గులాబి

గులాబీ అనేది రోసా జాతికి చెందినది.

పుష్పించే మూడు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వేలాది మంది వీటిని సాగు చేస్తున్నారు. చెట్టు కొమ్మలు నిటారుగా పదునైన ముళ్ళను కలిగి ఉంటాయి. గులాబీ సువాసన కలిగిన అందమైన పువ్వు. పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.

గులాబి
విరబూసిన గులాబీ
గులాబి
గులాబీ మొగ్గలు
గులాబి
గులాబీ ఆకులు

ఉపయోగాలు

తెగుళ్ళు, వ్యాధులు

జాగ్రత్తలు

  • వేసవిలో గులాబీమొక్కలను ఎండ నుంచి కాపాడుకోవాలి.
  • వర్షాకాలంలో మొక్క తడవచ్చు కానీ మొదళ్లలో నీరు నిలువ లోకుండా చూసుకోవాలి.
  • 15 రోజులకొకసారి పురుగుల మందులు స్ప్రే చేయాలి. మొక్కనాటిన తరువాత 40 నుంచి 45 రోజుల్లో గులాబీమొగ్గ తొడుగుతుంది.

యునైటెడ్ స్టేట్స్ చిహ్నం

1986లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ గులాబీని యునైటెడ్ స్టేట్స్ పూల చిహ్నంగా చేయడానికి చట్టంపై సంతకం చేశారు.

మూలాలు

గులాబి 
గులాబీ పువ్వు
గులాబి 
గులాబీ ముళ్ళు

Tags:

గులాబి ఉపయోగాలుగులాబి తెగుళ్ళు, వ్యాధులుగులాబి జాగ్రత్తలుగులాబి యునైటెడ్ స్టేట్స్ చిహ్నంగులాబి మూలాలుగులాబి

🔥 Trending searches on Wiki తెలుగు:

గోదావరిసామెతల జాబితాతిరుమల శ్రీవారి మెట్టుతిక్కనలక్ష్మీనారాయణ వి విఇందిరా గాంధీబ్రాహ్మణులుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతాజ్ మహల్సవర్ణదీర్ఘ సంధిఛందస్సుగోపరాజు సమరంకన్నెగంటి బ్రహ్మానందంఅంబాలికనిఖత్ జరీన్సజ్జలుజరాయువుఅలెగ్జాండర్సుగ్రీవుడుతూర్పు కనుమలురాజ్యసభకళ్యాణలక్ష్మి పథకంత్రివిక్రమ్ శ్రీనివాస్అకాడమీ పురస్కారాలుభారతదేశ ప్రధానమంత్రినామనక్షత్రముగజము (పొడవు)డొక్కా మాణిక్యవరప్రసాద్కుబేరుడుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యందక్షిణ భారతదేశంభారతదేశ పంచవర్ష ప్రణాళికలుమామిడిశ్రీనివాస రామానుజన్పుట్టపర్తి నారాయణాచార్యులుతెలుగు నెలలుక్విట్ ఇండియా ఉద్యమంసర్వాయి పాపన్నఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుసజ్జల రామకృష్ణా రెడ్డిమర్రితెలుగు పదాలుజొన్నతెలుగు కథహైదరాబాదు చరిత్రయాదవభీష్ముడువీర సింహా రెడ్డిపది ఆజ్ఞలుభారత జాతీయపతాకంకాపు, తెలగ, బలిజభీమ్స్ సిసిరోలియోఋతువులు (భారతీయ కాలం)కంటి వెలుగుఆనందవర్ధనుడుటైఫాయిడ్మహేంద్రసింగ్ ధోనికులంత్రిఫల చూర్ణంఅభిజ్ఞాన శాకుంతలముతెలంగాణ ఆసరా పింఛను పథకంతెలుగు భాష చరిత్రతెలుగు నాటకరంగ దినోత్సవంపోషణధర్మపురి శ్రీనివాస్పచ్చకామెర్లుదొడ్డి కొమరయ్యవాలిపూర్వ ఫల్గుణి నక్షత్రముఛత్రపతి శివాజీకాశీఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంప్రాణాయామంశ్రీరామనవమికింజరాపు అచ్చెన్నాయుడునాగార్జునసాగర్శైలజారెడ్డి అల్లుడుఅక్బర్🡆 More