian
Moses Prophet Messenger తోరాహ్ Pharaoh and his establishment
Aaron Prophet
Dhul-Kifl Prophet
David Prophet Psalms
Solomon (Suleiman) Prophet
Elias Prophet Messenger The people of Elias
Elisha Prophet
Jonah (Younis) Prophet Messenger The people of Younis
Zechariah Prophet
యహ్యా (జాన్ ద బాప్టిస్ట్ Prophet
ఈసా Prophet Messenger Gospel The people of Israel
ముహమ్మద్ Prophet Messenger Quran Whole Mankind

క్రైస్తవంలో ప్రవక్తిలు

పాత నిబంధన కాలంలో మిరియమ్ (నిర్గమ 15:20), దెబోరా (న్యాయా4"4), హల్దా (2రాజు 22:14), హన్నా (1సమూ 2:1) లాంటి స్త్రీలు ప్రవక్త లుగా ఉన్నారు.కొత్తనిబంధన కాలంలో అన్నా (లూకా 2:36), ఫిలిప్పు నలుగురు కుమార్తెలు (అపో 21:8) ప్రవక్తలుగా ఎంచబడ్డారు. ఇస్లాంలో మరియం తప్ప ఇంకెవరూ ప్రవక్త స్థాయికి ఎదిగినట్లు లేదు.

ప్రవక్తలపై శాంతి వచనాలు

అలైహిస్ సలాం : అలైహిస్ సలాం (peace be upon him) అను వాక్యాన్ని ముహమ్మద్ కాకుండా ఇతర ప్రవక్తలు, జిబ్రీల్, మికాయిల్ లాంటి దేవదూతల పేర్లకి suffix గా వాడుతారు.

ఇదీ చూడండి

భగవంతుడు (అల్లాహ్) 124000 మంది ప్రవక్తలను అవతరింపజేశాడు గదా! ఖురాన్లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావింపబడ్డాయే? మిగతావారి పేర్లు ఎందుకు ప్రస్తావింపబడలేదు? వారెవరై ఉండవచ్చు? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జరాత్రుష్టుడు (ఇరాన్ లోని జొరాస్ట్రియన్ మత స్థాపకుడు), గౌతమ బుద్ధుడు లాంటి యుగపురుషులు, పుణ్యపురుషులూ ప్రవక్తలే అని, ఆదమ్, ఒకరేనని గాఢంగా నమ్మే వారు ఎందరో ఉన్నారు. ఎవరెవరు ప్రవక్తలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్కు తెలుసు, అతడు సర్వజ్ఞాని...అంతే కాదు అల్లాహ్ కూడా పరమేశ్వరుడు

సంశయాలు - విశ్వాసాలు

సృష్టికర్తకూ - సృష్టికి, పరమేశ్వరుడికీ - ప్రవక్తకీ నడుమ తేడాలను స్పష్టంగా ప్రకటింపబడినప్పటికీ, కొన్ని జాతులూ, సమూహాలు, ఈ ప్రవక్తలకే పరమేశ్వరునిగా భావించారు. ఉదాహరణకు యేసు-యెహోవా ఒక్కడే యని క్రైస్తవుల విశ్వాసం.


మూలాలు

Tags:

ఇస్లామీయ ప్రవక్తలు ఖురానులో , బైబిల్ వర్ణింపబడ్డ ప్రవక్తలుఇస్లామీయ ప్రవక్తలు ఇస్లాం , క్రైస్తవం ప్రవక్తలు , వార్తాహరులుఇస్లామీయ ప్రవక్తలు క్రైస్తవంలో ప్రవక్తిలుఇస్లామీయ ప్రవక్తలు ప్రవక్తలపై శాంతి వచనాలుఇస్లామీయ ప్రవక్తలు ఇదీ చూడండిఇస్లామీయ ప్రవక్తలు సంశయాలు - విశ్వాసాలుఇస్లామీయ ప్రవక్తలు మూలాలుఇస్లామీయ ప్రవక్తలుఅల్లాహ్ఖురాన్హదీసులు

🔥 Trending searches on Wiki తెలుగు:

పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఫ్లిప్‌కార్ట్ప్లీహముభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుజాతీయ రహదారి 44 (భారతదేశం)2015 గోదావరి పుష్కరాలుదాశరథి రంగాచార్యపందిరి గురువుమౌర్య సామ్రాజ్యంఅనంత శ్రీరామ్అశ్వని నక్షత్రముతెలుగు వికీపీడియాడాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంఇంటి పేర్లుఅనూరాధ నక్షత్రంశ్రీలంకతెలుగుకర్ణుడువై.యస్.అవినాష్‌రెడ్డిజీ20పంచతంత్రంఉత్పలమాలకుతుబ్ మీనార్అటార్నీ జనరల్పురుష లైంగికతతూర్పుసావిత్రి (నటి)బమ్మెర పోతననవగ్రహాలు జ్యోతిషంప్రియ భవాని శంకర్కాకతీయులుహనుమాన్ చాలీసాఅల్లూరి సీతారామరాజుఛందస్సుగాయత్రీ మంత్రంతాజ్ మహల్చే గువేరాబౌద్ధ మతందేవీ ప్రసాద్నర్మదా నదిఎఱ్రాప్రగడపాండవులుఈశాన్యంప్రకృతి - వికృతిపెంచల కోనగుణింతంనన్నయ్యహృదయం (2022 సినిమా)బుధుడు (జ్యోతిషం)దీర్ఘ దృష్టిరావణుడుమరియు/లేదాభారత కేంద్ర మంత్రిమండలినాని (నటుడు)రామబాణంతెలంగాణ పల్లె ప్రగతి పథకంశ్రీకాళహస్తిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానవగ్రహాలుశిశోడియారాష్ట్రకూటులుమధుమేహంరెడ్డివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్భారత రాజ్యాంగ పీఠికహార్దిక్ పాండ్యాభారత జాతీయ ఎస్టీ కమిషన్శని (జ్యోతిషం)శతభిష నక్షత్రముపశ్చిమ గోదావరి జిల్లాతెలంగాణ దళితబంధు పథకంతెలంగాణ తల్లిషేర్ మార్కెట్సంభోగంసమ్మక్క సారక్క జాతరతులారాశిగురుడు🡆 More