సినిమా సౌఖ్యం

సౌఖ్యం 2015, డిసెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.

భవ్య క్రియేషన్స్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో ఏ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి గోపీచంద్, రెజీనా, ముఖేష్ రిషి, దేవన్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. క్రిస్టమస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

సౌఖ్యం
సినిమా సౌఖ్యం
సౌఖ్యం సినిమా పోస్టర్
దర్శకత్వంఏ.ఎస్. రవికుమార్ చౌదరి
రచనశ్రీధర్ సీపన్న (మాటలు)
స్క్రీన్ ప్లేకోన వెంకట్
గోపి మోహన్
కథశ్రీధర్ సీపన్న
నిర్మాతవి. ఆనంద్ ప్రసాద్
తారాగణంతొట్టెంపూడి గోపీచంద్
రెజీనా
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుగౌతంరాజు
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ
2015 డిసెంబరు 24 (2015-12-24)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్15 crore (US$1.9 million)
బాక్సాఫీసు6.8 crore (US$8,50,000)

కథ

అనుబంధాలకు విలువనిచ్చే కుటుంబానికి చెందిన శ్రీను (గోపీచంద్) ఫ్రెండ్స్‌తో జాలీగా తిరుగుతుంటాడు. రైలు ప్రయాణంలో శైలజ (రెజీనా)ని చూసి ప్రేమిస్తాడు. శైలజ కూడా శ్రీనును ప్రేమిస్తుంది. ఒకరోజు శైలజని కిడ్నాప్ అవుతుంది. తండ్రి కృష్ణారావు (ముఖేష్ రుషి) చెప్నడంతో శ్రీను శైలజని వెతకడం మానేస్తాడు. కానీ గతంలో శ్రీనుతో ఉన్న గొడవల కారణంగా భావూజీ (ప్రదీప్ రావత్) మనుషులు శ్రీనును చంపాలనుకుంటారు. అది కుదరకపోవడంతో భావూజీ ప్లాన్ వేసి కలకత్తాలో కింగ్ మేకర్ అయిన పిఆర్ (దేవన్) కూతుర్ని లేపుకు రమ్మని శ్రీనుతో చెప్తాడు. పరిస్థితుల వల్ల భావూజీ మాట మేరకు కలకత్తా వెళ్తాడు. ఆ తురవాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: ఏ.ఎస్. రవికుమార్ చౌదరి
  • నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్
  • కథ, మాటలు: శ్రీధర్ సీపన్న
  • చిత్రానువాదం: కోన వెంకట్, గోపి మోహన్
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్

పాటలు

సౌఖ్యం
పాటలు by
Released2015 డిసెంబరు 13 (2015-12-13)
Recorded2015
Genreపాటలు
Length18:55
Labelజీ మ్యూజిక్ కంపెనీ
Producerఅనూప్ రూబెన్స్
అనూప్ రూబెన్స్ chronology
అఖిల్
(2015)
సౌఖ్యం
(2015)
సోగ్గాడే చిన్ని నాయన
(2016)

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. 2015, డిసెంబరు 13న ఒంగోలులో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నాకేం తోచదే (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిహరిహరన్4:06
2."యు ఆర్ మై హనీ (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్నకేశ్ అజిజ్, మోహన భోగరాజు3:40
3."అలారే ఆల (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిమనీషా ఎర్రబత్తిని, రాహుల్ పాండే3:46
4."జిగి జిగి జిందగీ (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిరామన్3:20
5."లాలిపాప్ (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్గీతా మాధురి4:00
Total length:18:55

మూలాలు

ఇతర లంకెలు

Tags:

సినిమా సౌఖ్యం కథసినిమా సౌఖ్యం నటవర్గంసినిమా సౌఖ్యం సాంకేతికవర్గంసినిమా సౌఖ్యం పాటలుసినిమా సౌఖ్యం మూలాలుసినిమా సౌఖ్యం ఇతర లంకెలుసినిమా సౌఖ్యం2015అనూప్ రూబెన్స్కన్నెగంటి బ్రహ్మానందంక్రిస్టమస్చలనచిత్రండిసెంబరు 24తెలుగుతొట్టెంపూడి గోపీచంద్ప్రదీప్ రావత్ముఖేష్ రిషిరెజీనా

🔥 Trending searches on Wiki తెలుగు:

మిథునరాశిరవీంద్రనాథ్ ఠాగూర్స్టాక్ మార్కెట్భారతీయ శిక్షాస్మృతివిజయసాయి రెడ్డికులంచాట్‌జిపిటికీర్తి సురేష్మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంరుక్మిణీ కళ్యాణంవందే భారత్ ఎక్స్‌ప్రెస్రామోజీరావురాయప్రోలు సుబ్బారావుఅడాల్ఫ్ హిట్లర్క్లోమముసూర్య నమస్కారాలుద్రౌపది ముర్ముకడియం కావ్యప్రకృతి - వికృతిపోకిరివడదెబ్బగోత్రాలు జాబితాభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాదినేష్ కార్తీక్శ్రవణ నక్షత్రముతిరుపతిఉదగమండలంయాదవసూర్యుడుతెలుగు పదాలునంద్యాల లోక్‌సభ నియోజకవర్గంకుంభరాశితెలంగాణ జిల్లాల జాబితాఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసవర్ణదీర్ఘ సంధిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుబి.ఎఫ్ స్కిన్నర్ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంనితీశ్ కుమార్ రెడ్డిహనుమజ్జయంతివిభక్తిహార్సిలీ హిల్స్భారతదేశంలో కోడి పందాలుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంనవలా సాహిత్యముఎన్నికలుగజేంద్ర మోక్షంAఅక్బర్జిల్లేడుకేతిరెడ్డి పెద్దారెడ్డిఇంద్రుడుతెలుగు సినిమాలు 2024అన్నమయ్యశుక్రుడు జ్యోతిషం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసమంతబంగారంవిరాట పర్వము ప్రథమాశ్వాసమువై.యస్. రాజశేఖరరెడ్డితెలుగు నాటకరంగంనవగ్రహాలుపూజా హెగ్డేబద్దెనతెలుగు నెలలుఉత్తర ఫల్గుణి నక్షత్రముఉగాదిబొత్స సత్యనారాయణప్రభాస్సామజవరగమననందమూరి బాలకృష్ణవినుకొండపూరీ జగన్నాథ దేవాలయంఏప్రిల్ 25ఆంధ్రప్రదేశ్ఉపనయనముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్🡆 More