సిద్ధిధాత్రీ దుర్గా

'సిద్ధిదాత్రీ దుర్గా, 'నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం.

 నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు ఈ  అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే  ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం.

\తామరపువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రీ దుర్గాదేవికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

చిరుధాన్యంఉండి శాసనసభ నియోజకవర్గంకేతిక శర్మH (అక్షరం)సమాచార హక్కునితీశ్ కుమార్ రెడ్డిజీమెయిల్మహాభారతంశివమ్ దూబేఅంజలి (నటి)విశ్వనాథ సత్యనారాయణపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులువ్యవసాయంమంగళవారం (2023 సినిమా)అల్లు అర్జున్లగ్నంనువ్వు నేనుఅండమాన్ నికోబార్ దీవులుచంద్రుడుఎస్. జానకిశక్తిపీఠాలునర్మదా నదినాయట్టురోహిణి నక్షత్రంభీమసేనుడుఆతుకూరి మొల్లభోపాల్ దుర్ఘటనశివపురాణంశాతవాహనులుసుగ్రీవుడుతెలంగాణతిరుమలఅటల్ బిహారీ వాజపేయిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షవిశ్వబ్రాహ్మణఅలంకారంరాశి (నటి)ఇందిరా గాంధీఅష్టదిగ్గజములుప్రజా రాజ్యం పార్టీగంగా నదిఅమిత్ షాఅచ్చులుతాటితెలంగాణ రాష్ట్ర సమితితెలుగు వ్యాకరణంభారత రాష్ట్రపతిభారత కేంద్ర మంత్రిమండలివెలిచాల జగపతి రావుమంగ్లీ (సత్యవతి)ఆవుశివ కార్తీకేయన్ఆంజనేయ దండకంఛార్మీ కౌర్శిబి చక్రవర్తిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాసౌరవ్ గంగూలీహస్తప్రయోగంకేదార్‌నాథ్ ఆలయంఆరుద్ర నక్షత్రముకె. అన్నామలైజై శ్రీరామ్ (2013 సినిమా)రక్తపోటుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకిలారి ఆనంద్ పాల్రామ్ చ​రణ్ తేజగజము (పొడవు)విజయశాంతివై.ఎస్.వివేకానందరెడ్డిఆయాసంటంగుటూరి ప్రకాశంతెలుగు అక్షరాలుయానిమల్ (2023 సినిమా)పిత్తాశయముమకరరాశి🡆 More