వోయెజర్ 2

వోయెజర్ 2' 'Voyager 2 ఒక మానవరహిత అంతర్ గ్రహ అంతరిక్ష నౌక.

దీనిని NASA అమెరికా వారు, 1977 ఆగస్టు 20 న ప్రవేశపెట్టారు. దీని సోదర ప్రాజెక్టు అయిన వోయెజర్ 1 తరువాత రంగంలోకి తెచ్చారు. ఇది సౌరమండలము లో విహరించి గ్రహాలను పరిశీలించి శోధించి, వాటి చిత్రాలను భూమి పైకి పంపింది. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ లను వాటి ఉపగ్రహాలను శోధించడానికి సంధించారు.

వోయెజర్ 2
వోయెజర్ 2
వోయెజర్ అంతరిక్ష నౌక నమూనా చిత్రం
సంస్థNASA
మిషన్ రకంFlyby
Flyby ofబృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్
లాంచ్ తేదీఆగస్టు 20, 1977
లాంచ్ వాహనంTitan III-E Centaur rocket
NSSDC ID1977-076A
హోమ్ పేజిNASA Voyager website
ద్రవ్యరాశి721.9 kg
సామర్థ్యం420 W

వోయెజర్ మిషన్

వోయెజర్ 2 
వోయెజర్ 2 1977, ఆగస్టు 20, టైటాన్ 3ఇ సెంటార్ రాకెట్ ద్వారా ప్రవేశపెట్టారు.

వోయెజర్ 2 వాస్తవంతా మరైనర్ ప్రోగ్రాం యొక్క భాగము. కానీ దీనిని టైటాన్ 3ఇ సెంటార్ రాకెట్ ద్వారా కేప్ కానవెరల్, ఫ్లోరిడా నుండి సంధించారు.

బృహస్పతి

ఇది బృహస్పతి గ్రహానికి 5,70,000 కి.మీ. దగ్గరగా 1979, జూలై 9 న వచ్చింది. బృహస్పతి గ్రహాన్నీ, దీని చంద్రులనూ, చుట్టూ వున్న రింగులనూ శోధించింది. రెండు చిన్న ఉపగ్రహాలైన అడ్రస్తియా, మెటిస్ లు, దీని రింగులకు అతిదగ్గరగా సంచరించడాన్ని గమనించింది. ఓ మూడవ క్రొత్త ఉపగ్రహం థేబి ను కనుగొనింది.

శని

శని గ్రహానికి దగ్గరగా ఆగస్టు 25, 1981 న సంచరించింది. ఆ తరువాత దీనిలో సాంకేతిక ఇబ్బందులు రావడం, శాస్త్రజ్ఞులు వాటిని సరిచేయడం, తదనంతరం యురేనస్, నెప్ట్యూన్ కొరకు యాత్ర సుగమమైంది.

యురేనస్

ఇది యురేనస్ కు 81,500 కి.మీ. దగ్గరగా జనవరి 24, 1986 న చేరింది. ఇంతకు మునుపు తెలియని 10 చంద్రుళ్ళను కనుగొనింది.

నెప్ట్యూన్

ఇది నెప్ట్యూన్ కు దగ్గరగా ఆగస్టు 25, 1989 న చేరింది.

2006 నుండి అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య ప్లూటో ను గ్రహంగా పరిగణించడం మాని మరుగుజ్జు గ్రహంగా పరిగణిస్తుండడం వల్ల వోయెజర్ 2, సౌరమండలములోని ప్రతి గ్రహాన్ని సందర్శించిన అంతరిక్ష నౌకగా ప్రసిద్ధికెక్కింది.

ఇవీ చూడండి

మూలాలు

నోట్స్

  • "Saturn Science Results". Voyager Science Results at Saturn. Archived from the original on 2008-04-04. Retrieved 2008-03-30.

బయటి లింకులు

Tags:

వోయెజర్ 2 వోయెజర్ మిషన్వోయెజర్ 2 ఇవీ చూడండివోయెజర్ 2 మూలాలువోయెజర్ 2 బయటి లింకులువోయెజర్ 21977అంతరిక్ష నౌకఅమెరికాఆగస్టు 20నెప్ట్యూన్బృహస్పతియురేనస్వోయెజర్ 1శని

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతీయ శిక్షాస్మృతిఉమ్మెత్తభారత ఎన్నికల కమిషనుఉలవలురైతుజవహర్ నవోదయ విద్యాలయంగోత్రాలు జాబితాపల్లెల్లో కులవృత్తులుదశరథుడుఆంధ్రజ్యోతిఏజెంట్ప్రధాన సంఖ్యఅనుష్క శెట్టితెలుగు పదాలువినాయకుడుభారత రాష్ట్రపతులు - జాబితామూత్రపిండముడాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగరికిపాటి నరసింహారావుబంగారు బుల్లోడు (2021 సినిమా)ఉప్పువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)రక్తపోటుదసరా (2023 సినిమా)తెలుగు సినిమాలు డ, ఢదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుజ్యోతిషంభారత రాజ్యాంగ ఆధికరణలుకుతుబ్ మీనార్పసుపు గణపతి పూజపొట్టి శ్రీరాములుజీమెయిల్శుక్రుడు జ్యోతిషంఅగ్నికులక్షత్రియులుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షలలితా సహస్రనామ స్తోత్రంభారతీయ స్టేట్ బ్యాంకుఘట్టమనేని కృష్ణసాక్షి వైద్యయక్షగానంకలబందప్రియ భవాని శంకర్హరిత విప్లవంభారత కేంద్ర మంత్రిమండలిమహాభాగవతంతెలంగాణ రాష్ట్ర శాసన సభతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంహస్తప్రయోగందగ్గుబాటి వెంకటేష్బలగంషేర్ మార్కెట్సావిత్రిబాయి ఫూలేరూపవతి (సినిమా)భారత జాతీయ కాంగ్రెస్భారత జాతీయగీతంశని (జ్యోతిషం)కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)చాగంటి కోటేశ్వరరావుజమ్మి చెట్టుకనకదుర్గ ఆలయంతిరుమలగ్యాస్ ట్రబుల్మే 1కందుకూరి వీరేశలింగం పంతులుహర్షవర్థనుడుబాలినేని శ్రీనివాస‌రెడ్డిఉత్తరాషాఢ నక్షత్రముఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీక్వినోవాకుటుంబంజాతీయ రహదారి 163 (భారతదేశం)శోభితా ధూళిపాళ్లచంద్ర గ్రహణంతామర వ్యాధిభారతదేశంస్వామి🡆 More