విత్తనం: చెట్లనుండి ఉద్బవించినవి

విత్తనము (ఆంగ్లం Seed) మొక్కలు తయారుచేసినవి.

విత్తనం: విత్తనపు మొక్క, టెంక, విత్తనోత్పత్తి
పప్పుధాన్యాలు విత్తనాలు.

దీనినే బీజము అని కూడా అంటారు. మొక్కగా మారుటకు ఉపయోగపడే చెట్టు యొక్క భాగాన్నే విత్తనం అని అంటారు.

విత్తనపు మొక్క

విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలను విత్తనపు మొక్కలు అంటారు. విత్తనపు మొక్కను ఆంగ్లంలో సీడ్ ప్లాంట్ లేక స్పెర్మటోఫైటీ (Seed plant or Spermatophyte) అంటారు.

టెంక

విత్తనం: విత్తనపు మొక్క, టెంక, విత్తనోత్పత్తి 
మామిడి ముట్టెలోని పిక్కల నుంచి మామిడి పిక్క నూనెను తీయుదరు.

టెంకను ముట్టి అని కూడా అంటారు. మామిడి, బాదం, రేగు, కొబ్బరి వంటి చెట్ల పండులో లేక కాయలో ఒక విత్తనం మాత్రమే ఉంటుంది, ఈ విత్తనాలు పెద్దవిగా, గట్టిగా ఉంటాయి, ఇటువంటి చెట్ల యొక్క విత్తనాలను టెంకలు లేక ముట్టెలు అంటారు. తాటి కాయలో ఒకటి నుంచి నాలుగు ముట్టెలు ఉంటాయి. వాడుక భాషలో రేగు పండు విత్తనాలు చిన్నవిగా ఉండుట వలన వీటి విత్తనాలను రేగు విత్తనాలనే పిలుస్తారు.

విత్తనోత్పత్తి

విత్తనం: విత్తనపు మొక్క, టెంక, విత్తనోత్పత్తి 
పొద్దుతిరుగుడుపువ్వు గింజలు భీజోత్పత్తిని ప్ర్రారంభించిన మూడు రోజుల తరువాత

విత్తనం లేక బీజ కణము క్రమంగా పెరగడం ప్రారంభించడాన్ని బీజోత్పత్తి అంటారు. ఈ విధంగా విత్తనం లేక బీజ కణము నుండి మొక్క లేక శిలీంద్రం ఆవిర్భవిస్తుంది. సంవృతబీజవృంతం లేక వివృతబీజవృంతం నుండి అంకురం లేక నారుమొక్క అరంభమవడం భీజోత్పత్తికి ఉదాహరణ. అయినప్పటికి బీజకణోత్పత్తి నుండి ఒక బీజకణం పెరగడం ఉదాహరణకు హైఫా (దారపుకొమ్మ) నుండి బీజకణాలు పెరగడం కూడా బీజోత్పత్తి. చాలా సాధారణంగా జీవం ఉనికి లేక బీజం విశాలంగా విస్తరించేలా సాధించగలగడాన్ని సూచించడమే భీజోత్పత్తి.

నూనె గింజలు

వివిధ రకాల నూనెలను తయారుచేయడానికి ఉపయోగపడే గింజలు లేదా విత్తనాలు - నూనె గింజలు (Oil Seeds).

ఇవి కూడా చూడండి

  • గింజ

మూలాలు

బయటి లింకులు

Tags:

విత్తనం విత్తనపు మొక్కవిత్తనం టెంకవిత్తనం విత్తనోత్పత్తివిత్తనం నూనె గింజలువిత్తనం ఇవి కూడా చూడండివిత్తనం మూలాలువిత్తనం బయటి లింకులువిత్తనంఆంగ్లం

🔥 Trending searches on Wiki తెలుగు:

సెక్యులరిజందూదేకులవిచిత్ర దాంపత్యంమహేంద్రగిరినితీశ్ కుమార్ రెడ్డివాతావరణంగౌడఆర్టికల్ 370 రద్దుఅచ్చులుతెలుగు సినిమాలు 2024మహమ్మద్ సిరాజ్గొట్టిపాటి నరసయ్యవరల్డ్ ఫేమస్ లవర్కన్యారాశిఉత్తర ఫల్గుణి నక్షత్రముభద్రాచలంసిద్ధు జొన్నలగడ్డఐక్యరాజ్య సమితినిర్మలా సీతారామన్వరిబీజంవందేమాతరంజోల పాటలురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంభరణి నక్షత్రముఘట్టమనేని కృష్ణసూర్యుడురక్తంస్త్రీవాల్మీకికొడాలి శ్రీ వెంకటేశ్వరరావునక్షత్రం (జ్యోతిషం)ధనూరాశిభీమా (2024 సినిమా)ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంమాచెర్ల శాసనసభ నియోజకవర్గంచతుర్యుగాలుదక్షిణామూర్తి ఆలయంజయలలిత (నటి)నువ్వు వస్తావనిపూరీ జగన్నాథ దేవాలయంతెలంగాణ ప్రభుత్వ పథకాలుట్విట్టర్ద్విగు సమాసముసురేఖా వాణిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డియానిమల్ (2023 సినిమా)చాణక్యుడుఆరోగ్యంకీర్తి సురేష్మహేశ్వరి (నటి)మహామృత్యుంజయ మంత్రంభారత జాతీయ మానవ హక్కుల కమిషన్తమిళ భాషరాబర్ట్ ఓపెన్‌హైమర్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఉత్పలమాలమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఇందిరా గాంధీటిల్లు స్క్వేర్హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఉపమాలంకారంయేసుప్రియ భవాని శంకర్ఘట్టమనేని మహేశ్ ‌బాబుభాషా భాగాలువిద్యవెలిచాల జగపతి రావుతెలుగు సినిమాకర్ణుడుమఖ నక్షత్రమువ్యాసుడుకీర్తి రెడ్డితెలుగు సినిమాల జాబితానితిన్వాసుకి (నటి)తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు🡆 More