కొఱ్ఱలు

కొఱ్ఱలు (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన చిరుధాన్యాలు (Millets).

ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయోగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం సెటేరియా ఇటాలికా (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. చైనాలో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.

కొఱ్ఱలు
కొఱ్ఱలు
Immature seedhead
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
Monocots
(unranked):
Commelinids
Order:
Poales
Family:
Subfamily:
Panicoideae
Genus:
Setaria
Species:
S. italica
Binomial name
Setaria italica
(లి.) P. Beauvois
Synonyms

Panicum italicum L.
Chaetochloa italica (L.) Scribn.

కొఱ్ఱలు
కుంరం భీం జిల్లా లొ చిరుధాన్యాలు

ప్రాథమిక లక్షణాలు

కొఱ్ఱలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని పీచుపదార్థం అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.

ఉపయోగాలు

  • కొఱ్ఱ బియ్యంలో పరమాన్నం చేసుకొని తింటారు.
  • కొఱ్ఱలతో కూడా గంజి చేసుకొని తాగుతారు.
  • కొఱ్ఱ అన్నము మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాల మంచిది.
  • కొఱ్ఱ బియ్యంలో మాంసకృత్తులు ఎక్కువ.
  • ఉప్మాలాగా కూడా చేసుకొనవచ్చు.
  • గారెలు, దోశలు కూడా చేసుకొనవచ్చు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

డేటింగ్పసుపు గణపతి పూజతెలంగాణ తల్లిశోభితా ధూళిపాళ్లక్షయకరక్కాయసర్కారు వారి పాటరాజా రవివర్మతెలంగాణా బీసీ కులాల జాబితారామబాణంచే గువేరాబ్రహ్మపుత్రా నదికొండగట్టుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసాలార్ ‌జంగ్ మ్యూజియంగౌతమ బుద్ధుడుభారత రాజ్యాంగ ఆధికరణలుభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుసర్పంచిశ్రీకాళహస్తికుమ్మరి (కులం)శిబి చక్రవర్తిసీవీ ఆనంద్భారతదేశంలో విద్యఎకరంరౌద్రం రణం రుధిరంగ్రామ రెవిన్యూ అధికారిపాండ్యులుప్రకృతి - వికృతిమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంపద్మ అవార్డులు 2023మూత్రపిండముకవిత్రయంమునుగోడుఅశ్వగంధవిజయ్ (నటుడు)గోత్రాలు జాబితాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివినుకొండదసరావారాహితామర పువ్వుఅనంత శ్రీరామ్రామాయణంమహాత్మా గాంధీభారత క్రికెట్ జట్టుజాషువానిఖత్ జరీన్బగళాముఖీ దేవిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకీర్తి సురేష్జైన మతంభారతీయ నాట్యంకోడి రామ్మూర్తి నాయుడుతెలంగాణ రాష్ట్ర సమితికనకదుర్గ ఆలయంనవగ్రహాలుG20 2023 ఇండియా సమిట్హైదరాబాదుదాశరథి సాహితీ పురస్కారంరాయలసీమరెండవ ప్రపంచ యుద్ధంనాగుపాముఘటోత్కచుడు (సినిమా)హస్తప్రయోగంపర్యాయపదంక్షత్రియులులైంగిక విద్యశ్రీశైలం (శ్రీశైలం మండలం)పశ్చిమ గోదావరి జిల్లాయూకలిప్టస్ధర్మరాజుఅథర్వణ వేదందశరథుడుహెపటైటిస్‌-బి🡆 More