చరిత్ర

గడిచిన కాలంలో మానవుని చర్యల అధ్యయనమే చరిత్ర (ఆంగ్లం: History).

ఒక శాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలములోని విషయాలు రాతల ద్వారా , మనుషుల, కుటుంబాల, సమాజాల పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచబడినదానిని చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధంగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర జ్ఞానం సాధారణంగా జరిగిన సంఘటనల జ్ఞానంతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల జ్ఞానం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.

చరిత్ర
హెరోడోటస్ (క్రీ.పూ. 484 BC - క్రీ.పూ. 425), దీనిని తరచుగా "చరిత్ర పితామహుడు" గా భావిస్తారు

సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనం మానవీయ శాస్త్రాలలో భాగంగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గం చరిత్రను కాలక్రమం (క్రోనాలజీ), హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగాలతో సామాజిక శాస్త్రంలో భాగంగా వర్గీకరిస్తున్నారు.

ఇవికూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఆంగ్లంకాలమానంకుటుంబముమానవుడుసమాజము

🔥 Trending searches on Wiki తెలుగు:

సామెతలురాశివిడదల రజినికాజల్ అగర్వాల్హోమియోపతీ వైద్య విధానంవర్షం (సినిమా)సౌర కుటుంబంగుంటూరుఅమెజాన్ ప్రైమ్ వీడియోశ్యామశాస్త్రి2024 భారత సార్వత్రిక ఎన్నికలుయోనిపద్మశాలీలుచాళుక్యులుషారుఖ్ ఖాన్రకుల్ ప్రీత్ సింగ్రామాయణంచెమటకాయలువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)రవితేజగోవిందుడు అందరివాడేలేశివ కార్తీకేయన్కానుగఋగ్వేదంజానీ బెయిర్‌స్టోయాపిల్ ఇన్‌కార్పొరేషన్గరుడ పురాణంఅరకులోయదత్తాత్రేయపూజ భట్పేర్ని వెంకటరామయ్యచలివేంద్రంఆంధ్రజ్యోతిజాతీయములుభారత రాజ్యాంగ పరిషత్చెట్టుసాయిపల్లవిజీమెయిల్జాతిరత్నాలు (2021 సినిమా)వినాయకుడునయన తారకల్వకుంట్ల కవితఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఆలంపూర్ జోగులాంబ దేవాలయంజ్యేష్ట నక్షత్రంపరిటాల రవిభీమసేనుడుయవలుకామాక్షి భాస్కర్లమూలా నక్షత్రంఋతువులు (భారతీయ కాలం)శ్రీకాంత్ (నటుడు)శాసన మండలిఈనాడుమరణానంతర కర్మలువైఫ్ ఆఫ్ రణసింగంమహాత్మా గాంధీబెంగళూరుహను మాన్ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఏప్రిల్ 26పరిపూర్ణానంద స్వామిసరస్వతికుటుంబంచరవాణి (సెల్ ఫోన్)తెలంగాణా సాయుధ పోరాటంక్రిక్‌బజ్జ్యోతీరావ్ ఫులేశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)వైజయంతీ మూవీస్వృషణంఅమ్మ (1991 సినిమా)ఆరుద్ర నక్షత్రముఅల్లసాని పెద్దనరామ్ చ​రణ్ తేజప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి🡆 More