భూ కేంద్రక సిద్ధాంతం

ఆకాశంలో చలించే సౌర కుటుంబంలోని భూమి, చంద్రుడు మొదలయిన రాశులన్నీ చాలా కాలంగా ఎంతో కుతూహలాన్ని రేకెత్తిస్తుండేవి.

ఈ గ్రహాల చలనాలను ఒక పద్ధతి ప్రకారం పరిశీలించిన వారు గ్రీకు దేశస్థులు. గ్రీకుల ఖగోళ పరిశీనలన్నింటినీ తెలియజేసిన శాస్త్రవేత్త టాలెమీ (క్రీస్తుశకం రెండవ శతాబ్దం వాడు). అతని సిద్ధాంతాన్ని టాలమిక్ సిద్ధాంతం లేదా భూకేంద్రక సిద్ధాంతం అంటారు. దాని ప్రకారం విశ్వానికంతటికీ భూమి కేంద్రంగా ఉందనీ సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతుంటాయనీ తెలుస్తుంది. ఈ సిద్ధాంతం సుమారుగా 1400 సంవత్సరములు అందరి ఆమోదం పొందింది. పదహారవ శతాబ్దంలో కోపర్నికస్ అనే పోలెండు దేశపు సన్యాసి సూర్యకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించాడు.

భూ కేంద్రక సిద్ధాంతం
టాలమీ భూకేంద్రక సిద్ధాంత నమూనా

మూలాలు

Tags:

ఆకాశంకోపర్నికస్క్రీస్తుశకంగ్రహాలుగ్రీకుచంద్రుడుటాలెమీపోలెండుభూమిసిద్ధాంతంసూర్యకేంద్రక సిద్ధాంతంసౌర కుటుంబం

🔥 Trending searches on Wiki తెలుగు:

మూర్ఛలు (ఫిట్స్)కరక్కాయపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఇంగువశ్రీశైల క్షేత్రంమమితా బైజునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిమూలా నక్షత్రంవిష్ణువుగోవిందుడు అందరివాడేలేసెయింట్ లూసియాపాలపిట్టహనుమాన్ చాలీసాద్విగు సమాసమురక్షకుడుభగత్ సింగ్ప్రియురాలు పిలిచిందిశక్తిపీఠాలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డినాయీ బ్రాహ్మణులుభీమా (2024 సినిమా)శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంరజాకార్శతభిష నక్షత్రముగౌడరైలుతెలుగు సినిమాలు 2023ఇండోనేషియాజయలలిత (నటి)జోర్దార్ సుజాతఝాన్సీ లక్ష్మీబాయిఅల్లు అర్జున్నరసింహ శతకముబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలువినాయక చవితిA2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువిడదల రజినిగన్నేరు చెట్టుపాండవులుకర్బూజధనిష్ఠ నక్షత్రముభారత ఆర్ధిక వ్యవస్థశివుడుH (అక్షరం)దక్షిణామూర్తి ఆలయంఅర్జునుడుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతెలుగు సినిమాలు డ, ఢగుణింతంసన్ రైజర్స్ హైదరాబాద్హస్త నక్షత్రముహనుమంతుడుశ్రీరామనవమిఎ. గణేష మూర్తిగోదావరితెలుగు అక్షరాలుఢిల్లీహైదరాబాద్ రేస్ క్లబ్కస్తూరి రంగ రంగా (పాట)ఆర్థిక శాస్త్రంకామసూత్రఉత్తరాభాద్ర నక్షత్రముమీనావనపర్తితెలుగు నాటకరంగంఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాఫరా ఖాన్నవధాన్యాలుశకుంతలవరుణ్ తేజ్వికలాంగులున్యుమోనియాకిలారి ఆనంద్ పాల్కన్నెగంటి బ్రహ్మానందంచాకలి ఐలమ్మఉస్మానియా విశ్వవిద్యాలయం🡆 More