గంజి

గంజి లేదా అన్నరసము (Congee) బియ్యము ఉడకబెట్టి వార్చిన నీరు.

ఇది చాలా ఆసియా దేశాలలో బలమైన ఆహార పదార్థము. గంజి అనే పదం ద్రవిడ భాషలలో కంజి అనే పదం నుండి ఆవిర్భవించింది. వెబ్ స్టర్ ఆంగ్ల నిఘంటువులో కంజి భారతదేశం నుండి పుట్టినదని తెలిపారు.

గంజి
చైనా గంజి.

కొన్ని ప్రాంతాలలో గంజి ప్రాథమికంగా ఉదయాన్నే ఆహారంగా భుజించి పనిపాట్లకు వెళతారు. కొంతమంది దీనిని మధ్యాహ్న భోజనానికి మారుగా తింటారు. గంజిని కుండలో కాని కొన్ని రకాల రైస్ కుక్కర్లలో తయారుచేయవచ్చును. గంజిని వేడిగాను, చల్లారిన తర్వాత కూడ త్రాగుతారు.


రాత్రి వండిన అన్నము, వార్చిన గంజిలోనే వేసి రాత్రంతా ఉంచి మరునాటి ఉదయము పెందలకడనే తినిన చాలా రుచిగా ఉండును. చలువచేసి, పైత్యవికారములు, తాపము, దప్పిక, మూత్రదోషములు, మూలశంకలను హరిస్తాయి. దీనిని 'చలిది అన్నము' అంటారు.


కొంత మంది పలుచని గంజిని తెల్లని నూలు వస్త్రాలు బిరుసుగా తయారుచేయడానికి వాడతారు. ఉతికిన తర్వాత దుస్తుల్ని చివరగా ఒకసారి గంజినీటిలో ముంచి ఎండలో ఎండబెడతారు. ఎండిన తర్వాత ఇస్త్రీ చేసుకొంటే చక్కగా నిలబడతాయి. గంజి పొడి (స్టార్చ్) బజారులో దొరుకుతున్నందు వలన దీని వాడకం తగ్గిపోయింది.

మూలాలు

బయటి లింకులు

Tags:

ఆసియాద్రవిడ భాషలునిఘంటువునీరుబియ్యము

🔥 Trending searches on Wiki తెలుగు:

సౌర కుటుంబంగ్లోబల్ వార్మింగ్క్లోమముఅయ్యప్పడేటింగ్పాముఆంధ్రప్రదేశ్ మండలాలుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంవిష్ణువు వేయి నామములు- 1-1000తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థభారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితాసైనసైటిస్వంగ‌ల‌పూడి అనితయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీశాసనసభనీరా ఆర్యపెళ్ళిరాజీవ్ గాంధీవిన్నకోట పెద్దనచాట్‌జిపిటిజనాభామానవ హక్కులుసంక్రాంతిఉపాధ్యాయుడుజాషువాకనకదుర్గ ఆలయంపెరిక క్షత్రియులుశివుడుపేరుఅన్నపూర్ణ (నటి)గురజాడ అప్పారావుచిత్తూరు నాగయ్యసంధ్యావందనంగవర్నరుఎన్నికలుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్దేవుడునీతి ఆయోగ్వ్యతిరేక పదాల జాబితాసంఖ్యపరాన్నజీవనంవిజయ్ (నటుడు)భారతదేశ అత్యున్నత న్యాయస్థానంతెలంగాణా సాయుధ పోరాటంపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)మొదటి పేజీకాంచనవందేమాతరంగోల్కొండతెలంగాణా బీసీ కులాల జాబితాభారత కేంద్ర మంత్రిమండలిమహాత్మా గాంధీబుధుడు (జ్యోతిషం)వసంత ఋతువుసామెతలుకింజరాపు అచ్చెన్నాయుడుహరికథతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాఇజ్రాయిల్కరణం బలరామకృష్ణ మూర్తిగౌడరాజమండ్రిద్రౌపది ముర్మువై.యస్.రాజారెడ్డివయ్యారిభామ (కలుపుమొక్క)భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుచాకలి ఐలమ్మటెలిగ్రామ్గ్రామంసర్వ శిక్షా అభియాన్పూరీ జగన్నాథ దేవాలయంశ్రీలీల (నటి)కావ్య కళ్యాణ్ రామ్జీవన నైపుణ్యంధనిష్ఠ నక్షత్రముప్రాకృతిక వ్యవసాయంసింహరాశిగొంతునొప్పి🡆 More