ఆస్టెరాయిడ్ పట్టీ

ఆస్టెరాయిడ్ పట్టీ (ఆంగ్లం : Asteroid Belt), సౌరమండలము (సౌరకుటుంబం) లో ఒక ప్రాంతం, ఈ ప్రాంతం, అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య నున్నది.

ఈ ప్రాంతం, లెక్కకుమించిన అనాకార శరీరాలతో నింపబడి వుంటుంది, వీటిని ఆస్టెరాయిడ్లు లేదా సూక్ష్మ గ్రహాలు అంటారు. ఈ ఆస్టెరాయి పట్టీని ప్రధాన పట్టీగానూ అభివర్ణిస్తారు, కారణము, సౌరమండలములోని, ఇతరప్రదేశాలలోనూ 'సూక్ష్మ గ్రహాలు' గల ప్రదేశాలున్నాయి. ఉదాహరణకు క్యూపర్ బెల్ట్, విసరబడ్డ డిస్క్.

ఆస్టెరాయిడ్ పట్టీ
ప్రధాన ఆస్టెరాయిడ్ పట్టీ (తెల్లని రంగులో), అంగారకుడు, బృహస్పతి ల కక్ష్యల మధ్య గలదు.
ఆస్టెరాయిడ్ పట్టీ
ఆస్టెరాయిడ్ 951 గాస్ప్రా, అంతరిక్ష నౌక గెలీలియో తీసిన మొట్టమొదటి చిత్రం. 1991 లో అతి దగ్గరనుండి పయనించి నపుడు.
ఆస్టెరాయిడ్ పట్టీ
1969, మెక్సికోలో పడిన ఉల్క అల్లెండి.

ఉల్కలు

ఆస్టెరాయిడ్ లు, ఒకదానినొకటి ఢీ కొట్టడం వల్ల, వాటి శిథిలాలు ఉల్కలు లాగా మారి, భూమి యొక్క వాతావరణంలో ప్రవేశిస్తాయి. భూమిపై కనబడిన 30,000 ఉల్కలలో 99.8 శాతం, ఆస్టెరాయిడ్ పట్టీనుండి ఉద్భవించినవే. 2007 సెప్టెంబరులో అమెరికా-చెక్ రిపబ్లిక్ టీమ్ నిర్వహించిన సంయుక్త పరిశోధనలలోని విషయం, ఆస్టెరాయిడ్ 298 బాప్టిస్టినా, మెక్సికోలో 6.5 కోట్ల సంవత్సరాలకు పూర్వం పడింది. దీని పర్యవసానంగా భూమిపై నున్న డైనోసార్ లు, అంతమయ్యాయి.

అతి పెద్ద ఆస్టెరాయిడ్‌లు

    ఇవీ చూడండి: అతిపెద్ద ఆస్టెరాయిడ్లు
ఆస్టెరాయిడ్ పట్టీ 
అతి పెద్ద ఆస్టెరాయిడ్ సెరిస్

ఇవీ చూడండి

మూలాలు

ఇతర పఠనాలు

  • Elkins-Tanton, Linda T. (2006). Asteroids, Meteorites, and Comets (First ed.). New York: Chelsea House. ISBN 0-8160-5195-X.

బయటి లింకులు

Tags:

ఆస్టెరాయిడ్ పట్టీ ఉల్కలుఆస్టెరాయిడ్ పట్టీ అతి పెద్ద ఆస్టెరాయిడ్‌లుఆస్టెరాయిడ్ పట్టీ ఇవీ చూడండిఆస్టెరాయిడ్ పట్టీ మూలాలుఆస్టెరాయిడ్ పట్టీ ఇతర పఠనాలుఆస్టెరాయిడ్ పట్టీ బయటి లింకులుఆస్టెరాయిడ్ పట్టీఅంగారకుడుఆంగ్లంఆస్టెరాయిడ్క్యూపర్ బెల్ట్ప్రాంతంబృహస్పతిసౌరకుటుంబం

🔥 Trending searches on Wiki తెలుగు:

Lభారత జీవిత బీమా సంస్థమరణానంతర కర్మలుపులివెందులశోభన్ బాబుఅభిమన్యుడుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుయేసుభీమా (2024 సినిమా)అక్బర్తెలుగునాట జానపద కళలుఅమెజాన్ ప్రైమ్ వీడియోస్వాతి నక్షత్రమువిరాట పర్వము ప్రథమాశ్వాసముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థగరుడ పురాణంబ్రాహ్మణ గోత్రాల జాబితాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాతెలుగు సినిమాల జాబితామృగశిర నక్షత్రముచిరుధాన్యంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంహస్త నక్షత్రముశోభితా ధూళిపాళ్లనితిన్జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థశాంతిస్వరూప్అశోకుడుభీమసేనుడుసిద్ధు జొన్నలగడ్డక్లోమముప్రియ భవాని శంకర్సామెతలుసుడిగాలి సుధీర్స్వామి వివేకానందవిశ్వబ్రాహ్మణఅన్నమయ్యఎన్నికలుయానిమల్ (2023 సినిమా)రాబర్ట్ ఓపెన్‌హైమర్కేతువు జ్యోతిషంకామాక్షి భాస్కర్లదానం నాగేందర్నువ్వు వస్తావనిజాతిరత్నాలు (2021 సినిమా)శింగనమల శాసనసభ నియోజకవర్గంగొట్టిపాటి రవి కుమార్శివుడుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్వృత్తులువినుకొండఘిల్లిలలితా సహస్ర నామములు- 1-100యోనిసామజవరగమనకెనడాభారతీయ రైల్వేలుఇంగువబాదామిశక్తిపీఠాలుకలబందసాక్షి (దినపత్రిక)భద్రాచలంఎల్లమ్మఆంధ్రజ్యోతిమహాభారతంతెలంగాణ చరిత్రఎస్. జానకిజై శ్రీరామ్ (2013 సినిమా)సన్నాఫ్ సత్యమూర్తిఆరుద్ర నక్షత్రముఉమ్రాహ్నల్లారి కిరణ్ కుమార్ రెడ్డినందమూరి తారక రామారావుఎఱ్రాప్రగడతొలిప్రేమ🡆 More