ఓషియానియా

ఓశియానియా (ఆంగ్లం :Oceania (కొన్నిసార్లు ఓశియానికా (Oceanica)) ఒక భౌగోళిక, తరచుగా భౌగోళిక-రాజకీయ ప్రాంతం అని పిలువబడితుంది.

ఇందులో అనేక దీవులు పసిఫిక్ మహాసముద్రంలో గలవు. "ఓశియానియా" అనే పదం, ఫ్రెంచి నావికుడు, డ్యుమోంట్ డుర్‌విల్లే 1831 లో మొదటి సారిగా ఉపయోగించాడు. నేడు ఈపదం, అనేక భాషలలో ఒక "ఖండాన్ని" సూచించుటకు వాడుతున్నారు, ఇది, ఎనిమిది పరిసరప్రాంతాల (Ecoregion-terrestrial లేదా ecozones) లో ఒకటి. దీనిని తిరిగీ ఉప-ప్రాంతాలు మెలనేషియా, మైక్రోనేషియా,, పాలినేషియా లుగా విభజించారు.

ఓశియానియా

ఓశియానియా ప్రాంతాలను చూపెట్టే ప్రపంచ పటం.
ఓశియానియా ప్రాంతాలను చూపెట్టే ప్రపంచ పటం.
విస్తీర్ణం 9008458 చ.కి.మీ.
జనాభా 32,000,000 (6వ ఖండం)
దేశాలు
ఆధారితాలు
భాషలు
టైమ్ జోన్లు UTC+8 (ఆస్ట్రేలియన్ స్టాండర్డ్ టైమ్) నుండి UTC-6 (ఈస్టర్ దీవి వరకు ) (పశ్చిమం నుండి తూర్పునకు)

దీని సరిహద్దులు ఆస్ట్రలేషియా ( ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, న్యూగినియా ),, మలయా ద్వీపసమూహాలలో గల ప్రాంతాలు.

ప్రాంతాలు

ఓషియానియా 
ఓశియానియా ప్రాంతాలు.

మూలాల ప్రకారం ఓశియానియా ప్రాంతాల వర్ణణలు అనేక మార్పులను సూచిస్తున్నాయి. క్రింది పట్టికలో ఉప-ప్రాంతాలు, దేశాల వర్గీకరణ చూపబడింది. ఈ వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి భౌగీళిక ఉపప్రాంతాల పథకం. ఈ క్రింది వర్గీకరణల పట్టిక ఓశియానియాను అర్థం చేసుకోవడానికి ఉపయుక్తకరంగా వుంటుంది.

ప్రాంతం పేరు, తరువాత దేశాల పేర్లు
, వాటి పతాకాలు
విస్తీర్ణం
(కి.మీ.²)
జనాభా
(1 జూలై 2002 గణాంకాలు)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.)
రాజధాని
ఆస్ట్రలేషియా
ఓషియానియా  Australia 7,686,850 21,050,000 2.7 కాన్‌బెర్రా
ఓషియానియా  New Zealand 268,680 4,108,037 14.5 వెల్లింగ్‌టన్
ఆస్ట్రేలియా ఆధారిత ప్రాంతాలు:
ఓషియానియా  Christmas Island 135 1,493 3.5 ఫ్లయింగ్ ఫిష్ కవ్
ఓషియానియా  Cocos (Keeling) Islands 14 632 45.1 పశ్చిమ దీవి
ఓషియానియా  Norfolk Island 35 1,866 53.3 కింగ్‌స్టన్
మెలనేషియా
ఓషియానియా  Fiji 18,270 856,346 46.9 సువా
ఓషియానియా  Indonesia (Oceanian part only) 499,852 4,211,532 8.4 జకార్తా
ఓషియానియా  New Caledonia (ఫ్రాన్స్) 19,060 240,390 12.6 నౌమీయ
ఓషియానియా  Papua New Guinea 462,840 5,172,033 11.2 పోర్ట్ మోర్స్‌బై
ఓషియానియా  Solomon Islands 28,450 494,786 17.4 హొనియారా
ఓషియానియా  Vanuatu 12,200 196,178 16.1 పోర్ట్ విలా
మైక్రోనేషియా
ఓషియానియా  Federated States of Micronesia 702 135,869 193.5 పాలికిర్
ఓషియానియా  Guam (అ.సం.రా.) 549 160,796 292.9 హగాత్నా
ఓషియానియా  Kiribati 811 96,335 118.8 దక్షిణ తరావా
ఓషియానియా  Marshall Islands 181 73,630 406.8 మాజురో
ఓషియానియా  Nauru 21 12,329 587.1 యరేన్ జిల్లా (డీ ఫ్యాక్టో)
ఓషియానియా  Northern Mariana Islands (అ.సం.రా.) 477 77,311 162.1 సైపేన్
ఓషియానియా  Palau 458 19,409 42.4 మెలెకియోక్
ఓషియానియా  వేక్ దీవి (అ.సం.రా.) 2 వేక్ దీవి
పాలినేషియా
ఓషియానియా  American Samoa (అ.సం.రా.) 199 68,688 345.2 పాగో పాగో, ఫగాటోగో
ఓషియానియా  చాతాం దీవులు (న్యూజీలాండ్) 966 609 3.2 వైతాంగి
ఓషియానియా  Cook Islands (న్యూజీలాండ్) 240 20,811 86.7 అవారుస్
మూస:Country data Easter Island ఈస్టర్ దీవి (చిలీ) 163.6 3,791 23.1 హంగా రోవా
ఓషియానియా  French Polynesia (ఫ్రాన్స్) 3,961 257,847 61.9 పాపీటె
ఓషియానియా  హవాయి (అ.సం.రా.) 28,311 1,283,388 188.6 హోనలూలు
ఓషియానియా  లోయల్టీ దీవులు (ఫ్రాన్సు) 1,981 22,080 11.14 వే
ఓషియానియా  Niue (NZ) 260 2,134 8.2 అలోఫి
ఓషియానియా  Pitcairn Islands (యునైటెడ్ కింగ్ డం) 5 47 10 ఆడమ్స్ టౌన్
ఓషియానియా  Samoa 2,944 214,265 60.7 ఆపియా
ఓషియానియా  Tokelau (న్యూజీలాండ్) 10 1,431 143.1
ఓషియానియా  Tonga 748 106,137 141.9 నుకూ అలోఫా
ఓషియానియా  Tuvalu 26 11,146 428.7 ఫునాఫుటి
ఓషియానియా  Wallis and Futuna (ఫ్రాన్సు) 274 15,585 56.9 మాటా-ఉటూ
మొత్తం 9,039,675 35,834,670 4.0
మొత్తంలోనుండి, ఆస్ట్రేలియా ప్రధానభూభాగం తీసివేసి 1,352,825 14,784,670 11.2

