సుష్మితా సేన్

సుష్మితా సేన్ (ఆంగ్లం: Sushmita Sen) 1994లో విశ్వ సుందరి (Miss Universe) పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కింది.

ఈమె కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. ఈమె 1975 నవంబరు 19న హైదరాబాదులో జన్మించింది. ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ భారత వాయు సేనలో వింగ్ కమాండర్‌గా పనిచేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్ డిజైనర్. హైదరాబాదులో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. 1994లో తన 18వ యేట భారత సుందరి పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకొంది. అప్పుడు రెండవ స్థానం పొందిన ఐశ్వర్య రాయ్ అదే సంవత్సరం ప్రపంచ సుందరి పోటీలో మొదటి స్థానం పొందింది. ఆ విధంగా ఒకే సంవత్సరం ఇద్దరు భారతీయ వనితలు "ప్రపంచ సుందరి", "విశ్వ సుందరి" పోటీలలో మొదటి స్థానాలు సంపాదించారు.

సుష్మితా సేన్
సుష్మితా సేన్
2012 నవంబర్ లో జరిగిన ఇగ్నైట్ ఫ్యాషన్ షోలో హొయలు ఒలికిస్తున్న సుస్మిత
జననం (1975-11-19) 1975 నవంబరు 19 (వయసు 48)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశము
వృత్తినటి, రూపదర్శి
పూర్వ విద్యార్థిసెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదు
క్రియాశీలక సంవత్సరాలు1994–ఇప్పటి వరకు
ఎత్తు5 ft 9 in (1.75 m)
పిల్లలురెనీ సేన్
అలీషా సేన్

సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డు పొందింది.

సుస్మితా సేన్ నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

బయటి లింకులు

Tags:

en:Femina Miss Indiaఐశ్వర్య రాయ్ఢిల్లీభారత వైమానిక దళంమిస్ యూనివర్స్హైదరాబాదు

🔥 Trending searches on Wiki తెలుగు:

యుద్ధకాండవినాయక చవితిఋతుచక్రంనువ్వు లేక నేను లేనుఅనుపమ పరమేశ్వరన్ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయంవిటమిన్వరంగల్స్వలింగ సంపర్కంగ్రామంరౌద్రం రణం రుధిరంఏప్రిల్ 30సుధీర్ వర్మకంప్యూటరుక్రిక్‌బజ్సాయిపల్లవికృష్ణ గాడి వీర ప్రేమ గాథరాజ్యసభసమాసంమీనరాశిసూర్యప్రభ (నటి)ప్రస్తుత భారత గవర్నర్ల జాబితాబైబిల్భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుమాల (కులం)తులసిలోక్‌సభచతుర్వేదాలువిశ్వనాథ సత్యనారాయణసచిన్ టెండుల్కర్లావు శ్రీకృష్ణ దేవరాయలునీతి ఆయోగ్సర్కారు వారి పాటపరిటాల రవిస్వామిఅంగుళంస్వర్ణ దేవాలయం, శ్రీపురంక్రికెట్కాళోజీ నారాయణరావుమారేడుధర్మవరపు సుబ్రహ్మణ్యం2015 గోదావరి పుష్కరాలుకుక్కపావని గంగిరెడ్డినరసింహ శతకముసంయుక్త మీనన్గొర్రెల పంపిణీ పథకంనోటి పుండుషేర్ షా సూరినడుము నొప్పిఇ.వి.వి.సత్యనారాయణతెలుగు కులాలుకిలారి ఆనంద్ పాల్శివుడుశ్రీ కృష్ణదేవ రాయలుసామెతలుకలబందరమాప్రభజాతీయ రహదారి 44 (భారతదేశం)భారతదేశ అత్యున్నత న్యాయస్థానంనిజాంనవరసాలుమహాభారతంతూర్పుఅశోకుడులేపాక్షికావ్య కళ్యాణ్ రామ్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఇన్‌స్టాగ్రామ్అరటితెలుగుఏ.పి.జె. అబ్దుల్ కలామ్హార్దిక్ పాండ్యాశని (జ్యోతిషం)అక్కినేని అఖిల్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఓ మంచి రోజు చూసి చెప్తా🡆 More