ప్యాపువా న్యూ గినీ

ప్యాపువా న్యూ గినీ ఓషియానియా భూభాగానికి చెందిన ఒక దేశం.

ఇది న్యూ గినీ ద్వీపంలో తూర్పు అర్ధ భాగంలో, ఆస్ట్రేలియాకు ఉత్తరంగా పసిఫిక్ మహాసముద్రానికి నైరుతి దిక్కున ఉన్న మెలనేషియా అనే ప్రాంతంలో కొన్ని దీవుల్లో విస్తరించి ఉంది. దీని రాజధాని ఆగ్నేయ తీరాన విస్తరించి ఉన్న పోర్ట్ మోర్స్‌బై. ఇది 4,62,840 చ.కి.మీ విస్తీర్ణంతో ప్రపంచంలో మూడో అతి పెద్ద ద్వీప దేశం.

ప్యాపువా న్యూ గినీ
పాపువా న్యూ గినీ జెండా

జాతీయ స్థాయిలో ఈ దేశం 1884 నుంచి మూడు వలస రాజ్యాలచేత పరిపాలించబడింది. 1975 నుంచి ఈదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దీనికి మునుపు మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి సుమారు అరవై ఏళ్ళ పాటు ఆస్ట్రేలియా పరిపాలనలో ఉంది. అదే సంవత్సరంలో కామన్ వెల్త్ కూటమిలో భాగమైంది. ప్యాపువా న్యూ గినీ ప్రపంచంలోనే అత్యంత భిన్న సంస్కృతులు గల దేశాల్లో ఒకటి. ఇది ప్రధానంగా గ్రామీణ జనాభా కలిగిన దేశం. 2019 నాటికి ఈ దేశ జనాభాలో కేవలం 13.25% మాత్రమే పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్నారు. ఈ దేశంలో 851 భాషలు ఉనికిలో ఉన్నాయి. ఇందులో 11 భాషలు మాట్లాడేవారు కనుమరుగైపోయారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించింది. ఇక్కడ సుమారు 40 శాతం జనాభా బయటివారి ఆర్థిక సహాయం లేకుండానే స్వయం సమృద్ధి విధానాలతో జీవనం సాగిస్తున్నారు.

మూలాలు

Tags:

ఆస్ట్రేలియాఓషియానియా

🔥 Trending searches on Wiki తెలుగు:

వెలిచాల జగపతి రావు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిహార్సిలీ హిల్స్రైతుబంధు పథకంభారతరత్నవిరాట పర్వము ప్రథమాశ్వాసముదేవికఉపనిషత్తువింధ్య విశాఖ మేడపాటిగౌడసన్నిపాత జ్వరంరక్త పింజరిభారతీయ శిక్షాస్మృతిఉత్తరాషాఢ నక్షత్రముతోట త్రిమూర్తులుమానవ శాస్త్రంగోల్కొండపిత్తాశయముఆర్టికల్ 370 రద్దుకర్ర పెండలంఇన్‌స్పెక్టర్ రిషియవలుమానవ శరీరముగుజరాత్ టైటాన్స్విశ్వబ్రాహ్మణకేతిరెడ్డి పెద్దారెడ్డిమోహిత్ శర్మశ్రీలీల (నటి)ఐక్యరాజ్య సమితినాగ్ అశ్విన్భారతీయ సంస్కృతితాజ్ మహల్ఉత్పలమాలవై.యస్. రాజశేఖరరెడ్డిసామెతలుశ్రీరామనవమిచాట్‌జిపిటికన్నుసాక్షి (దినపత్రిక)చాకలిసవర్ణదీర్ఘ సంధిరామసహాయం సురేందర్ రెడ్డిజీలకర్రభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఅన్నప్రాశన2024 భారత సార్వత్రిక ఎన్నికలులావు రత్తయ్యనరసింహ (సినిమా)మ్యాడ్ (2023 తెలుగు సినిమా)తెలుగు శాసనాలురాశి (నటి)గూగ్లి ఎల్మో మార్కోనితాటికాశీభారత రాజ్యాంగ ఆధికరణలుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఅపర్ణా దాస్ఊరు పేరు భైరవకోననువ్వు నాకు నచ్చావ్తెలుగు అక్షరాలుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుగోవిందుడు అందరివాడేలేభారత జాతీయ క్రికెట్ జట్టునవరత్నాలుఆంధ్రప్రదేశ్ మండలాలుసింహంవై.యస్.రాజారెడ్డిహర్భజన్ సింగ్వేమన శతకముఅనసూయ భరధ్వాజ్ఇక్ష్వాకులుఅనంత బాబుఆప్రికాట్రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్రఘుపతి రాఘవ రాజారామ్తెలుగు పదాలుభారతీయ రిజర్వ్ బ్యాంక్🡆 More