హంస

హంస ఒక అందమైన పక్షి.

Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4,5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాలలోనూ, మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడినుండో తరలి వచ్చేవి. వాతావరణ మార్పులు కారణంగా నేడు ఇప్పుడు వాటి రాక లేదు.

హంసల జంట.
హంస
Mute Swans (Cygnus olor)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Anseriformes
Family:
Anatidae
Subfamily:
Anserinae
Genus:
Cygnus

Bechstein, 1803
జాతులు

6-7 living, see text.

Synonyms

Cygnanser Kretzoi, 1957

హిందూమతంలో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. హంస సరస్వతిదేవి వాహనం. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని 'పరమహంస' అని ప్రస్తుతించేవారు. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్థ్యం ఉందంటారు, కాని అది పాలు నీరు కలిసిన మిశ్రమంలో నుండి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుంది. ఇది వేదాలలో హంసల గూర్చి అతిశయోక్తిగా చెప్పబడింది.

ఇతర విశేషాలు

  • అత్యదికంగా పురాణాలలో కల ప్రతి కథలో దీని ప్రస్తావన ఉంటుంది.
  • హంస బ్రహ్మదేవుని, ఆయన భార్య అయిన సరస్వతి యొక్క వాహనము
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ వారి సరికొత్త బస్సు సర్వీసుకు రాజహంస అని పేరు పెట్టారు.
  • ఇటీవల హైదరాబద్ - నెహ్రో జ్యూలాజికల్ పార్క్ కి తెల్ల హంసలు, నల్లహంసలు తీసుకురాబడినవి

చిత్రమాలిక

మూలాలు

ఇతర లింకులు

హంస 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

హంస ఇతర విశేషాలుహంస చిత్రమాలికహంస మూలాలుహంస ఇతర లింకులుహంస

🔥 Trending searches on Wiki తెలుగు:

తోటపల్లి మధుకార్తెబర్రెలక్కజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థకమల్ హాసన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.నరసింహ శతకముఇన్‌స్టాగ్రామ్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్చతుర్యుగాలుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థషర్మిలారెడ్డితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావిటమిన్ బీ12గోల్కొండరక్తపోటునయన తారఆల్ఫోన్సో మామిడివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)సంఖ్యగురజాడ అప్పారావుదినేష్ కార్తీక్భారతీయ తపాలా వ్యవస్థశ్రీముఖిశ్రీ గౌరి ప్రియరామప్ప దేవాలయంభారత జాతీయ చిహ్నండీజే టిల్లుజయలలిత (నటి)తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్గౌతమ బుద్ధుడురోనాల్డ్ రాస్సాలార్ ‌జంగ్ మ్యూజియంతమన్నా భాటియాసమ్మక్క సారక్క జాతరవిడాకులుఇంటి పేర్లుపన్ను (ఆర్థిక వ్యవస్థ)పునర్వసు నక్షత్రముభారతదేశ ప్రధానమంత్రినువ్వు వస్తావనిరత్నం (2024 సినిమా)యూట్యూబ్ఉండి శాసనసభ నియోజకవర్గంషాహిద్ కపూర్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఆవేశం (1994 సినిమా)దత్తాత్రేయఆతుకూరి మొల్లగౌడపిఠాపురం శాసనసభ నియోజకవర్గంశ్రీకాకుళం జిల్లాపరిటాల రవిమమితా బైజుఅచ్చులుఉస్మానియా విశ్వవిద్యాలయంపెళ్ళిఫహాద్ ఫాజిల్పుష్కరంరాజమండ్రిచరాస్తినరసింహావతారంబోయపాటి శ్రీనుద్వాదశ జ్యోతిర్లింగాలుఈనాడుపరకాల ప్రభాకర్ఈసీ గంగిరెడ్డిచెమటకాయలుగ్లెన్ ఫిలిప్స్తాజ్ మహల్గాయత్రీ మంత్రంఘట్టమనేని మహేశ్ ‌బాబుబలి చక్రవర్తిరక్త పింజరిభారత జాతీయ క్రికెట్ జట్టుమహేశ్వరి (నటి)భారతదేశంయాదవ🡆 More