కైపర్ బెల్ట్

కైపర్ బెల్ట్ ను కొన్నిసార్లు ఎడ్జ్ వర్త్-క్యూపర్ బెల్ట్ అనికూడా వ్యవహరిస్తారు.

ఇది సౌర కుటుంబం లోని ప్రాంతం. నెప్ట్యూన్ గ్రహకక్ష్యకు ఆవలి ప్రాంతం. ఇది ఆస్టెరాయిడ్ పట్టీ లాగానే వుంటుంది. దాని కంటే చాలా పెద్దదిగా, 20 రెట్లు వెడల్పుగాను 20-200 రెట్లు బరువుగానూ ఉంది. ఇది ఆస్టరాయిడ్ బెల్ట్ లాగా చిన్న చిన్న సౌరకుటుంబ వస్తువులను, మరుగుజ్జు గ్రహం ప్లూటోనూ కలిగి ఉంది. ఆస్టెరాయిడ్ బెల్ట్ చిన్న చిన్న రాళ్ళను కలిగివుంటే, కైపర్ బెల్ట్ మిథేన్, అమ్మోనియా, నీటి మిశ్రమాల మంచు ముక్కలను కలిగి ఉంది.

కైపర్ బెల్ట్
కైపర్ బెల్టులో తెలిసిన వస్తువులు, ప్రధానమైన బెల్టులోని వస్తువులు పచ్చని రంగులోను, విసరబడ్డ వస్తువులు నారింజరంగులోను, నాలుగు బాహ్య గ్రహాలు ఊదారంగులో ఉన్నాయి. నెప్ట్యూన్ కు చెందిన కొన్ని ఆస్టెరాయిడ్‌లు పసుపురంగు లోను, బృహస్పతికి చెందినవి గులాబీ రంగులోనూ ఉన్నాయి. సూర్యునికి, కైపర్ బెల్ట్ కూ మధ్య విసరబడ్డ వస్తువులు 'సెంటార్లు'. స్కేలు - ఆస్ట్రనామికల్ యూనిట్.

కైపర్ బెల్ట్ కు ఊర్ట్ మేఘానికీ మధ్య తేడా గమనించవలెను. కైపర్ బెల్ట్ కంటే ఊర్ట్ మేఘం వెయ్యిరెట్ల దూరాన గలదు.

మూలాలు

బయటి లింకులు, ఇతర వనరులు

Tags:

అమ్మోనియాఆస్టెరాయిడ్ పట్టీనెప్ట్యూన్ప్లూటో

🔥 Trending searches on Wiki తెలుగు:

గాయత్రీ మంత్రంద్విగు సమాసముకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)సన్ రైజర్స్ హైదరాబాద్ముదిరాజ్ (కులం)ఆంధ్ర విశ్వవిద్యాలయంజై శ్రీరామ్ (2013 సినిమా)రక్త పింజరిపెమ్మసాని నాయకులుఅమెజాన్ (కంపెనీ)విష్ణువుమధుమేహంపోలవరం ప్రాజెక్టుఆర్టికల్ 370 రద్దుగోత్రాలు జాబితాటంగుటూరి సూర్యకుమారికూచిపూడి నృత్యంఅనూరాధ నక్షత్రంతెలుగు సినిమామహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంబద్దెనమహాభారతందానం నాగేందర్మమితా బైజునరేంద్ర మోదీబి.ఎఫ్ స్కిన్నర్తెలుగు వ్యాకరణంపరిపూర్ణానంద స్వామిదేవులపల్లి కృష్ణశాస్త్రితాన్యా రవిచంద్రన్హార్దిక్ పాండ్యామాచెర్ల శాసనసభ నియోజకవర్గంఇండియన్ ప్రీమియర్ లీగ్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంషాబాజ్ అహ్మద్కేతువు జ్యోతిషంఅక్కినేని నాగ చైతన్యబొత్స సత్యనారాయణపూర్వ ఫల్గుణి నక్షత్రముభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానువ్వు లేక నేను లేనుపన్ను (ఆర్థిక వ్యవస్థ)సురేఖా వాణిదక్షిణామూర్తి ఆలయంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఅనసూయ భరధ్వాజ్H (అక్షరం)కోవూరు శాసనసభ నియోజకవర్గంసంఖ్యనరసింహ శతకముపెద్దమనుషుల ఒప్పందంమా తెలుగు తల్లికి మల్లె పూదండబ్రహ్మంగారి కాలజ్ఞానంఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంథామస్ జెఫర్సన్భారత జీవిత బీమా సంస్థమరణానంతర కర్మలుఆటవెలదిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంసిద్ధు జొన్నలగడ్డకాళోజీ నారాయణరావుదిల్ రాజుఉలవలుమహామృత్యుంజయ మంత్రంఇజ్రాయిల్మెదడుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.సెక్స్ (అయోమయ నివృత్తి)కాజల్ అగర్వాల్దినేష్ కార్తీక్సూర్య నమస్కారాలుపల్లెల్లో కులవృత్తులుపూర్వాషాఢ నక్షత్రమువిశ్వనాథ సత్యనారాయణశుభాకాంక్షలు (సినిమా)సప్తర్షులుతెలంగాణ చరిత్రప్రజా రాజ్యం పార్టీ🡆 More