సంధి

వర్ణములను, శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అంటారు.

పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యని సూత్రము. రాజు + అతడు = రాజతడు అన్నపుడు రాజులోని ఉకారము పూర్వస్వరము. అతడులోని అకారము పరస్వరము. కాన ఆ రెంటికి (ఉ+అ) మారుగ పరస్వరమైన, అకారము నిలిచినది. ఇచ్చట అవ్యహితమై, సంధి యేర్పడినది.

వర్ణాల మార్పు

వర్ణ లోపము

ఆంధ్ర భాష అజంతము కాన అచ్ సంధియే జరుగును సంధి జరిగినపుడు ఒక వర్ణలోపము కల్గినచో వర్ణ లోపమంటారు.

రాజు + అతడు = రాజతడు (జులో ఉకారం లోపించినది.)

వర్ణాగమము

ఒక వర్ణానికి బదులు ఇంకొక వర్ణం కల్గడాన్ని వర్ణాగమము అంటారు.

ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు (ఇందు 'త' లోపించి య వచ్చినది. దీనిని యడాగమము అంటారు.)

వర్ణాదేశము

ఒక వర్ణమునకు బదులు ఇంకొక వర్ణము వచ్చిచేరుట.

కృష్ణుడు + పోయెను = కృష్ణుడు వోయెను. (పకార స్థానమున వకారము వచ్చినది)

భాష ప్రకారం సంధులు

  • తెలుగు సంధులు

మూలాలు

సంధి 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

Tags:

సంధి వర్ణాల మార్పుసంధి భాష ప్రకారం సంధులుసంధి మూలాలుసంధి

🔥 Trending searches on Wiki తెలుగు:

తులారాశినెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంవిజయ్ దేవరకొండనోటాప్లీహముప్రధాన సంఖ్యరేవతి నక్షత్రంరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)పొంగూరు నారాయణతామర పువ్వుఫేస్‌బుక్కుటుంబంచంపకమాలఅర్జునుడుసుందర కాండలక్ష్మీనారాయణ వి విఎయిడ్స్ఉపనిషత్తుభారతీయ రైల్వేలుYరైతుయోగాజనసేన పార్టీచిరంజీవిమమితా బైజునరసింహావతారంవినుకొండభారత కేంద్ర మంత్రిమండలిరజాకార్ఆర్టికల్ 370సంఖ్యనారా బ్రహ్మణిజోర్దార్ సుజాతదెందులూరు శాసనసభ నియోజకవర్గంఆంధ్రజ్యోతికృపాచార్యుడువింధ్య విశాఖ మేడపాటిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు73 వ రాజ్యాంగ సవరణవై.యస్.భారతిమాధవీ లతమాదిగచాకలిమఖ నక్షత్రముభారతరత్నఉలవలుసైబర్ సెక్స్నన్నయ్యశ్రావణ భార్గవిరైతుబంధు పథకంపంచకర్ల రమేష్ బాబుఓం భీమ్ బుష్టీవీ9 - తెలుగువంతెనఆరోగ్యంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఉపమాలంకారంతెలుగు సినిమాలు 2023పటిక బెల్లంహనుమజ్జయంతిగన్నేరు చెట్టుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)శుక్రాచార్యుడుక్రియ (వ్యాకరణం)కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాదశరథుడుసత్య సాయి బాబాఆంధ్రప్రదేశ్ మండలాలుగురువు (జ్యోతిషం)మలేరియాకేరళప్రకాష్ రాజ్కృష్ణా నదియానిమల్ (2023 సినిమా)అమెజాన్ ప్రైమ్ వీడియోఇంటి పేర్లు🡆 More