ఒడియా భాష

ఒరియా (ଓଡ଼ିଆ oṛiā), భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భారతీయ భాష.

ఒరియా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వం తూర్పు భారతదేశంలో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించిందని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్, అరబిక్ భాషల ప్రభావం చాలా స్వల్పం.

ఒడియా వర్ణమాల ఉచ్చారణ.
ఒడియా భాష
ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట

ఒరియాకు 13వ శతాబ్దం నుండి ఘనమైన సాహితీ వారసత్వం ఉంది. 14వ శతాబ్దంలో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు.15వ, 16వ శతాబ్దాలలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవంలోకి వచ్చాయి. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ ఒకడు. ఆధునిక యుగంలో ఒరియాలో విశిష్ట రచనలు చేసిన వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకంగా బౌద్ధ, జైన మతాలచే ప్రభావితమైంది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.

మూలాలు

బయటి లింకులు

Tags:

అరబిక్అస్సామీఒడిషాపర్షియన్ప్రాకృత భాషబెంగాళీభారత దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

అమిత్ షాస్త్రీవాదండామన్తెలుగు వ్యాకరణంతెనాలి రామకృష్ణుడుప్రియురాలు పిలిచిందికడియం కావ్యపాములపర్తి వెంకట నరసింహారావుదొంగ మొగుడువికలాంగులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅవకాడోవిశ్వామిత్రుడుఉపద్రష్ట సునీతరెడ్డిపెళ్ళి చూపులు (2016 సినిమా)చేతబడిపర్యాయపదంరాశిఫ్లిప్‌కార్ట్లలితా సహస్ర నామములు- 1-100హను మాన్మానవ శరీరముదొమ్మరాజు గుకేష్వెంట్రుకగురుడురాయప్రోలు సుబ్బారావువర్షం (సినిమా)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగుబ్రాహ్మణులుఈనాడుజగ్జీవన్ రాంశాతవాహనులుగరుడ పురాణంరవీంద్రనాథ్ ఠాగూర్తెలుగు పదాలుభద్రాచలంగాయత్రీ మంత్రంభారత జాతీయ చిహ్నందేవులపల్లి కృష్ణశాస్త్రిక్వినోవాఆరోగ్యంవిశ్వనాథ సత్యనారాయణతొలిప్రేమసచిన్ టెండుల్కర్జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితారత్నం (2024 సినిమా)మహాకాళేశ్వర జ్యోతిర్లింగంరుక్మిణీ కళ్యాణంభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాజాషువాగోదావరిదానం నాగేందర్చతుర్యుగాలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలురోహిణి నక్షత్రంబుధుడుఓం భీమ్ బుష్తెలంగాణ ఉద్యమంవాయు కాలుష్యంపూర్వాభాద్ర నక్షత్రముపొడుపు కథలువిశాల్ కృష్ణపురుష లైంగికతబంగారంతెలంగాణ జిల్లాల జాబితాఎఱ్రాప్రగడబద్దెనరామాయణంహస్తప్రయోగంజయలలిత (నటి)భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాపరశురాముడుతీన్మార్ మల్లన్నఅక్కినేని నాగ చైతన్యఅరుణాచలం🡆 More