భూ కేంద్రక సిద్ధాంతం

ఆకాశంలో చలించే సౌర కుటుంబంలోని భూమి, చంద్రుడు మొదలయిన రాశులన్నీ చాలా కాలంగా ఎంతో కుతూహలాన్ని రేకెత్తిస్తుండేవి.

ఈ గ్రహాల చలనాలను ఒక పద్ధతి ప్రకారం పరిశీలించిన వారు గ్రీకు దేశస్థులు. గ్రీకుల ఖగోళ పరిశీనలన్నింటినీ తెలియజేసిన శాస్త్రవేత్త టాలెమీ (క్రీస్తుశకం రెండవ శతాబ్దం వాడు). అతని సిద్ధాంతాన్ని టాలమిక్ సిద్ధాంతం లేదా భూకేంద్రక సిద్ధాంతం అంటారు. దాని ప్రకారం విశ్వానికంతటికీ భూమి కేంద్రంగా ఉందనీ సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతుంటాయనీ తెలుస్తుంది. ఈ సిద్ధాంతం సుమారుగా 1400 సంవత్సరములు అందరి ఆమోదం పొందింది. పదహారవ శతాబ్దంలో కోపర్నికస్ అనే పోలెండు దేశపు సన్యాసి సూర్యకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించాడు.

భూ కేంద్రక సిద్ధాంతం
టాలమీ భూకేంద్రక సిద్ధాంత నమూనా

మూలాలు

Tags:

ఆకాశంకోపర్నికస్క్రీస్తుశకంగ్రహాలుగ్రీకుచంద్రుడుటాలెమీపోలెండుభూమిసిద్ధాంతంసూర్యకేంద్రక సిద్ధాంతంసౌర కుటుంబం

🔥 Trending searches on Wiki తెలుగు:

రమ్య పసుపులేటిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుబ్రహ్మంగారి కాలజ్ఞానంరాశిఫ్లిప్‌కార్ట్విజయశాంతిజూనియర్ ఎన్.టి.ఆర్వృశ్చిక రాశి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలితెలుగు సినిమాఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుకబడ్డీవాసిరెడ్డి పద్మభీష్ముడుకల్క్యావతారముసీసము (పద్యం)త్రిఫల చూర్ణంపుష్యమి నక్షత్రముజే.సీ. ప్రభాకర రెడ్డిఅమిత్ షాసత్యనారాయణ వ్రతంక్వినోవాకాశీరాజకీయాలుపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంసచిన్ టెండుల్కర్సాహిత్యంఅంగన్వాడిరైతుబంధు పథకంభారత ఎన్నికల కమిషనువిశాఖ స్టీల్ ప్లాంట్పటిక బెల్లంఅనసూయ భరధ్వాజ్అక్షయ తృతీయసూర్యుడుఅక్కినేని నాగేశ్వరరావుతెలుగు సినిమాలు 2023చిరంజీవులుబర్రెలక్కకింజరాపు రామ్మోహన నాయుడుఎన్నికలురాహువు జ్యోతిషంటి. పద్మారావు గౌడ్ట్విట్టర్కల్వకుంట్ల కవితఇస్లాం మత సెలవులుఓ మై గాడ్ 2ఫ్యామిలీ స్టార్తెలుగు ప్రజలురాహుల్ గాంధీవై.యస్.భారతిలోక్‌సభ నియోజకవర్గాల జాబితామానవ జీర్ణవ్యవస్థఅశ్వని నక్షత్రముభారత జాతీయ కాంగ్రెస్శాసన మండలిఅచ్చులుభారతదేశంలో సెక్యులరిజంఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కంప్యూటరుజెర్రి కాటుతెలుగు సినిమాలు డ, ఢకింజరాపు ఎర్రన్నాయుడునీతి ఆయోగ్శక్తిపీఠాలుకొమర్రాజు వెంకట లక్ష్మణరావుతెనాలి రామకృష్ణుడుప్రకాష్ రాజ్సమాచార హక్కుఝాన్సీ లక్ష్మీబాయిఅలంకారంజోల పాటలుపాండవులుగూగుల్ఏలకులుతెలంగాణ ఉద్యమంఅర్జునుడు2019 భారత సార్వత్రిక ఎన్నికలుహనుమాన్ చాలీసా🡆 More