2004 వేసవి ఒలింపిక్ క్రీడలు

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వేసవి ఒలింపిక్ క్రీడలు 2004లో గ్రీసు రాజధాని ఎథెన్స్లో జరిగాయి.

వీటికే 2004 ఒలింపిక్ క్రీడలు లేదా 2004 వేసవి ఒలింపిక్ క్రీడలు అని వ్యవహరిస్తారు. ఈ క్రీడలు 2004, ఆగష్టు 13 నుంచి ఆగష్టు 29 వరకు జరిగాయి. ఇందులో 10,625 క్రీడాకారులు, 5501 అధికారులు 201 దేశాల నుంచి పాల్గొన్నారు. 1896లో తొలి ఒలింపిక్ క్రీడలు జరిగిన ఎథెన్స్‌లోనే మళ్ళీ 100 సంవత్సరాల తరువాత 1996లో కూడా ఒలింపిక్స్ నిర్వహించాలనే ఆశ నెరవేరకున్ననూ 2004 క్రీడల నిర్వహణ మాత్రం లభించడం గ్రీసు దేశానికి సంతృప్తి లభించింది.

2004 వేసవి ఒలింపిక్ క్రీడలు
చిహ్నం

అత్యధిక పతకాలు సాధించిన దేశాలు

2004 వేసవి ఒలింపిక్ క్రీడలలో 28 క్రీడలు, 301 క్రీడాంశాలలో పోటీలు జరగగా అత్యధికంగా 36 స్వర్ణ పతకాలను సాధించి అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలు చైనా, రష్యాలు పొందినాయి.

క్రీడలు

2004 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం

2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒకే ఒక్క పతకం లభించింది. పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్‌లో రాజ్య వర్థన్ సింగ్ రాథోడ్ ఒక్కడే రజత పతకం సంపాదించి భారత్‌ పేరును పతకాల పట్టికలో చేర్చాడు. అథ్లెటిక్స్‌లో పలువులు భారతీయ క్రీడాకారులు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. జాతీయ క్రీడ హాకీలో 7 వ స్థానం లభించింది.టెన్నిస్‌లో మహేష్ భూపతి, లియాండర్ పేస్ జోడి పురుషుల డబుల్స్‌లో నాల్గవ స్థానం పొంది తృటిలో కాంస్యపతకం జారవిడుచుకున్నారు.

ఇవీ చూడండి

బయటి లింకులు

మూలాలు

Tags:

2004 వేసవి ఒలింపిక్ క్రీడలు అత్యధిక పతకాలు సాధించిన దేశాలు2004 వేసవి ఒలింపిక్ క్రీడలు క్రీడలు2004 వేసవి ఒలింపిక్ క్రీడలు 2004 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం2004 వేసవి ఒలింపిక్ క్రీడలు ఇవీ చూడండి2004 వేసవి ఒలింపిక్ క్రీడలు బయటి లింకులు2004 వేసవి ఒలింపిక్ క్రీడలు మూలాలు2004 వేసవి ఒలింపిక్ క్రీడలు189619962004ఆగష్టు 13ఆగష్టు 29ఏథెన్స్గ్రీసు

🔥 Trending searches on Wiki తెలుగు:

గౌడతమన్నా భాటియాగంగా నదివిద్యటంగుటూరి సూర్యకుమారిరుక్మిణి (సినిమా)తెలంగాణగొట్టిపాటి నరసయ్యమామిడిజాంబవంతుడుఫ్యామిలీ స్టార్తమిళ భాషతెలుగు విద్యార్థితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవిష్ణు సహస్రనామ స్తోత్రముఅనసూయ భరధ్వాజ్బాల కార్మికులుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)రైలుసౌందర్యసూర్య నమస్కారాలుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంవ్యాసుడుదిల్ రాజుకృష్ణా నదికూచిపూడి నృత్యంమహాభాగవతంశామ్ పిట్రోడామాళవిక శర్మగుంటూరు లోక్‌సభ నియోజకవర్గం2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుస్త్రీవాదంభారత రాజ్యాంగ సవరణల జాబితాఉండి శాసనసభ నియోజకవర్గంఏప్రిల్ 26సిద్ధార్థ్తెలుగు కవులు - బిరుదులువేయి స్తంభాల గుడినువ్వొస్తానంటే నేనొద్దంటానాదత్తాత్రేయతెలుగు వ్యాకరణంబైబిల్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్రవితేజచిరంజీవులునితీశ్ కుమార్ రెడ్డిరోజా సెల్వమణిరాబర్ట్ ఓపెన్‌హైమర్సమంతPHసాయిపల్లవిఢిల్లీ డేర్ డెవిల్స్భూకంపంలోక్‌సభAఆంధ్రప్రదేశ్ చరిత్రమాచెర్ల శాసనసభ నియోజకవర్గంవిజయవాడసింహరాశివాతావరణంమెదడుకెనడావరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)టమాటోగూగ్లి ఎల్మో మార్కోనిట్విట్టర్హైపర్ ఆదిహనుమంతుడుసమ్మక్క సారక్క జాతరప్రేమలుదూదేకులఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంశాసనసభశోభితా ధూళిపాళ్లఅష్ట దిక్కులునాగార్జునసాగర్కిలారి ఆనంద్ పాల్రేవతి నక్షత్రంనంద్యాల లోక్‌సభ నియోజకవర్గం🡆 More