బంగ్లా భాష

బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష.

బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి.

బెంగాలీ
বাংলা baṅgla
మాట్లాడే దేశాలు: బంగ్లాదేశ్, భారతదేశం తదితర 
ప్రాంతం: తూర్పు దక్షిణ ఆసియా
మాట్లాడేవారి సంఖ్య: 23 కోట్లు (18.9 nh z,,,

ll ll కోట్లు మాతృభాషగా) 

ర్యాంకు: 6, 5,
భాషా కుటుంబము: Indo-European
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   తూర్పు వర్గము
    బెంగాలీ-అస్సామీ
     బెంగాలీ 
వ్రాసే పద్ధతి: బెంగాలీ లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: బంగ్లాదేశ్ బంగ్లాదేశ్,
బంగ్లా భాష భారతదేశం (పశ్చిమ బెంగాల్ , త్రిపుర)
నియంత్రణ: బాంగ్లా అకాడమీ (బాంగ్లాదేశ్)
పశ్చిమ్‌బంగ బాంగ్లా అకాడమీ (పశ్చిమ బెంగాల్)
భాషా సంజ్ఞలు
ISO 639-1: bn
ISO 639-2: ben
ISO 639-3: ben 
బంగ్లా భాష
బెంగాలీ యొక్క ప్రపంచ విస్తృతి.
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ లేదా 6వ స్థానములో ఉన్నది). బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

బంగ్లా భాష
1400 సంవత్సరంలో వెండి నాణేలపై ముద్రించిన బెంగాలీ భాష

మూలాలు

ఎన్గ్

Tags:

భారత ఉపఖండముసంస్కృతము

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమునన్నయ్యపాముఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసూర్యుడుశ్రీశ్రీకంప్యూటరుదేవులపల్లి కృష్ణశాస్త్రిఢిల్లీ డేర్ డెవిల్స్గజేంద్ర మోక్షంపాలకొండ శాసనసభ నియోజకవర్గంకేతిరెడ్డి పెద్దారెడ్డిపెళ్ళితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిసీతాదేవిబ్రహ్మంగారి కాలజ్ఞానంశివ కార్తీకేయన్పంచభూతలింగ క్షేత్రాలుపన్ను (ఆర్థిక వ్యవస్థ)తోట త్రిమూర్తులుప్రీతీ జింటాదత్తాత్రేయభారతదేశంలో కోడి పందాలుదగ్గుబాటి వెంకటేష్సరోజినీ నాయుడుఋతువులు (భారతీయ కాలం)యవలుఆవేశం (1994 సినిమా)నవధాన్యాలుకృత్తిక నక్షత్రముక్రిక్‌బజ్కాలుష్యంఆంధ్రప్రదేశ్సుడిగాలి సుధీర్విష్ణువుఆవుగుంటూరుబుర్రకథబోడె రామచంద్ర యాదవ్శ్రీలీల (నటి)దిల్ రాజుసింగిరెడ్డి నారాయణరెడ్డిస్త్రీనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంసలేశ్వరంపల్లెల్లో కులవృత్తులుఆయాసంకామసూత్రద్విగు సమాసముఏప్రిల్ 25తొట్టెంపూడి గోపీచంద్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుసర్వే సత్యనారాయణనందిగం సురేష్ బాబుఆర్టికల్ 370 రద్దుమొదటి పేజీబి.ఆర్. అంబేద్కర్తిథిఆది శంకరాచార్యులురమ్య పసుపులేటిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాపి.సుశీలమహర్షి రాఘవసత్య సాయి బాబాఅవకాడోయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్నామినేషన్కేతువు జ్యోతిషంకోవూరు శాసనసభ నియోజకవర్గంతెలంగాణ ప్రభుత్వ పథకాలుసిద్ధార్థ్నారా లోకేశ్బి.ఎఫ్ స్కిన్నర్తామర వ్యాధికందుకూరి వీరేశలింగం పంతులుకల్వకుంట్ల చంద్రశేఖరరావుబొడ్రాయి🡆 More