ఈ వారపు వ్యాసం/2024 12వ వారం

నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం.

తెలుగు నాటకరంగం
ఈ వారపు వ్యాసం/2024 12వ వారం

జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి.

పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతము యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే. తెలుగు నాటకరంగ చరిత్ర, తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకోవచ్చు.
(ఇంకా…)

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మృగశిర నక్షత్రమువాట్స్‌యాప్గుంటూరుయాపిల్ ఇన్‌కార్పొరేషన్కర్ణుడుసూర్యుడుశ్రీ గౌరి ప్రియలోక్‌సభఉస్మానియా విశ్వవిద్యాలయంగ్రామ పంచాయతీనాయట్టుతొలిప్రేమపుష్కరంవై.యస్.రాజారెడ్డినితీశ్ కుమార్ రెడ్డిమంగళవారం (2023 సినిమా)నాగార్జునసాగర్దినేష్ కార్తీక్అంగచూషణకీర్తి సురేష్నేనే మొనగాణ్ణిశోభన్ బాబుపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుడొక్కా మాణిక్యవరప్రసాద్లేపాక్షిఫ్లోరెన్స్ నైటింగేల్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంకాటసాని రాంభూపాల్ రెడ్డిత్యాగరాజుఉదగమండలంసింగిరెడ్డి నారాయణరెడ్డిప్రియురాలు పిలిచిందిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమునాగ్ అశ్విన్సంధిభూమిమారేడులక్ష్మికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)స్వాతి నక్షత్రముకొండా సురేఖగజము (పొడవు)రాశిఅనసూయ భరధ్వాజ్పర్యాయపదంకడియం శ్రీహరిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాకందుకూరి వీరేశలింగం పంతులుశ్రవణ నక్షత్రముఎస్. జానకివిజయ్ దేవరకొండకార్తవీర్యార్జునుడుదీపావళిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువిద్యా హక్కు చట్టం - 2009చందనా దీప్తి (ఐపీఎస్‌)రక్త పింజరికాజల్ అగర్వాల్చలివేంద్రంవెంట్రుకతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుదివ్యభారతిసజ్జల రామకృష్ణా రెడ్డిభారతీయ రిజర్వ్ బ్యాంక్లలితా సహస్రనామ స్తోత్రంరాజమండ్రిపూర్వాభాద్ర నక్షత్రముసురేఖా వాణిజయలలిత (నటి)విశ్వామిత్రుడుకాకతీయులుసంధ్యావందనంసవర్ణదీర్ఘ సంధికల్వకుంట్ల కవితశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)భారత ప్రధానమంత్రుల జాబితా🡆 More