లియో టాల్‌స్టాయ్: రష్యా రచయిత

లియో టాల్‌స్టాయ్ లేదా లియో తోల్‌స్తోయ్ (సెప్టెంబర్ 9 1828 – నవంబర్ 20 1910) సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత, నవలాకారుడు.

1902 నుంచి 1906 వరకు ప్రతి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించబడ్డాడు. 1901, 1902, 1909 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి కోసం అతని పేరు ప్రతిపాదించబడింది. కానీ ఒక్కసారి కూడా ఆయనకు బహుమతి రాలేదు. ఇది నోబెల్ బహుమతికి సంబంధించి ఒక వివాదంగా మిగిలిపోయింది.

లియో టాల్‌స్టాయ్
లియో టాల్‌స్టాయ్: రష్యా రచయిత
జననం: 28 ఆగస్టు 1828, 1828, 9 సెప్టెంబరు 1828
వృత్తి: నవలాకారుడు
శైలి:రియలిస్ట్
ప్రభావాలు:Petr Chelčický, అలెక్సాండర్ పుష్కిన్, లారెన్స్ స్టెర్నె, Harriet Beecher Stowe, ఛార్లెస్ డికెన్స్, ప్లేటో, అరిస్టాటిల్, జీన్-జాక్వె రూసో, ఆర్థర్ స్కోపెన్‌హావర్, నికోలాయ్ వసీలెవిక్ గొగోల్, బైబిల్, థోరో[ఆధారం చూపాలి]
ప్రభావితులు:మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, వర్జీనియా వుల్ఫ్, ఓర్హాన్ పాముఖ్, లుడ్విగ్ విట్ట్‌గెస్టైన్, ఎడ్నా ఓబ్రియెన్, జేమ్స్ జోయెసి, వ్లాదిమిర్ నబోకోవ్, జె.డి. సలింగర్, నవీనవాదం[ఆధారం చూపాలి]

1828లో రష్యాలోని ఒక కులీన కుటుంబంలో జన్మించిన టాల్ స్టాయ్ " సమరం - శాంతి" (వార్ అండ్ పీస్) (1869), అన్నా కరెనీనా (1878) నవలలు రచించి పేరు సాధించాడు.

మూలాలు

Tags:

18281910నవంబర్ 20రష్యాసెప్టెంబర్ 9సోవియట్ యూనియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

కొమురం భీమ్తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంమహాభాగవతందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోసంతోషం (2002 సినిమా)సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్నిర్వహణబాలకాండఅష్టదిగ్గజములుకుప్పం శాసనసభ నియోజకవర్గంతిథిసంగీత వాద్యపరికరాల జాబితాఆటలమ్మతమిళనాడుతెలంగాణ రాష్ట్ర సమితిధర్మవరం శాసనసభ నియోజకవర్గంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానరసింహావతారంరక్తనాళాలుకనకదుర్గ ఆలయంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుగోత్రాలుబౌద్ధ మతంజమ్మి చెట్టుమహాసముద్రంప్రకటనఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకోల్‌కతా నైట్‌రైడర్స్మహేంద్రసింగ్ ధోనిచతుర్వేదాలువంగ‌ల‌పూడి అనితకృపాచార్యుడునువ్వొస్తానంటే నేనొద్దంటానాశ్రీశైల క్షేత్రంశతక సాహిత్యముపక్షవాతంత్రిఫల చూర్ణంభారతీయ శిక్షాస్మృతిముప్పవరపు వెంకయ్య నాయుడుచెమటకాయలుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంగూగుల్ఆవారాసమాచార హక్కుహార్దిక్ పాండ్యాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసత్య సాయి బాబాపేర్ని వెంకటరామయ్యఏప్రిల్ 24యేసుశక్తిపీఠాలుఆవుపరశురాముడుదీపావళికాన్సర్వెంట్రుకభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమహాభారతంసౌరవ్ గంగూలీచిరంజీవులుడి. కె. అరుణఆశ్లేష నక్షత్రముకాట ఆమ్రపాలిభామావిజయంశిబి చక్రవర్తిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాకన్యకా పరమేశ్వరిభారతీయుడు (సినిమా)బమ్మెర పోతనసీత్లమండల ప్రజాపరిషత్ఇజ్రాయిల్కలబందస్వామి వివేకానందవెలిచాల జగపతి రావుముహమ్మద్ ప్రవక్తకుక్కరామ్ మనోహర్ లోహియా🡆 More