కేతిక శర్మ

కేతిక శర్మ భారతదేశానికి చెందిన సినిమా నటి.

ఆమె 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

కేతిక శర్మ
కేతిక శర్మ
జననం (1995-12-24) 1995 డిసెంబరు 24 (వయసు 28)
విద్యాసంస్థఢిల్లీ యూనివర్సిటీ
వృత్తినటి, గాయని, యూ ట్యూబర్
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
తల్లిదండ్రులుమనోజ్ శర్మ

జననం, విద్యాభాస్యం

కేతిక శర్మ 1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించింది. ఆమె లక్నౌ లోని లా మార్టినీర్స్ పాఠశాలలో పదవ పూర్తి చేసి, ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసింది.

సినీ జీవితం

కేతిక శర్మ చదువు పూర్తికాగానే మోడలింగ్‌లో అడుగుపెట్టింది.ఆమె 2016లో నటించిన ‘థగ్‌ లైఫ్‌ (2016)’ వీడియోతో పాపులర్‌ అయ్యి దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. కేతిక శర్మ 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆమె అల్లు అర్జున్‌తో కలిసి ‘ఆహా’ ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో నటించింది.

నటించిన సినిమాలు

మూలాలు

Tags:

కేతిక శర్మ జననం, విద్యాభాస్యంకేతిక శర్మ సినీ జీవితంకేతిక శర్మ నటించిన సినిమాలుకేతిక శర్మ మూలాలుకేతిక శర్మరొమాంటిక్‌

🔥 Trending searches on Wiki తెలుగు:

మురళీమోహన్ (నటుడు)విటమిన్ఐడెన్ మార్క్‌రమ్మదర్ థెరీసాగోవిందుడు అందరివాడేలేహైదరాబాద్ రేస్ క్లబ్పరిటాల రవివాముపవన్ కళ్యాణ్కర్కాటకరాశిఆరోగ్యంషాజహాన్ఆటలమ్మనందమూరి బాలకృష్ణగంగా నదినయన తారపుట్టపర్తి నారాయణాచార్యులుబి.ఆర్. అంబేద్కర్ప్రకృతి - వికృతివేమనసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితెలుగు నాటకరంగంధనిష్ఠ నక్షత్రముమకరరాశిఘట్టమనేని కృష్ణహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాపుష్యమి నక్షత్రముజాషువావిశ్వబ్రాహ్మణనన్నయ్యఅటల్ బిహారీ వాజపేయిశ్రీవిష్ణు (నటుడు)మానుషి చిల్లర్ఊర్వశినక్షత్రం (జ్యోతిషం)మఖ నక్షత్రముడీజే టిల్లుఆయాసంట్విట్టర్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులురమ్యకృష్ణచైనాయాదవహలో గురు ప్రేమకోసమేసుమేరు నాగరికతఐశ్వర్య రాయ్యోనిఒగ్గు కథభారత రాజ్యాంగ సవరణల జాబితాఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌గ్రామ పంచాయతీబంగారంఅంజలి (నటి)చే గువేరాసికిల్ సెల్ వ్యాధిపన్ను (ఆర్థిక వ్యవస్థ)అగ్నికులక్షత్రియులుఉషా మెహతాఈజిప్టురుద్రమ దేవిశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుహను మాన్ఆంధ్రప్రదేశ్ మండలాలుపద్మశాలీలుక్లోమముఅక్కినేని అఖిల్శుక్రుడు జ్యోతిషంఅయోధ్యజీమెయిల్నరసింహ శతకముమౌర్య సామ్రాజ్యంధనుష్కల్వకుంట్ల తారక రామారావుగోదావరిరామావతారంఅక్కినేని నాగార్జున🡆 More