ఆస్ట్రేలియన్ ఓపెన్

ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ప్రతి యేటా జనవరి నెల ద్వితీయార్ధంలో జరిగే టెన్నిస్ ఆటల పోటీ.

ఈ క్రీడలు 1905 లో ప్రారంభం అయ్యాయి. టెన్నిస్ ఆటలో ప్రతి యేటా గ్రాండ్‌స్లామ్గా పరిగణించే నాలుగు పోటీల్లో ఇదే మొదటిది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యు. ఎస్. ఓపెన్ మిగతా మూడు పోటీలు. ఇందులో పురుషులకూ, మహిళలకూ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయి. అంతే కాకుండా చక్రాల కుర్చీలవారికే పరిమితమైన వారికీ, ఆటలో దిగ్గజాల కోసం, ఎగ్జిబిషన్ ఈవెంట్లు కూడా ఉంటాయి. 1988 కి మునుపు ఈ పోటీలను పచ్చిక కోర్టులపై నిర్వహించేవారు. 1988 నుంచి మెల్‌బోర్న్ పార్కులో రెండు రకాల మైదానాలు వాడారు. 2007 వరకు రీబౌండ్ ఏస్ ఆ తరువాత ప్లెక్సికుషన్ మైదానాలు తయారు చేస్తున్నారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సాధారణంగా చాలా మంది క్రీడాకారులు, సందర్శకులు పాల్గొంటూ ఉంటారు. ఒక్కోసారి యూ. ఎస్. ఓపెన్ కన్నా ఎక్కువ మంది పాల్గొంటూ ఉంటారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అన్నింటికన్నా ఎక్కువమంది అతిథులు హాజరైన పోటీగా ఇది రికార్డు నెలకొల్పింది. వర్షం వచ్చినపుడూ, మరీ ఎక్కువగా ఎండగా ఉన్నపుడు పై కప్పుతో కూడిన మైదానాలు ఈ టోర్నీ ప్రత్యేకత. ఇందులో రాడ్ లీవర్ ఎరీనా, హైసెన్స్ ఎరీనా, మార్గరెట్ ఎరీనా అని మూడు కోర్టులున్నాయి. వీటికి యాంత్రికంగా పనిచేసే పైకప్పులు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

ఆస్ట్రేలియాటెన్నిస్ఫ్రెంచ్ ఓపెన్మెల్‌బోర్న్

🔥 Trending searches on Wiki తెలుగు:

చే గువేరాజవహర్ నవోదయ విద్యాలయంఆంధ్రప్రదేశ్పాఠశాలఅనపర్తి శాసనసభ నియోజకవర్గంరఘురామ కృష్ణంరాజుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంరోహిణి నక్షత్రంఅనాసశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఉడుముగూగుల్పూర్వాషాఢ నక్షత్రముతాటిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షతెలంగాణ రాష్ట్ర సమితితెలుగు పదాలుపాడ్యమిమరణానంతర కర్మలుభారతరత్నసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంవర్షంచార్మినార్గురువు (జ్యోతిషం)పిఠాపురం శాసనసభ నియోజకవర్గంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంపల్లెల్లో కులవృత్తులుకర్ర పెండలంకొమురం భీమ్సుందర కాండచంద్రయాన్-3ఉత్తరాషాఢ నక్షత్రముహార్దిక్ పాండ్యారౌద్రం రణం రుధిరంఅనుపమ పరమేశ్వరన్ఏప్రిల్ 25మేషరాశిఅనసూయ భరధ్వాజ్జనసేన పార్టీమృణాల్ ఠాకూర్సాయిపల్లవిశ్రీశైలం (శ్రీశైలం మండలం)అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంఈనాడుఅష్ట దిక్కులుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులువినుకొండకస్తూరి రంగ రంగా (పాట)హను మాన్అనూరాధ నక్షత్రంవిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితారోహిత్ శర్మవిశ్వనాథ సత్యనారాయణనవగ్రహాలునెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంతేలురాహుల్ గాంధీవెంట్రుకరాశి (నటి)కుక్కటైఫాయిడ్సరోజినీ నాయుడుదసరానందమూరి బాలకృష్ణరామప్ప దేవాలయంఎస్. జానకిఉదయం (పత్రిక)జ్యేష్ట నక్షత్రంభారత ప్రభుత్వంసాయి సుదర్శన్గోల్కొండస్వామి వివేకానందపెళ్ళిక్వినోవాకూరభారతీయుడు (సినిమా)జయం రవిపర్యాయపదంటంగుటూరి ప్రకాశం🡆 More