హవాయి

హవాయి పడమర పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాల సమూహం.

ఈ ద్వీప సమూహం ఆగస్టు 21, 1959న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 50వ రాష్ట్రం అయ్యింది. ఈ ద్వీప సమూహం 21°18′41″ రేఖాంశం, 157°47′47″ అక్షాంశాలపై ఉంది. అమెరికా ప్రధాన భూభాగానికి హవాయి 3,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. 19వ శతాబ్దంలో హవాయిని శాండ్విచ్ ద్వీపాలని కూడా వ్యవహరించేవారు.

హవాయి
హవాయి స్థానాన్ని చూపించే భౌగోళిక పటం
హవాయి
హవాయి మ్యాప్
దస్త్రం:Kauai04.jpg
"నా పాలి" తీరం, కౌవియా

భౌగోళిక పరిస్థితి

భూగోళం అంతటికీ అత్యంత సుదీర్ఘమయిన ద్వీప సమూహం హవాయి. ఈ ద్వీప సమూహంలో ఎనిమిది ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీప సమూహం మొత్తం పొడవు 2400 కిలోమీటర్లు. కిలియా అగ్నిపర్వతపు లావా ప్రవాహాల వలన ఈ ద్వీపాల వైశాల్యం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఈస్టర్ ద్వీపాన్ని మినహాయిస్తే ప్రధాన భూభాగాలకు అత్యంత దూరంగా ఉన్న ద్వీపం ఇది. తనలోని ప్రత్యేక భౌగోళిక స్థితిగతుల వలన వైవిధ్యభరితమయిన వృక్ష, జీవజాతులకు హవాయి నెలవయ్యింది.

చరిత్ర

ఇక్కడ లభ్యమయిన పురాతన వస్తువులనుండి ఈ ద్వీపాలలో మనుషులు 11వ శతాబ్దం నుండి నివాసమున్నరనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. పోలినేషియన్ నాగరికతకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసమున్నారనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఐరోపా దేశస్థులకు ఈ ద్వీపాల గురించి 1778లో బ్రిటీషు నావికుడు జేమ్స్ కుక్ పర్యటనల వలన పరిచయం అయ్యింది. కానీ అంతకన్నా ముందరే స్పెయిన్ వారు ఇక్కడకు వచ్చారన్న వాదన ఉంది.

చిత్ర మాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

హవాయి భౌగోళిక పరిస్థితిహవాయి చరిత్రహవాయి చిత్ర మాలికహవాయి ఇవి కూడా చూడండిహవాయి మూలాలుహవాయి బయటి లింకులుహవాయి1959అక్షాంశంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుపసిఫిక్ మహాసముద్రంరేఖాంశం

🔥 Trending searches on Wiki తెలుగు:

చంద్రయాన్-3రెల్లి (కులం)సోరియాసిస్శ్రీశైలం (శ్రీశైలం మండలం)రాబర్ట్ ఓపెన్‌హైమర్హస్త నక్షత్రముకాలేయంసంజు శాంసన్పుట్టపర్తి నారాయణాచార్యులుఊరు పేరు భైరవకోనఅయోధ్యఅంగచూషణపసుపు గణపతి పూజతెలుగుదేశం పార్టీసమంతశ్రీకాళహస్తినడుము నొప్పిపన్నువిశ్వామిత్రుడునవీన్ పొలిశెట్టిఉత్తరాభాద్ర నక్షత్రమురామావతారంభారతదేశంలో కోడి పందాలునయన తారనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిదివ్య శ్రీపాదబైండ్లకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుఢిల్లీ డేర్ డెవిల్స్టాన్సిల్స్మహాసముద్రంబాల్యవివాహాలుశతభిష నక్షత్రముకసిరెడ్డి నారాయణ రెడ్డిమాగుంట శ్రీనివాసులురెడ్డికోట శ్రీనివాసరావుదక్షిణ భారతదేశంటంగుటూరి ప్రకాశందక్షిణామూర్తిమరణానంతర కర్మలునారా చంద్రబాబునాయుడుహిందూధర్మంసంధ్యావందనంవిరాట్ కోహ్లిటైటన్అల్లు అర్జున్గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుమార్చిజనసేన పార్టీహనుమాన్ చాలీసాసూర్యవంశం (సినిమా)కర్ణుడుశ్రీ గౌరి ప్రియడియెగో మారడోనాసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కోవిడ్-19 వ్యాధివాట్స్‌యాప్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుహన్సిక మోత్వానీకీర్తి రెడ్డిరైటర్ పద్మభూషణ్శిల్పా షిండేరాగులుస్టాక్ మార్కెట్మంతెన సత్యనారాయణ రాజుభారత జాతీయ ఎస్టీ కమిషన్ద్వాదశ జ్యోతిర్లింగాలుపూర్వ ఫల్గుణి నక్షత్రముమార్చి 27భీమా (2024 సినిమా)బుడి ముత్యాల నాయుడుఅల్యూమినియంప్రీతీ జింటాశివ కార్తీకేయన్పెళ్ళిసుందర కాండసూర్యుడు🡆 More