కార్ల్ లిన్నేయస్

కరోలస్ లిన్నేయస్ లేదా కార్ల్ లిన్నేయస్ (మే 23, 1707 – జనవరి 10, 1778) స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు.

ఇతడు ఆధునిక ద్వినామ నామకరణానికి నాంది పలికాడు. ఇతన్ని ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహునిగా పేర్కొంటారు.

కార్ల్ లిన్నేయస్ (కార్ల్ వాన్ లిన్నె)
కార్ల్ లిన్నేయస్
కార్ల్ వాన్ లిన్నె, అలెగ్జాండర్ రోస్లిన్, 1775. Currently owned by and displayed at the Royal Swedish Academy of Sciences.
జననం(1707-05-13)1707 మే 13 (see
article note:)
Råshult, Älmhult, స్వీడన్
మరణం1778 జనవరి 10(1778-01-10) (వయసు 70)
ఉప్సల, స్వీడన్
నివాసంకార్ల్ లిన్నేయస్ స్వీడన్
జాతీయతకార్ల్ లిన్నేయస్ స్వీడన్
రంగములుజంతు, వృక్ష శాస్త్రాలు, వైద్యం
చదువుకున్న సంస్థలుఉప్సల విశ్వవిద్యాలయం
హార్డెవిక్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధివర్గీకరణ శాస్త్రం
పర్యావరణం
వృక్ష శాస్త్రం
Author abbreviation (botany)L.
గమనికలు
Linnaeus adopted the name Carl von Linné after his 1761 ennoblement awarded him the title von. ఇతడు జూనియర్ కరోలస్ లిన్నేయస్ కి తండ్రి.

లిన్నేయస్ దక్షిణ స్వీడన్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735, 1738 మధ్య కాలంలో నెదర్లాండ్ లో పేరొందిన సిస్టమా నాచురే మొదటిసారి ప్రచురించాడు. స్వీడన్ తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని మొక్కలు జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబడ్డాడు. ఈ విషయాల మీద చాలా గ్రంథాలు రచించాడు. ఆ కాలంలో ఐరోపా ఖండంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు.

కార్ల్ లిన్నేయస్
1760లోని సిస్టమా నాచురే ముఖచిత్రం.

మూలాలు

Tags:

17071778జనవరి 10ద్వినామ నామకరణపితామహుడుమే 23స్వీడన్

🔥 Trending searches on Wiki తెలుగు:

పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)తెనాలి రామకృష్ణుడుఘట్టమనేని మహేశ్ ‌బాబుషడ్రుచులుతెలుగునాట జానపద కళలుజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంమర్రిభారతీయ శిక్షాస్మృతిశుక్రుడురామ్ చ​రణ్ తేజవాట్స్‌యాప్మౌన పోరాటంపది ఆజ్ఞలుశివమ్ దూబేయోగి ఆదిత్యనాథ్సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయగీతంచంద్రయాన్-3పచ్చకామెర్లుమానవ శరీరముఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంసప్త చిరంజీవులుడీజే టిల్లుభారత రాజ్యాంగ సవరణల జాబితాగీతాంజలి (1989 సినిమా)తెలంగాణ జనాభా గణాంకాలునీటి కాలుష్యంభగత్ సింగ్సీత్లభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరమణ మహర్షిరాహుల్ గాంధీతాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయంపి.సుశీలశక్తిపీఠాలుAఉత్తరాషాఢ నక్షత్రముపాల కూరచెమటకాయలుఆతుకూరి మొల్లవిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాగ్లోబల్ వార్మింగ్రజినీకాంత్హనుమజ్జయంతివై.యస్. రాజశేఖరరెడ్డివేంకటేశ్వరుడువంగ‌ల‌పూడి అనితతెలుగు సినిమాల జాబితావందే భారత్ ఎక్స్‌ప్రెస్సంతోష్ యాదవ్సన్ రైజర్స్ హైదరాబాద్మంగళవారం (2023 సినిమా)కర్ణాటకశిబి చక్రవర్తిశ్రీరామనవమిభారతీయ స్టేట్ బ్యాంకునీ మనసు నాకు తెలుసురంగస్థలం (సినిమా)మిథాలి రాజ్వృశ్చిక రాశిజీలకర్రఇంద్రుడుఆవారాతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానువ్వుల నూనెవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిరామప్ప దేవాలయంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)అవకాడోరజాకార్ఏప్రిల్ 23తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుద్రోణాచార్యుడురాబర్ట్ ఓపెన్‌హైమర్తెలుగుదేశం పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలుసాహిత్యంనువ్వు లేక నేను లేనుభారతదేశ రాజకీయ పార్టీల జాబితా🡆 More