నత్త

నత్తలు (ఆంగ్లం Snail) మొలస్కా జాతికి చెందిన ఒక రకమైన జంతువులు.

నత్త అనేది గాస్ట్రోపోడా తరగతికి చెందిన జీవులన్నింటికి ఉపయోగించే సాధారణమైన పేరు. కర్పరం లేని నత్తలను స్లగ్ (slug) లు అంటారు. నత్తలు కీటకాల తర్వాత ఎక్కువ జాతులున్న జీవుల తరగతి.

నత్తలు
నత్త
Land snail
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:

నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివసిస్తాయి. చాలా నత్తలు శాకాహారులు; కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి.

కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే, మరి కొన్నింటికి చేపలవలె మొప్పలు ఉంటాయి.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులునవధాన్యాలుభారత రాజ్యాంగ పీఠికగోదావరివినాయక చవితిదక్షిణామూర్తికీర్తి సురేష్బాలకాండఅమెజాన్ ప్రైమ్ వీడియోతెలుగు భాష చరిత్రశ్రవణ నక్షత్రముకన్యారాశిప్రీతీ జింటారమ్య పసుపులేటిఛందస్సుబోడె రామచంద్ర యాదవ్తెలుగు సాహిత్యంభారతీయ రిజర్వ్ బ్యాంక్ముదిరాజ్ (కులం)2024 భారతదేశ ఎన్నికలుమహమ్మద్ సిరాజ్కామాక్షి భాస్కర్లకోల్‌కతా నైట్‌రైడర్స్సప్త చిరంజీవులుసామజవరగమనబాల కార్మికులురామరాజభూషణుడుభీమా (2024 సినిమా)ధనిష్ఠ నక్షత్రమునానార్థాలుమాధవీ లతఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారమణ మహర్షిజ్యేష్ట నక్షత్రంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంతాజ్ మహల్నెమలికాలుష్యంఫేస్‌బుక్శామ్ పిట్రోడాబోయపాటి శ్రీనుయేసుఆర్టికల్ 370 రద్దుస్వామి రంగనాథానందరాజ్యసభఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుప్రేమలుదత్తాత్రేయసంక్రాంతివిజయసాయి రెడ్డిపెళ్ళి చూపులు (2016 సినిమా)తెలుగు కులాలుఆషికా రంగనాథ్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్శుక్రుడు జ్యోతిషంతొట్టెంపూడి గోపీచంద్మాయదారి మోసగాడుఆంధ్ర విశ్వవిద్యాలయంఓటుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాహస్తప్రయోగంమామిడిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సుడిగాలి సుధీర్దక్షిణామూర్తి ఆలయంక్వినోవాతాన్యా రవిచంద్రన్గంగా నదివిడదల రజినిభారతరత్నతోట త్రిమూర్తులుఅమిత్ షాసీ.ఎం.రమేష్ఉగాదిబుధుడుస్టాక్ మార్కెట్🡆 More