వోయెజర్ 1 (ఆంగ్లం: Voyager 1) అనగా స్పేస్ ప్రోబ్ (అంతరిక్ష పరిశోధన యంత్రం), ఇది నాసాచే 1977 సెప్టెంబరు 5న బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ప్రవేశపెట్టబడింది.
నాలుగు దశాబ్దాలకు పైబడిన ఈ అంతరిక్షనౌక నేటికి నిరంతరంగా పనిచేస్తూ ఉంది, ఇది డీప్ స్పేస్ నెట్వర్క్ సమాచార వ్యవస్థతో సాధారణ ఆదేశాలను స్వీకరిస్తూ, తిరిగి డేటాను పంపిస్తుంది. ఇది భూమి నుండి సుదూరంగా ఉన్న మానవ నిర్మిత వస్తువు.
మిషన్ రకం | Outer planetary, heliosphere, and interstellar medium exploration |
---|---|
ఆపరేటర్ | నాసా / JPL |
COSPAR ID | 1977-084A |
SATCAT no. | 10321 |
మిషన్ వ్యవధి | 46 years, 7 months, and 24 days elapsed Planetary mission: 3 years, 3 months, 9 days Interstellar mission: 43 years, 4 months, and 15 days elapsed (continuing) |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | Jet Propulsion Laboratory |
లాంచ్ ద్రవ్యరాశి | 721.9 kilograms (1,592 lb) |
శక్తి | 420 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | September 5, 1977, 12:56:00 | UTC
రాకెట్ | Titan IIIE |
లాంచ్ సైట్ | Cape Canaveral LC-41 |
Flyby of Jupiter | |
Closest approach | March 5, 1979 |
Distance | 349,000 kilometers (217,000 mi) |
Flyby of Saturn | |
Closest approach | November 12, 1980 |
Distance | 124,000 kilometers (77,000 mi) |
ఇది రెండు గ్రహాల, వాటి చంద్రుల వివరణాత్మక చిత్రాలను అందించిన మొదటి ప్రోబ్. ఇది వాయేజర్ కార్యక్రమంలో భాగంగా, దాని సోదర క్రాఫ్ట్ వోయెజర్ 2 వంటిదే, ఈ అంతరిక్షనౌక బాహ్య హిలియోస్పిరీ (సూర్య అధిపత్య స్థల ప్రాంతం) ప్రాంతాలను, సరిహద్దులను గుర్తించడం, అధ్యయనం చేయడం కొరకు, చివరకు నక్షత్ర మాధ్యమాన్వేషణ ప్రారంభించబడేందుకు పొడిగించబడిన మిషన్.
"వాయేజర్ 1" 2012 ఆగస్టు 25న హిలియోపాస్ (సూర్య అధిపత్య స్థల ప్రాంతం)ను దాటి అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించినదని, ఇలా అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి మానవ నిర్మిత వస్తువు ఇదేనని 2013 సెప్టెంబరు 12న నాసా ప్రకటించింది.
వాయేజర్ 1 ద్వారా తీయబడిన బృహస్పతి వ్యవస్థ యొక్క చిత్రాలు
వాయేజర్ 1 ద్వారా తీయబడిన శని గ్రహం వ్యవస్థ యొక్క చిత్రాలు
Timeline of travel | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఇవి కూడా చూడండిమూలాలు |
This article uses material from the Wikipedia తెలుగు article వోయెజర్ 1, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.