విద్యా హక్కు చట్టం - 2009

ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం -2009 (RTE-2009) అనేది 4 ఆగస్టు 2009న రూపొందించబడిన భారత పార్లమెంటు చట్టం, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A లో ఉంది.

భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టం 1 ఏప్రిల్ 2010న అమల్లోకి వచ్చినప్పటి నుండి విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కుగా అందించే 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.

విద్యా హక్కు చట్టం, 2009
ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే చట్టం.
CitationAct No. 35 of 2009
Enacted byభారత పార్లమెంటు
Date assented to26 ఆగస్టు 2009
అమలు లోకి వచ్చిన తేదీ1 ఏప్రిల్ 2010
Related legislation
భారత రాజ్యాంగం 86వ సవరణ (2002)
Status: Unknown

అధికారం

భారత రాజ్యాంగంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం, రాష్ట్రాలు రెండూ ఈ చట్టంలో సవరణలు చేయవచ్చు. చట్టం అమలు కోసం కేంద్రం, రాష్ట్ర, స్థానిక సంస్థలకు నిర్దిష్ట బాధ్యతలను నిర్దేశిస్తుంది.

ఆమోదం

ఈ బిల్లును 2 జూలై 2009న మంత్రివర్గం ఆమోదించింది. రాజ్యసభ 20 జూలై 2009న బిల్లును ఆమోదించింది. లోక్‌సభ 4 ఆగస్టు 2009న ఆమోదించింది. 26 ఆగస్ట్ 2009న రాష్ట్రపతి ఆమోదం పొంది, చట్టంగా నోటిఫై చేయబడింది.

అమలు

ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు విద్యలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి.

మూలాలు

Tags:

విద్యా హక్కు చట్టం - 2009 అధికారంవిద్యా హక్కు చట్టం - 2009 ఆమోదంవిద్యా హక్కు చట్టం - 2009 అమలువిద్యా హక్కు చట్టం - 2009 మూలాలువిద్యా హక్కు చట్టం - 2009భారత పార్లమెంట్

🔥 Trending searches on Wiki తెలుగు:

దేవుడుకుక్కట్రైడెకేన్వినోద్ కాంబ్లీలోక్‌సభ నియోజకవర్గాల జాబితామొదటి ప్రపంచ యుద్ధంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలునర్మదా నదిచంద్రుడుఆంధ్ర విశ్వవిద్యాలయంఅన్నప్రాశనషిర్డీ సాయిబాబాసమ్మక్క సారక్క జాతరక్రియ (వ్యాకరణం)వై.ఎస్.వివేకానందరెడ్డికాకినాడరాజీవ్ గాంధీఅయ్యప్పరుద్రమ దేవిదినేష్ కార్తీక్కొమురం భీమ్ఇజ్రాయిల్చిరంజీవి నటించిన సినిమాల జాబితాభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుమేషరాశిహనుమంతుడుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంశ్రీముఖితోటపల్లి మధునామనక్షత్రముఆది శంకరాచార్యులుకర్కాటకరాశినామినేషన్పద్మశాలీలుతెలుగు కథపార్లమెంటు సభ్యుడుసమాసంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానాయట్టుశ్రీ కృష్ణదేవ రాయలువిష్ణువు వేయి నామములు- 1-1000తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుఅయోధ్య రామమందిరంభారత సైనిక దళంసుందర కాండబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిశుక్రుడు జ్యోతిషంబమ్మెర పోతనరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)1వ లోక్‌సభ సభ్యుల జాబితాకులందీవించండిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపమేలా సత్పతిసురేఖా వాణిఆత్రం సక్కుఉలవలుతెలుగు సంవత్సరాలుపుష్పవంతెనయానిమల్ (2023 సినిమా)రమ్య పసుపులేటినల్లారి కిరణ్ కుమార్ రెడ్డిబొత్స ఝాన్సీ లక్ష్మిదంత విన్యాసంఏప్రిల్ 25మమితా బైజుబంగారంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీAఆంధ్రజ్యోతిమంగళవారం (2023 సినిమా)శ్రీ గౌరి ప్రియమొలలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డి🡆 More