నోవక్ జకోవిచ్

నోవక్ జొకోవిక్ (Novak Djokovic) (సెర్బియన్|Новак Ђоковић) సెర్బియా దేశానికి చెందిన.

ఇతడు 1987, మే 22 వ తేదీన సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో జన్మించాడు. 390 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. టెన్నిస్ క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా జొకోవిచ్ పరిగణించబడుతున్నాడు.

నోవక్ జొకోవిచ్
నోవక్ జకోవిచ్
ప్రఖ్యాతిగాంచిన పేరు Nole
దేశం సెర్బియా సెర్బియా
నివాసం Monte Carlo, Monaco
పుట్టిన రోజు (1987-05-22) 1987 మే 22 (వయసు 36)
జన్మ స్థలం బెల్ గ్రేడ్, సెర్బియా
ఎత్తు 188 cm (6 ft 2 in)
బరువు 80 kg (150 lb)
Turned Pro 2003
Plays కుడి; రెండుచేతులతో
Career Prize Money $164,691,308
Singles
కరియర్ రికార్డ్: 1043-206
Career titles: 93
అత్యున్నత ర్యాంకింగ్: No. 1 (July 4, 2011)
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు
Australian Open విజయం (2008, 2011, 2012,2013,2015,2016,2019,2020,2021,2023)
French Open విజయం (2016,2021,2023)
Wimbledon విజయం (2011,2014,2015,2018,2019,2021,2022)
U.S. Open విజయం (2011,2015,2018,2023)
Doubles
Career record: 62-76
Career titles: 1
Highest ranking: No. 114 (30 November, 2009)

Infobox last updated on: అక్టోబర్ 22, 2012.

ఇతడు ఇప్పటి వరకు 24 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకొన్నాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 10 సార్లు, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్ళను 7 సార్లు, అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 4, ఫ్రెంచ్ ఓపెన్ 3 సార్లు సాధించాడు.

బాల్యం

నోవక్ జోకోవిక్ సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో 1987 మే 22 న జన్మించాడు.


నోవక్ జోకోవిక్ తన నాలగవ ఏట నుండి టెన్నిస్ ఆట ఆడటం మొదలు పెట్టాడు. తన తల్లిదండ్రులు అతనికి టెన్నిస్ రాకెట్ బహుమతిగా ఇవ్వటంతో అతని ఆసక్తికి బీజం పడింది.


సాధించిన గ్రాండ్‌స్లాం టైటిళ్ళు

Year Championship Opponent in Final Score in Final
2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ నోవక్ జకోవిచ్  సోంగా 4–6, 6–4, 6–3, 7–6
2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) నోవక్ జకోవిచ్  ఆండీ murray 6–4, 6–2, 6–3
2011 వింబుల్డన్ టెన్నిస్ నోవక్ జకోవిచ్  రాఫెల్ నాదల్ 6–4, 6–1, 1–6, 6–3
2011 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ నోవక్ జకోవిచ్  రాఫెల్ నాదల్ 6–2, 6–4, 6–7, 6–1
2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) నోవక్ జకోవిచ్  రాఫెల్ నాదల్ 5–7, 6–4, 6–2, 6–7, 7–5

మూలాలు

మరింత చదవడానికి

బాహ్య లింకులు


Tags:

నోవక్ జకోవిచ్ బాల్యంనోవక్ జకోవిచ్ సాధించిన గ్రాండ్‌స్లాం టైటిళ్ళునోవక్ జకోవిచ్ మూలాలునోవక్ జకోవిచ్ మరింత చదవడానికినోవక్ జకోవిచ్ బాహ్య లింకులునోవక్ జకోవిచ్1987మే 22సెర్బియా

🔥 Trending searches on Wiki తెలుగు:

తిక్కనతిథికల్క్యావతారముజయం రవిసమంతసుందర కాండతెలుగు అక్షరాలుఅంగారకుడుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమామిడిటంగుటూరి ప్రకాశంలలితా సహస్ర నామములు- 201-300భారతీయ తపాలా వ్యవస్థమహాభారతంభీమా (2024 సినిమా)శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంఆల్ఫోన్సో మామిడిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుతోటపల్లి మధుతెలుగు సినిమాలు 2022కేతువు జ్యోతిషంగరుత్మంతుడుడామన్రాహువు జ్యోతిషంఘట్టమనేని మహేశ్ ‌బాబునువ్వులుకందుకూరి వీరేశలింగం పంతులుపుష్యమి నక్షత్రముపెమ్మసాని నాయకులుAరాహుల్ గాంధీనన్నయ్యతెలంగాణ జనాభా గణాంకాలునవధాన్యాలుచతుర్వేదాలునీతి ఆయోగ్రైతుక్లోమముయోనియానాంసుగ్రీవుడుప్రకృతి - వికృతిముహమ్మద్ ప్రవక్తత్రినాథ వ్రతకల్పంభారత రాష్ట్రపతికొణతాల రామకృష్ణశాంతిస్వరూప్రైతుబంధు పథకంగుంటూరు కారంపక్షవాతంశోభన్ బాబురావణుడుసిద్ధు జొన్నలగడ్డతిరుపతినామనక్షత్రముకలియుగంబారసాలఅండాశయముఇజ్రాయిల్ఉష్ణోగ్రతఛందస్సుకాకతీయుల శాసనాలువంతెనఛత్రపతి శివాజీకల్వకుంట్ల చంద్రశేఖరరావుసజ్జల రామకృష్ణా రెడ్డిYతిరుమలఏ.పి.జె. అబ్దుల్ కలామ్కుమ్మరి (కులం)మొఘల్ సామ్రాజ్యంస్వలింగ సంపర్కంపూర్వాషాఢ నక్షత్రముమ్యాడ్ (2023 తెలుగు సినిమా)రామ్ మనోహర్ లోహియాగజేంద్ర మోక్షంస్త్రీశివుడు🡆 More