భూపరివేష్టిత దేశం

భూపరివేష్టిత దేశం సాధారణంగా భూభాగాలచే చుట్టియున్న దేశానికి భూపరివేష్టిత దేశంగా వ్యవహరిస్తారు.

దీనికి సముద్ర లేదా మహా సముద్రాల తీరమంటూ వుండదు. ప్రపంచంలో 2008 సంవత్సరం నాటికి ఇలాంటి దేశాల సంఖ్య 44. ఆరు ఖండాలలోని ప్రతి ఖండంలోనూ ఒకటి కన్నా ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గలవు. కేవలం ఉత్తర అమెరికా ఖండం, ఓషియానియాలో భూపరివేష్టిత దేశమంటూ లేదు.

భూపరివేష్టిత దేశం
ది వర్‌ల్డ్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం, ప్రపంచంలోని భూపరివేష్టిత దేశాలు. బహు భూపరివేష్టిత దేశాలను 'ఎర్ర రంగు'లో సూచించారు.

ఒక సముద్రము, జలసంధుల ద్వారా మాత్రమే మహాసముద్రాలతో లంకె గలిగి వుంటుంది, ఉదాహరణకు బాల్టిక్ సముద్రం, మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం.

అదేవిధంగా ఒక ద్వీప దేశం నీటి భాగాలతో చుట్టబడివుంటుంది.

భూపరివేష్టిత దేశానికి సరిహద్దుల్లో ఉన్న దేశాలన్నీ కూడా భూపరివేష్టిత దేశాలే అయితే, ఆ దేశాన్ని జమిలి భూపరివేష్టిత దేశం అంటారు. ప్రపంచంలో అలాంటి దేశాలు రెండు ఉన్నాయి. అవి: లైచెన్‌స్టీన్, ఉజ్బెకిస్తాన్.

భూపరివేష్టిత దేశాల జాబితా

దాదాపు భూపరివేష్టితం

క్రింది దేశాలు దాదాపు భూపరివేష్టిత దేశాలు, వీటికి అతి తక్కువ సముద్రతీరం గలదు:

పాద పీఠికలు

ఇవీ చూడండి


Tags:

భూపరివేష్టిత దేశం భూపరివేష్టిత దేశాల జాబితాభూపరివేష్టిత దేశం దాదాపు భూపరివేష్టితంభూపరివేష్టిత దేశం పాద పీఠికలుభూపరివేష్టిత దేశం ఇవీ చూడండిభూపరివేష్టిత దేశంఉత్తర అమెరికాఓషియానియాదేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

రాశిషిర్డీ సాయిబాబాపర్యాయపదంపురాణాలువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)నరసరావుపేటద్వాదశ జ్యోతిర్లింగాలుమెంతులుహైదరాబాద్ రాజ్యంనల్ల జీడివిడదల రజినిభారత రాజ్యాంగంవిన్నకోట పెద్దనగోధుమఎస్త‌ర్ నోరోన్హాఅల వైకుంఠపురములోఆవర్తన పట్టికకాశీతెలంగాణ ఉన్నత న్యాయస్థానంతిరుమలఆంధ్రప్రదేశ్ మండలాలుసర్వేపల్లి రాధాకృష్ణన్అనుపమ పరమేశ్వరన్రవితేజహరిత విప్లవంనవధాన్యాలులంబాడిభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులువిష్ణువుసింగిరెడ్డి నారాయణరెడ్డిఆంధ్రజ్యోతిదిల్ రాజువేయి స్తంభాల గుడివాస్కోడగామాపూరీ జగన్నాథ దేవాలయంమొఘల్ సామ్రాజ్యందశరథుడుత్రిఫల చూర్ణంశైలజారెడ్డి అల్లుడునరసింహ శతకముగోవిందుడు అందరివాడేలేత్రినాథ వ్రతకల్పంమూలా నక్షత్రంనామవాచకం (తెలుగు వ్యాకరణం)సురేఖా వాణికావ్యముసమాసంతెలంగాణ రాష్ట్ర సమితిపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)చరవాణి (సెల్ ఫోన్)పాముపిత్తాశయముదావీదుఅమరావతి స్తూపంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఆస్ట్రేలియాతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లగ్నంతిరుమల తిరుపతి దేవస్థానంమహాభాగవతంతోట చంద్రశేఖర్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థయూట్యూబ్ఎం. ఎం. కీరవాణిమేరీ క్యూరీదక్షిణ భారతదేశంకృష్ణవంశీఆపిల్శ్రీరామనవమిజలియన్ వాలాబాగ్ దురంతంచైనాబి.ఆర్. అంబేడ్కర్భూమి యాజమాన్యంశుక్లముసర్వ శిక్షా అభియాన్భారతీయ జనతా పార్టీరావు గోపాలరావుజాతీయ ఆదాయంతాడికొండ శాసనసభ నియోజకవర్గం🡆 More