రక్షకుడు

రక్షకుడు 1997 లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం.

నాగార్జున, సుస్మితా సేన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని కె. టి. కుంజుమోన్ నిర్మించగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా అతనికిది తొలి సినిమా. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.

రక్షకుడు
రక్షకుడు
దర్శకత్వంప్రవీణ్ గాంధీ
స్క్రీన్ ప్లేప్రవీణ్ గాంధీ
కథకె. టి. కుంజుమోన్
నిర్మాతకె. టి. కుంజుమోన్
ఫ్రాన్సిస్ జోసెఫ్
తారాగణంఅక్కినేని నాగార్జున
సుస్మితా సేన్
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
కూర్పుబి. లెనిన్
వి. టి. విజయన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
కుంజుమోన్ స్టూడియోస్
పంపిణీదార్లుజెంటిల్మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్
జె. ఆర్. ఎస్. కంబైన్స్
విడుదల తేదీ
1997 అక్టోబరు 30 (1997-10-30)
సినిమా నిడివి
154 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్18 crore (equivalent to 78 crore or US$9.8 million in 2020)

కథ

అజయ్ ఒక నిరుద్యోగి. తన కోపం వల్ల ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఇరుక్కుంటూ ఉంటాడు. తన కళ్ళ ముందు ఎవరు నేరానికి పాల్పడినా సహించలేని వ్యక్తిత్వం అతనిది. వాళ్ళను చెడామడా వాయించి ఉచిత సలహాలు ఇస్తుంటాడు.

తారాగణం

నిర్మాణం

1996 జనవరిలో ఈ సినిమాను ప్రకటించారు. కానీ నిర్మాణం ఆలస్యం అయ్యి 1997 జనవరికి ప్రారంభించబడింది. సంగీత దర్శకుడిగా అప్పటికే మంచి పేరున్న ఎ. ఆర్. రెహమాన్, మిస్ యూనివర్స్ అందాల పోటీ విజేత అయిన సుస్మితా సేన్, తెలుగు స్టార్ కథానాయకుడైన నాగార్జున లాంటి వారు ఈ ప్రాజెక్టులో ఉన్న నిర్మాత కుంజుమోన్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ప్రవీణ్ గాంధీకి ఆ బాధ్యతలు అప్పగించాడు. అందుకు కారణం అతని నైపుణ్యం, కష్టపడే తత్వం అని తెలియజేశాడు.

పాటలు

ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించగా పాటలన్నీ భువనచంద్ర రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, ఉదిత్ నారాయణ్, అనుపమ, హరిహరన్, హరిణి పాటలు పాడారు.

  1. సోనియా సోనియా
  2. చందురుని తాకినది
  3. ప్రేమే నా గమ్యమన్నా
  4. నిన్నే నిన్నే వలచినది
  5. మెర్క్యురి పూలు మాడర్న్
  6. కలవా కన్నె కలవా శిలవా
  7. బాంబే మడ్రాస్ డెల్లి
  8. లక్కి లక్కి లక్కి లక్కి

మూలాలు

Tags:

రక్షకుడు కథరక్షకుడు తారాగణంరక్షకుడు నిర్మాణంరక్షకుడు పాటలురక్షకుడు మూలాలురక్షకుడుఎ. ఆర్. రెహమాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదశరథుడుతొట్టెంపూడి గోపీచంద్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షనువ్వు లేక నేను లేనుగాయత్రీ మంత్రంఉలవలుతెలంగాణకు హరితహారంపులిగూగుల్విష్ణువుప్రకటనకన్నుసన్ రైజర్స్ హైదరాబాద్జోకర్వింధ్య విశాఖ మేడపాటితంగేడుకౌరవులుధనిష్ఠ నక్షత్రముగూగ్లి ఎల్మో మార్కోనిఅనుపమ పరమేశ్వరన్వికీపీడియామాధవీ లతశివుడుపి.వెంక‌ట్రామి రెడ్డివేయి స్తంభాల గుడిచేపచెమటకాయలుభారత రాజ్యాంగ ఆధికరణలుసమంతభగత్ సింగ్అయోధ్య రామమందిరంవేమనఝాన్సీ లక్ష్మీబాయిహస్తప్రయోగంరఘుపతి రాఘవ రాజారామ్మొలలుకాన్సర్PHఅన్నమయ్యభారతదేశ జిల్లాల జాబితావినాయకుడుఅల్లసాని పెద్దనమహేంద్రసింగ్ ధోనికేరళవరంగల్మంజుమ్మెల్ బాయ్స్కులంఉప్పు సత్యాగ్రహంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీయువరాజ్ సింగ్క్రికెట్గుంటకలగరపంచారామాలురమ్య పసుపులేటిరాశిఏప్రిల్ 25అన్నప్రాశనపులివెందుల శాసనసభ నియోజకవర్గంచదరంగం (ఆట)ఆర్టికల్ 370సీ.ఎం.రమేష్ఉత్తరాషాఢ నక్షత్రముసౌందర్యమొదటి పేజీరకుల్ ప్రీత్ సింగ్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితామార్కస్ స్టోయినిస్రామ్ పోతినేనిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుహనుమాన్ చాలీసాశార్దూల విక్రీడితముఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ఆత్రం సక్కుతాటిసంధివసంత ఋతువుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు🡆 More