ఇవీ చూడండి : జనాభా వారీగా ఓశియానియా దేశాలు

ఓషియానియా 
ఓశియానియా రాజకీయ పటం.

ఇవీ చూడండి

పాద పీఠికలు

బయటి లింకులు


Tags:

ఓషియానియా ప్రాంతాలుఓషియానియా ఇవీ చూడండిఓషియానియా పాద పీఠికలుఓషియానియా బయటి లింకులుఓషియానియాen:Jules Dumont d'Urvilleen:Melanesiaen:Micronesiaen:Polynesiaఆంగ్లంపసిఫిక్ మహాసముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంజాతీయ ఆదాయంబాలకాండప్రకటనసుడిగాలి సుధీర్తెలుగు సినిమాలు డ, ఢపంచభూతలింగ క్షేత్రాలుసీతా రామంయానిమల్ (2023 సినిమా)మండల ప్రజాపరిషత్తెలుగు కవులు - బిరుదులుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంక్రిక్‌బజ్వేంకటేశ్వరుడువేపగౌతమ బుద్ధుడునగరిచిరుధాన్యంఋతువులు (భారతీయ కాలం)వాముతెలుగు నాటకరంగంశోభన్ బాబుడొక్కా సీతమ్మజయం రవిప్లీహమురావణుడుకాన్సర్వై.యస్.భారతిజనసేన పార్టీపద్మశాలీలుకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంసీతాదేవిభారత ఎన్నికల కమిషనుభారత రాజ్యాంగ సవరణల జాబితాతేలుధ్వజ స్తంభంఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.రాధికా పండిట్బంగారు బుల్లోడురష్మి గౌతమ్నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిశాంతిస్వరూప్కాశీమిర్చి (2013 సినిమా)ద్రౌపది ముర్ముసూర్య (నటుడు)భారతీయ స్టేట్ బ్యాంకుతెలుగు విద్యార్థిమాధ్యమిక విద్యపొంగూరు నారాయణనువ్వు లేక నేను లేనులలితా సహస్ర నామములు- 201-300బేతా సుధాకర్వృషభరాశివడదెబ్బగుత్తా సుఖేందర్ రెడ్డిఇందిరా గాంధీపిఠాపురంమానవ శరీరముజైన మతంధరిత్రి దినోత్సవంపరశురాముడుఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంరుద్రమ దేవిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షLభారతదేశంలో కోడి పందాలుదొమ్మరాజు గుకేష్విడుదల పార్ట్ 1భారత కేంద్ర మంత్రిమండలిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఐక్యరాజ్య సమితిఉపనయనమురైతుబంధు పథకంఅనూరాధ నక్షత్రంసాక్షి (దినపత్రిక)సీమ చింత🡆 More