అల్-బఖరా (Arabic: سورة البقرة, సురాతు-ల్-బఖరాహ్, గోవు) ఖురాన్ లోని రెండవ, అతిపెద్ద సూరా.
ఈ సూరా (ఆయతు 281 తప్ప) ప్రవక్త చివరి హజ్ యాత్ర సమయంలో మదీనాలో వెలువరించ బడినది. ఈ సూరాలో 286 ఆయత్ లు ఉన్నాయి. ఖురాన్ లోని అతిపెద్ద ఆయత్ ఈ సూరాలో కలదు (సూరా సం. 2.282). ఈ సూరా పేరును 66-72 ఆయత్ లలో గల ఇస్రాయిలీలు ఆవు దూడను బలి చేసే ఉపోద్ఘాతం నుంచి తీసుకోనబడినది.
البقرة అల్-బఖరా గోవు | |
---|---|
---- | |
వర్గీకరణ | మదని |
స్థానం | జుజ్ 1–3 |
నిర్మాణం | 40 రుకూలు,286 ఆయత్ లు |
ప్రారంభ ముఖత్తాత్ | అలీఫ్ లామ్ మీమ్ |
రంజాన్ మాసమునందు ఉపవాసం ఈ సూరాలోనే పేర్కొనబడినది.
This article uses material from the Wikipedia తెలుగు article అల్-బఖరా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.