మార్కో పోలో

మార్కో పోలో (ఆంగ్లం : Marco Polo) (1254 సెప్టెంబరు 15 – 1324 జనవరి 9 లేదా జూన్ 1325)) ఒక వర్తకుడు, యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్కు చెందినవాడు ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, (ఒక మిలియన్ లేదా మార్కోపోలో యాత్రలు).

మార్కో పోలో
మార్కో పోలో
16వ శతాబ్దానికి చెందిన మార్కోపోలో చిత్రం
జననం(1254-09-15)1254 సెప్టెంబరు 15
వెనిస్, ఇటలీ (సందేహం)
మరణం1324 జనవరి 9 లేదా ఆపైన

పోలో తన తండ్రియైన నిక్కోలో, పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు), చెంగీజ్ ఖాన్ మనుమడు, యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ను కలిసాడు.

మార్కో పోలో (Marco Polo) (1254 సెప్టెంబరు 15 – 1324 జనవరి 9 లేదా జూన్ 1325) ఒక వర్తకుడు, యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్ కు చెందినవాడు. ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, .

పోలో తన తండ్రియైన నిక్కోలో, పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు), చెంగీజ్ ఖాన్ మనుమడు, యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ ను కలిసాడు. మనదేశానికి చాలామంది విదేశీయులు వచ్చి వెళ్ళారు. వారిలో మార్కో పోలో చాలా ముఖ్యుడు. ఇతని మూలంగా భారతదేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. పదమూడో శతాబ్దంలో కాకతీయ రుద్రమదేవి కాలంలో మన ప్రాంతాలకూ, ఇతర దేశాలకూ ప్రయాణించిన వెనిస్‌ నావికుడు మార్కోపోలో వివిధ దేశాల, జాతుల ప్రజలను పరిశీలించి, సక్రమంగా విశేషాలను సేకరించాడు

మార్కో పోలో
చైనా హాంగ్‌జౌ లోని మార్కోపోలో విగ్రహం.

ఇవీ చూడండి

మూలాలు

ఇతర పఠనాలు

  • Bergreen, Laurence, Marco Polo, Alfred A. Knopf, New York, 2007, ISBN 978-1-4000-4345-3
  • Hart, Henry H., Marco Polo, Venetian Adventurer, University of Oklahoma Press, 1967
  • Larner, John, Marco Polo and the Discovery of the World, Yale University Press, 1999
  • Wood, Frances, Did Marco Polo Go to China?, Westview Press, 1995
  • Yule, Henry (Ed.), The Travels of Marco Polo, Dover Publications, New York, 1983 [new edition of: London, 1870]

బాహ్య లంకెలు

మార్కో పోలో 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

మార్కో పోలో ఇవీ చూడండిమార్కో పోలో మూలాలుమార్కో పోలో ఇతర పఠనాలుమార్కో పోలో బాహ్య లంకెలుమార్కో పోలోen:The Travels of Marco Poloen:Venetian Republicen:exploration

🔥 Trending searches on Wiki తెలుగు:

దురదవేయి స్తంభాల గుడిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుభారతీ తీర్థభారతరత్నమొదటి పేజీతెలుగు సాహిత్యంభద్రాచలంరాం చరణ్ తేజకోణార్క సూర్య దేవాలయంప్రభాస్భారత రాజ్యాంగ పీఠికభారత రాష్ట్రపతులు - జాబితాభారతీయ జనతా పార్టీహనీ రోజ్హిమాలయాలువిశ్వామిత్రుడువ్యవసాయంరాగులుతెలంగాణ ప్రజా సమితిసజ్జల రామకృష్ణా రెడ్డితెలుగు వాక్యంఅక్బర్మౌర్య సామ్రాజ్యంకల్వకుంట్ల చంద్రశేఖరరావుఋగ్వేదంమార్చిసర్పంచిఆంధ్రప్రదేశ్ మండలాలుఆస్ట్రేలియారాజ్యాంగంహరికథఅనుపమ పరమేశ్వరన్రౌద్రం రణం రుధిరంరామ్ మిరియాలకల్పనా చావ్లాతిరుమలసల్మాన్ ఖాన్విశ్వబ్రాహ్మణతులసికొఱ్ఱలుదసరా (2023 సినిమా)శ్రీ కృష్ణుడువాస్కోడగామావేంకటేశ్వరుడుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుమూలా నక్షత్రంశుక్రుడు జ్యోతిషందృశ్య కళలుగొంతునొప్పిగోత్రాలు జాబితామంచు లక్ష్మిజగన్నాథ పండితరాయలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలురమ్యకృష్ణపింగళి సూరనామాత్యుడుజవాహర్ లాల్ నెహ్రూబమ్మెర పోతనఆపిల్అంగారకుడుపద్మశాలీలునామనక్షత్రముచంద్రగుప్త మౌర్యుడుఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంజ్యేష్ట నక్షత్రంఉప్పు సత్యాగ్రహంపంచ లింగాలుపోలవరం ప్రాజెక్టులలిత కళలుభారత ప్రభుత్వ చట్టం - 1935కావ్య కళ్యాణ్ రామ్20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానంచంద్రశేఖర వేంకట రామన్పార్వతిదేవదాసిగ్రామ పంచాయతీవీర్యంప్లీహము🡆 More