సూర్యకేంద్రక సిద్ధాంతం

సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే సూర్యుడు కేంద్రంగా, భూమి, ఇతర గ్రహాలు దాని చుట్టూ తిరుగుచున్నవని వివరించే ఖగోళశాస్త్ర నమూనా.

అంతకు ముందు టోలెమీ ప్రవేశ పెట్టిన భూకేంద్రక సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమైనది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే భావనను సా.పూ 3 వ శతాబ్దంలోనే అరిస్టార్కస్ ఆఫ్ సామోస్ ప్రతిపాదించాడు. కానీ మధ్యయుగంలో మాత్రం ఈ భావనకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. బహుశ ఈ భావనను నిరూపించేందుకు అవసరమైన శాస్త్ర పరిశోధనలేమీ జరగకపోవడం ఇందుకు కారణం కావచ్చు.

సూర్యకేంద్రక సిద్ధాంతం
హార్మోనియా మాక్రోకాస్మికా అనే గ్రంథంలో ఆండ్రియాస్ సెలారియస్ ఊహించి చిత్రించిన కోపర్నికస్ వ్యవస్థ

16 శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవన సమయానికి గణిత శాస్త్రవేత్త, ఖగోళవేత్త, క్యాథలిక్ క్లెరిక్ అయిన నికోలాస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతానికి గణిత నమూనా తయారు చేసాడు. దీని తర్వాతి శతాబ్దంలో జొహన్నెస్ కెప్లర్ దీర్ఘవృత్తాలతో కూడిన గ్రహ గమన నియమాలు రూపొందించాడు. గెలీలియో టెలిస్కోపు ద్వారా పరిశీలించి అందుకు అనువైన పరిశీలనలు చేశాడు.

విలియం హెర్షెల్, ఫ్రెడెరిక్ బెస్సెల్, ఇంకా మరికొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలించిన మీదట సౌర వ్యవస్థకు సూర్యుడు కేంద్రంగా ఉన్నప్పటికీ విశ్వానికంతటికీ మాత్రం సూర్యుడే కేంద్రమని చెప్పలేమని ఋజువైంది.


మూలాలు

పాదపీఠికలు

సూచనలు

  • "Does Heliocentrism Mean That the Sun is Stationary?". Scienceray. Archived from the original on August 16, 2013. Retrieved November 27, 2018.

Tags:

ఖగోళ శాస్త్రముటోలెమీభూ కేంద్రక సిద్ధాంతంసూర్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

హను మాన్యవలుతెలుగు అక్షరాలుమమితా బైజుశుక్రుడుమంగళగిరి శాసనసభ నియోజకవర్గంతెలుగు సినిమాల జాబితారామ్మోహన్ రాయ్మదర్ థెరీసాఫ్లిప్‌కార్ట్సామజవరగమనపులిప్రకాష్ రాజ్కాలుష్యంతిక్కనవాతావరణందెందులూరు శాసనసభ నియోజకవర్గంపెళ్ళి (సినిమా)గైనకాలజీరావి చెట్టుదశదిశలురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంకృత్తిక నక్షత్రముమొలలుపంబన్ వంతెనమాదిగసమాచార హక్కు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఅంగుళంఆరోగ్యంతెలంగాణ రాష్ట్ర సమితికలియుగంఉప రాష్ట్రపతిద్వాదశ జ్యోతిర్లింగాలుశాంతిస్వరూప్గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంరాజ్యసభఅశ్వత్థామలగ్నంరామావతారంసెక్స్ (అయోమయ నివృత్తి)భారతదేశ చరిత్రదేవదాసిమిథాలి రాజ్శ్రావణ భార్గవికరోనా వైరస్ 2019కానుగసజ్జా తేజరేవతి నక్షత్రంకల్వకుంట్ల కవితపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలువిజయనగర సామ్రాజ్యంక్రికెట్దేవుడుశాతవాహనులుఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్నువ్వొస్తానంటే నేనొద్దంటానాశ్రీలీల (నటి)ఆత్రం సక్కుఅంజలి (నటి)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకాప్చానాయుడుచాట్‌జిపిటిపిత్తాశయముసూర్య నమస్కారాలుకౌరవులువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాపూరీ జగన్నాథ దేవాలయంతెలుగు సాహిత్యం2024వృషభరాశిడి. కె. అరుణవృషణంద్రౌపది ముర్ము🡆 More